MoviesThanniru harisheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/secret-cheppina-niharika-konidela7783bca3-d60e-4a8d-9b3c-4c3d88e0de79-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/secret-cheppina-niharika-konidela7783bca3-d60e-4a8d-9b3c-4c3d88e0de79-415x250-IndiaHerald.jpgత‌న భ‌ర్త‌కు సంబంధించిన విష‌యాల గురించి నిహారిక కొణిదెల త‌న అభిమానుల‌తో సోష‌ల్‌మీడియా వేదిక‌గా పంచుకుంటూ వ‌స్తున్నారు. తాజాగా ఓ ఆస‌క్తిక‌ర విష‌యాన్ని ఆమె వెల్ల‌డించారు. నాగ‌బాబు కూతురు నిహారిక‌కు పెట్స్ అంటే చాలా ఇష్టం. పెళ్లి కాక‌ముందు నిహారిక‌ ఇంట్లో పెట్స్ ఉండేవి. ఖాళీ స‌మ‌యాల్లో వాటితో ఆడుకుంటూ అందుకు సంబంధించిన విష‌యాల‌ను సోష‌ల్ మీడియాలో పోస్టు చేసేది నిహారిక‌.niharika konidela;jeevitha rajaseskhar;niharika konidela;ram pothineni;facebook;television;konidela production;marriage;father;santoshamసీక్రెట్ చెప్పిన నిహారిక కొణిదె‌ల.. అదేంటంటే?సీక్రెట్ చెప్పిన నిహారిక కొణిదె‌ల.. అదేంటంటే?niharika konidela;jeevitha rajaseskhar;niharika konidela;ram pothineni;facebook;television;konidela production;marriage;father;santoshamFri, 23 Apr 2021 15:23:13 GMTకొణిదెల వార‌మ్మాయి నిహారిక కొణిదె‌ల సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. అప్పుడ‌ప్పుడు తండ్రి నాగ‌బాబు వెంట ప‌లు టీవీ షో ల‌లో పాల్గొని అల్ల‌రి చేసే నిహారిక.. త‌న జీవితంలోని ప‌లు విశేషాల‌ను సోష‌ల్‌మీడియా ద్వారా త‌న అభిమానుల‌కు తెలుపుతుంది. దీంతో నిహారిక ఫేస్‌బుక్‌, ట్విట‌ర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల‌లో ఏ ఫోస్టుపెట్టినా కొణిదె‌ల అభిమానులు సంతోషంగా రీ ట్వీట్‌లు చేస్తుంటారు. అయితే ఇటీవ‌ల నిహారిక‌కు పెళ్లి అయిన విష‌యం విధిత‌మే. పెళ్లి త‌రువాత కూడా నిహారిక ఎక్కువ‌గా ప‌ర్స‌న‌ల్ విష‌యాల గురించి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

త‌న భ‌ర్త‌కు సంబంధించిన విష‌యాల గురించి నిహారిక కొణిదెల త‌న అభిమానుల‌తో సోష‌ల్‌మీడియా వేదిక‌గా పంచుకుంటూ వ‌స్తున్నారు. మెగా ఇంట్లో ఎక్కువ‌గా అంద‌రూ మూగ జీవాల‌ను ఇష్ట‌ప‌డుతుంటారు. రామ్ చ‌ర‌న్ ఉపాస‌న‌లు మూగ‌జీవాల కోసం ప్ర‌త్యేకంగా ఫాం హౌస్‌ను క‌ట్టేశారు. ఒక నాగ‌బాబు ఇంట్లో రెండు మూడు పెట్స్ ఉన్నాయి. తాజాగా ఓ ఆస‌క్తిక‌ర విష‌యాన్ని ఆమె వెల్ల‌డించారు. నాగ‌బాబు కూతురు నిహారిక‌కు పెట్స్ అంటే చాలా ఇష్టం. పెళ్లి కాక‌ముందు నిహారిక‌ ఇంట్లో పెట్స్ ఉండేవి. ఖాళీ స‌మ‌యాల్లో వాటితో ఆడుకుంటూ అందుకు సంబంధించిన విష‌యాల‌ను సోష‌ల్ మీడియాలో పోస్టు చేసేది నిహారిక‌. పెళ్లి త‌రువాత త‌న భ‌ర్త జొన్నల‌గ‌డ్డ చైత‌న్య ఓ పెట్‌ను బ‌హుమ‌తిగా ఇచ్చార‌ట‌. దానికి బ‌జ్ అని పేరు పెట్టుకుంది మెగా డాట‌ర్‌. ఆ పెట్‌తో ఉన్న అనుబంధాన్ని స‌మ‌యం చిక్కిన‌ప్పుడ‌ల్లా సోష‌ల్‌మీడియా ద్వారా త‌న అభిమానుల‌కు తెలుపుతుంది. ప‌లు వీడియోల‌ను పోస్టు చేస్తుంది.
 తాజాగా ఓ ఆస‌క్తిక‌ర విష‌యాన్ని నిహారిక వెల్ల‌డిచింది. త‌న‌కు ఒంట్లో బాగాలేక‌పోయినా, త‌న‌కు చిరాకుగా అనిపించినా బ‌జ్‌, తాను చేతిలో చేయివేసి ప‌డుకుంటామ‌ని నిహారిక తెలిపింది. త‌న‌కు బ‌జ్ అంటే ఎంతో ఇష్ట‌మ‌ని, మా ఇద్ద‌రి అనుబంధాన్ని చూసి చైత‌న్య కూడా  మురిసిపోతాడంటూ నిహారిక వివ‌రించింది.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క్షమించండి.. తెలియక చేశానంటూ.. 1710 వ్యాక్సిన్లను తిరిగి ఇచ్చేసిన దొంగ..!

కని కరోనా :టెస్టులు పెంచేందుకు ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

ట్రిపుల్ ఆర్ కి ముందు కోలీవుడ్ కో చరణ్ మాస్టర్ ప్లాన్...?

కని కరోనా : టెస్టుల ఫలితాలు వచ్చే వరకు ఆగొద్దంటున్న ఈటల

కని కరోనా : కరోనా ముందు అవేమీ పనిచేయడంలేదు...?

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలపై కొనసాగుతున్న సస్పెన్స్.. హైకోర్టు కీలక నిర్ణయం..!!

ఇప్పటి మన స్టార్ హీరోల ఒరిజినల్ నేమ్స్ ఏంటో తెలుసా..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>