MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/trisha036f8ff9-d3d3-47a5-b33c-3d2defbd1d62-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/trisha036f8ff9-d3d3-47a5-b33c-3d2defbd1d62-415x250-IndiaHerald.jpgఅవును నిజమే. వారిని చూస్తే అలాగే అనిపిస్తుంది. వారి విషయంలో ఎవరికీ ఎటువంటి అనుమానాలు కూడా ఉండవు. వారి అందచందాలు చూస్తే ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అన్నా ఎవరైనా ఇట్టే నమ్ముతారు. ఇక వారి కెరీర్ చూస్తే ఏవరికైనా మతి పోవాల్సిందే trisha;anoushka;shriya;trisha krishnan;abinaya;amrutha;nayantara;tara;tollywood;kollywood;heroine;successఅమృతం తాగిన హీరోయిన్లు...?అమృతం తాగిన హీరోయిన్లు...?trisha;anoushka;shriya;trisha krishnan;abinaya;amrutha;nayantara;tara;tollywood;kollywood;heroine;successFri, 23 Apr 2021 16:24:59 GMTఅవును నిజమే. వారిని చూస్తే అలాగే అనిపిస్తుంది. వారి విషయంలో ఎవరికీ ఎటువంటి అనుమానాలు కూడా ఉండవు. వారి అందచందాలు చూస్తే ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అన్నా ఎవరైనా ఇట్టే నమ్ముతారు.

ఇక వారి కెరీర్ చూస్తే ఏవరికైనా మతి పోవాల్సిందే. హీరోల మాదిరిగా లాంగ్ స్టాండింగ్ వారికే సాధ్యమనిపించేలా ఇప్పటికీ అలాగే నటిస్తూనే ఉన్నారు. వారే నయనతార, త్రిష, శ్రియ‌, అనుష్క. ఈ నలుగురికీ అటు కోలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో కూడా ఎక్కడలేని డిమాండ్ ఉంది. ముందుగా నయనతార గురించి చెప్పుకోవాలంటే సౌతిండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ గా ఆమె ఉన్నారు. ఆమె కెరీర్ రెండు దశాబ్దాలకు చేరువ అవుతోంది

టాప్ రేంజి హీరోలంతా కూడా ఆమె తమ పక్కన నటించాలని కోరుకుంటారు. అలాగే త్రిషను తీసుకున్నా అంతే ఆమె కూడా రెండు దశాబ్దాల కెరీర్ ను పూర్తి చేసుకుని ఇంకా నటిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కోలీవుడ్ లో ఆమె మంచి స్థానంలోనే ఉన్నారు. అదే విధంగా శ్రియను తీసుకుంటే ఆమె పెళ్ళి అయిపోయినా కూడా డిమాండ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు.

సీనియర్ హీరోలు అయితే శ్రియ తమ సినిమాలో ఉండాలని పట్టుపట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందానికి అందం, అభినయంతో శ్రియ తన డిమాండ్ ని అలా నిలబెట్టుకుంటోంద్.ఇ. ఇక అనుష్క విషయం చెప్పాల్సిన పనే లేదు. ఈ అమ్మడు కాల్షీట్లు ఇస్తే చాలు అన్నట్లుగా టాలీవుడ్ ఎదురుచూస్తుంది. మరి ఈ నలుగురూ ఇంతటి సుదీర్ఘమైన కెరీర్ ని కొనసాగించడమే కాదు, సక్సెస్ ఫుల్ హీరోయిన్లుగా ఉండడానికి కారణమేంటి అన్నదే ఎవరికీ అంతు పట్టని విషయం. ఇక అందాన్ని కాపాడుకుంటూ కొత్త వారితో పోటీ పడుతున్న వీరు అమృతాన్ని తాగేశారా అని ఎవరైనా అనుకున్న తప్పు లేదు మరి. ఏమైనా వీరంతా సౌతిండియా బ్యూటీస్.







Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క్షమించండి.. తెలియక చేశానంటూ.. 1710 వ్యాక్సిన్లను తిరిగి ఇచ్చేసిన దొంగ..!

కని కరోనా :టెస్టులు పెంచేందుకు ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

ట్రిపుల్ ఆర్ కి ముందు కోలీవుడ్ కో చరణ్ మాస్టర్ ప్లాన్...?

కని కరోనా : టెస్టుల ఫలితాలు వచ్చే వరకు ఆగొద్దంటున్న ఈటల

కని కరోనా : కరోనా ముందు అవేమీ పనిచేయడంలేదు...?

సీక్రెట్ చెప్పిన నిహారిక కొణిదె‌ల.. అదేంటంటే?

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలపై కొనసాగుతున్న సస్పెన్స్.. హైకోర్టు కీలక నిర్ణయం..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>