Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sbi5d2eee46-028f-4182-b5de-955906b00fa7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sbi5d2eee46-028f-4182-b5de-955906b00fa7-415x250-IndiaHerald.jpgప్రస్తుతం భారతీయ బ్యాంకింగ్ రంగంలో దిగ్గజ బ్యాంకుగా కొన సాగుతుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థగా అతి ఎక్కువ మంది కస్టమర్లు కలిగి ఉన్న బ్యాంకుగా కూడా ప్రస్తుతం దూసుకుపోతుంది. అయితే ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో టెక్నాలజీకి అనుగుణంగా మార్పులు చేస్తూ తమ కస్టమర్లకు ఎప్పటికప్పుడు వినూత్నమైన సర్వీసులు అందించడంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ముందు ఉంటుంది అని చెప్పాలి. ఇప్పటికే తమ కస్టమర్లకు ఎన్నోరకాల సరికొత్త సర్వీసులను అందిస్తున్నాయి బ్యాంక్ లు. అకౌంట్ తెరవడం.Sbi;technology;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;india;korcha;rbi;sbi;bank;king;good news;king 1;banking;indian;nijam;yono;good newwz;coronavirusకరోనా టైమ్ లో.. కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఎస్బిఐ..?కరోనా టైమ్ లో.. కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఎస్బిఐ..?Sbi;technology;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;india;korcha;rbi;sbi;bank;king;good news;king 1;banking;indian;nijam;yono;good newwz;coronavirusFri, 23 Apr 2021 23:00:00 GMTప్రస్తుతం భారతీయ బ్యాంకింగ్ రంగంలో దిగ్గజ బ్యాంకుగా కొన సాగుతుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థగా అతి ఎక్కువ మంది కస్టమర్లు కలిగి ఉన్న బ్యాంకుగా కూడా ప్రస్తుతం దూసుకుపోతుంది. అయితే ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో టెక్నాలజీకి అనుగుణంగా మార్పులు చేస్తూ తమ కస్టమర్లకు ఎప్పటికప్పుడు వినూత్నమైన సర్వీసులు అందించడంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ముందు ఉంటుంది అని చెప్పాలి. ఇప్పటికే తమ కస్టమర్లకు ఎన్నోరకాల సరికొత్త సర్వీసులను అందిస్తున్నాయి బ్యాంక్ లు.  అకౌంట్ తెరవడం.. బ్యాంక్ డిపాజిట్ బ్యాంక్ విత్ డ్రా  లాంటివెన్నో సర్వీసులు కూడా అందిస్తున్నాయి.



 అయితే రోజురోజుకు ఇక టెక్నాలజీ పెరిగిపోతున్న నేపథ్యంలో అన్ని బ్యాంకులు కూడా తమ కస్టమర్లకు ఎంతో వినూత్నమైన సర్వీస్ను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ముఖ్యంగా ఒకప్పుడు ఏదైనా  కార్యకలాపాలు చేయాలి అంటే నేరుగా బ్యాంకు కి వెళ్లాల్సిన అవసరం ఉండేది కానీ నేటి రోజుల్లో మాత్రం ఇక ఇంట్లో హాయిగా కూర్చుని అన్ని రకాల కార్యకలాపాలు చేసుకునే సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి బ్యాంకులు. ఈ క్రమంలోనే ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో ఉన్న పోటీని తట్టుకునే విధంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా వినూత్న సర్వీస్ అందుబాటులోకి తీసుకువచ్చి కస్టమర్లకు శుభవార్త చెప్పింది.



 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో కొత్తగా అకౌంట్ తీసుకోవాలనుకునే వారికి ఇది నిజంగా గొప్ప శుభవార్త అనే చెప్పాలి.  ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జనాలు బ్యాంకు కు వెళ్లాలంటే భయపడిపోతున్నారు ఇలాంటి నేపథ్యంలోనే వీడియో కేవైసీ ఆధారిత అకౌంట్ ఓపెనింగ్ సర్వీసును ప్రారంభించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియన్ ఎస్బిఐ యోనో యాప్ ద్వారా ఈ సేవలు పొందేందుకు అవకాశం ఉంటుంది ఇక ఈ సరికొత్త సర్వీస్ ద్వారా బ్యాంకు కు వెళ్లకుండానే కొత్త సేవింగ్ ఖాతా తెరుచుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈ సర్వీస్ను సద్వినియోగం చేసుకోవాలి అని సూచించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏంటి ... మహేష్ తో తీయబోయేది పాన్ ఇండియా మూవీ కాదా .... ??

కరుణించు మోడీ అంటున్న రాష్ట్రాలు...?

మాటల మాంత్రికుడి 22 ఏళ్ళ సక్సెస్ఫుల్ సినీ జర్నీ విశేషాలు ....!!

ఏపీలో కొత్త పాలిటిక్స్... అసలు పరీక్ష వారికి...?

కేటీఆర్ కు కరోనా పాజిటివ్.. ట్వీట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి..!!

క‌ని క‌రోనా: యాంక‌ర్ ప్ర‌దీప్‌కు షాక్‌!

వైసీపీ కి భయపడి టీడీపీ మాజీ మంత్రి కాళ్ళ భేరానికి ...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>