BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona-virus42ad703d-a91e-4871-baf9-9c8beceb165f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona-virus42ad703d-a91e-4871-baf9-9c8beceb165f-415x250-IndiaHerald.jpgకోవిడ్‌పై అసత్య కథనాలే రాస్తూ ప్రజల్లో భయాందోళనలు సృష్టించవద్దని వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్ కోరారు. గుంటూరు జిల్లాలో కోవిడ్‌ వల్ల మ‌ర‌ణించిన‌ట్లుగా రెండు పత్రికల్లో రాశారని, వాస్తవాలు తెలుసుకోకుండా కథనాలు రాయడం దురదృష్టకరమని, దీన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు. అసత్య కథనాలు రాసిన‌ పత్రికలపై రాష్ట్ర ప్రభుత్వం పరువు నష్టం దావా వేయ‌బోతోంద‌ని, త్వరలో నోటీసులు పంపనున్నట్లు తెలిపారు. గుంటూరు జిల్లాలో మృతి చెందిన 92 మందిలో 43 మందికి కరోనా రిపోర్టు నెగిటివ్‌ గా వచ్చిందని, వారినcorona virus;anil kumar singhalక‌ని క‌రోనా: ఈనాడు, ఆంధ్ర‌జ్యోతిపై ప‌రువున‌ష్టం దావా?క‌ని క‌రోనా: ఈనాడు, ఆంధ్ర‌జ్యోతిపై ప‌రువున‌ష్టం దావా?corona virus;anil kumar singhalFri, 23 Apr 2021 12:37:05 GMT
కోవిడ్‌పై అసత్య కథనాలే రాస్తూ ప్రజల్లో భయాందోళనలు సృష్టించవద్దని వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్ కోరారు. గుంటూరు జిల్లాలో కోవిడ్‌ వల్ల మ‌ర‌ణించిన‌ట్లుగా రెండు పత్రికల్లో రాశారని, వాస్తవాలు తెలుసుకోకుండా కథనాలు రాయడం దురదృష్టకరమని, దీన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు. అసత్య కథనాలు రాసిన‌ పత్రికలపై రాష్ట్ర ప్రభుత్వం పరువు నష్టం దావా వేయ‌బోతోంద‌ని, త్వరలో నోటీసులు పంపనున్నట్లు తెలిపారు. గుంటూరు జిల్లాలో మృతి చెందిన 92 మందిలో 43 మందికి కరోనా రిపోర్టు నెగిటివ్‌ గా వచ్చిందని, వారిని కూడా క‌రోనా మృతులుగా ఎలా రాస్తారని అనిల్‌కుమార్ ప్ర‌శ్నించారు. పాజిటివ్‌ కేసుల సంఖ్య‌కానీ, మృతుల సంఖ్య‌కానీ దాయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని, ప్రత్యేక వెబ్‌సైట్లలో వివరాల‌న్నీ అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. ప్రతి మరణాన్ని సమీక్షిస్తున్నామని, ఎక్కడైనా లోపాలుంటే దిద్దుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్‌కు కొరత లేదని సింఘాల్ చెప్పారు.








Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గోవా బ్యూటీ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ నిజమేనా..!

బన్నీ ఫ్యాన్స్ కు అదిరిపోయే ఫీస్ట్ సిద్ధం చేస్తున్న సుకుమార్

స్పీడ్ తగ్గిన సమంత ఈసారి ఏమైందబ్బా..!

ఈసారి మిస్ అయ్యేది లేదు .... బాలయ్య తో కన్ఫర్మ్ అట .... ??

ఈ డైరెక్టర్ తోనే చిరంజీవి ఎక్కువ రీమేక్ సినిమాలు చేశాడు..!!

బ్రేకింగ్: తీవ్ర విషాదం.. ఆ మాజీ ఎమ్మెల్యే మృతి..!! ‌

కని కరోనా : తెలంగాణలో ఇలాగే జరిగితే.. ఇక కష్టమే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>