BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-testa9442b03-d963-49e2-84e7-ce172bd6bc07-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-testa9442b03-d963-49e2-84e7-ce172bd6bc07-415x250-IndiaHerald.jpgతెలంగాణ‌లో క‌రోనాకు బ్రేక్ ప‌డ‌డం లేదు. క‌రోనా ఉధృతి తీవ్రంగా కొన‌సాగుతోంది. గ‌త 24 గంట‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా 6206 కేసులు న‌మోదు అయ్యాయి. కొద్ది రోజులుగా చూస్తుంటే ప్ర‌తి రోజు కేసుల సంఖ్య వేల‌ల్లోనే ఉంటోంది. తాజాగా 6 వేల‌కు పైగా కేసులు అంటే మామూలు విష‌యం కాదు. ఇది క‌రోనా జోరుకు అద్దం ప‌డుతోంది. ఇక నిన్న ఏకంగా క‌రోనాతో 29 వేల మంది మృతి చెందారు. ఇక క‌రోనా నుంచి 3 వేల మంది కోలుకున్నారు. ఇక రాజ‌ధాని న‌గ‌రం అయిన గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో కేసులు విప‌రీతంగా పెరిగి పోతుండ‌డంతో కంటోన్మెంట్ జోన్ల‌ను కూడా coronavirus;letterతెలంగాణ‌లో ఆగ‌ని క‌రోనా... వేల‌ల్లోనే కేసులుతెలంగాణ‌లో ఆగ‌ని క‌రోనా... వేల‌ల్లోనే కేసులుcoronavirus;letterFri, 23 Apr 2021 10:13:21 GMTతెలంగాణ‌లో క‌రోనాకు బ్రేక్ ప‌డ‌డం లేదు. క‌రోనా ఉధృతి తీవ్రంగా కొన‌సాగుతోంది. గ‌త 24 గంట‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా 6206 కేసులు న‌మోదు అయ్యాయి. కొద్ది రోజులుగా చూస్తుంటే ప్ర‌తి రోజు కేసుల సంఖ్య వేల‌ల్లోనే ఉంటోంది. తాజాగా 6 వేల‌కు పైగా కేసులు అంటే మామూలు విష‌యం కాదు. ఇది క‌రోనా జోరుకు అద్దం ప‌డుతోంది. ఇక నిన్న ఏకంగా క‌రోనాతో 29 వేల మంది మృతి చెందారు. ఇక క‌రోనా నుంచి 3 వేల మంది కోలుకున్నారు. ఇక రాజ‌ధాని న‌గ‌రం అయిన గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో కేసులు విప‌రీతంగా పెరిగి పోతుండ‌డంతో కంటోన్మెంట్ జోన్ల‌ను కూడా పెంచుతున్నారు.

 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

దేవినేని ఉమాకు హైకోర్టు లేటెస్ట్ షాక్

బ్రేకింగ్: తీవ్ర విషాదం.. ఆ మాజీ ఎమ్మెల్యే మృతి..!! ‌

కని కరోనా : తెలంగాణలో ఇలాగే జరిగితే.. ఇక కష్టమే..?

బ్రేకింగ్: మంత్రి కేటిఆర్ కు కరోనా పాజిటివ్

కరోనా ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం... ఘోరం... దారుణం

కని కరోనా : ఐసోలేషన్ లో ముగ్గురు స్టార్ హీరోలు..?

కని కరోనా : ఆక్సీజన్‌ లెవల్స్ ఎలా ఉంటే డేంజరో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>