TVMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/jabardasth-harie202dc2c-c3e0-488a-b2df-586e0658ee8c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/jabardasth-harie202dc2c-c3e0-488a-b2df-586e0658ee8c-415x250-IndiaHerald.jpgప్రస్తుతం బుల్లితెరపై అందరినీ ఆకర్షిస్తున్న షో జబర్దస్త్.. దశాబ్దకాలంగా ఈ షో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది.. ఈ కామెడీ షో నుంచి ఎంతో మంది కమెడియన్ల బయటికి వస్తున్నారు .. సినిమాల్లోనూ మంచి మంచి అవకాశాలు కొట్టేస్తూ తమ కెరీర్ ని వారే బాగా బిల్డ్ చేసుకుంటూ ఇతరులకు పోటీjabardasth hari;bhaskar;hari;hari music;jeevitha rajaseskhar;hari teja1;baba bhaskar;jabardasth;interview;comedy;leader;allariరూమ్ కి వస్తేనే ఛాన్స్ ఇస్తా అన్నాడు .. ఆ జబర్దస్త్ టీం లీడర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన హరిత..!!రూమ్ కి వస్తేనే ఛాన్స్ ఇస్తా అన్నాడు .. ఆ జబర్దస్త్ టీం లీడర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన హరిత..!!jabardasth hari;bhaskar;hari;hari music;jeevitha rajaseskhar;hari teja1;baba bhaskar;jabardasth;interview;comedy;leader;allariFri, 23 Apr 2021 17:00:00 GMTప్రస్తుతం బుల్లితెరపై అందరినీ ఆకర్షిస్తున్న షో జబర్దస్త్.. దశాబ్దకాలంగా ఈ షో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది.. ఈ కామెడీ షో నుంచి ఎంతో మంది కమెడియన్ల బయటికి వస్తున్నారు .. సినిమాల్లోనూ మంచి మంచి అవకాశాలు కొట్టేస్తూ తమ కెరీర్ ని వారే బాగా బిల్డ్ చేసుకుంటూ ఇతరులకు పోటీ ఇస్తున్నారు.. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో కనిపించే చాలామంది హాస్యనటుల లో జబర్దస్త్ నుంచి వచ్చిన వారే ఎక్కువ.. నాణ్యమైన కమెడియన్స్ ని ప్రొడ్యూస్ చేయడంతో పాటు మంచి కామెడీ ని కూడా ఈ షో ప్రేక్షకులకు పంచుతుంది..

బుల్లితెరపై నవ్వుల పంట పండిస్తున్న వీళ్లు రకరకాలుగా వేషాలు వేస్తున్నారు.. మగవారే లేడీ గెటప్ లు వేసి ప్రేక్షకులను ఎంతగానో ఆలోచిస్తున్నారు.. పొరపాటున నిజమైన లేడీ స్కిట్ లోకి ఎంట్రీ ఇచ్చి కామెడీ చేద్దామని ట్రై చేస్తే ఆ స్కిట్ ఫ్లాప్ అయినట్లే.. అంతలా లేడీ గెటప్ లు వేసే ఆర్టిస్టులు ప్రేక్షకుల మనసులను దోచుకున్నారు.. అయితే తే.గీ బుల్లితెరపై నవ్వించే వీళ్ళు బయట మాత్రం ఎన్నో వివాదాలు ఎదుర్కొంటున్నారు.. స్క్రీన్ పై వీళ్ళు చేసే కామెడీకి అందరూ నవ్వుకుంటున్న వాళ్ళ నిజ జీవితంలో మాత్రం చాలా బాధ లు పడుతున్నారు.. ఈ విషయాన్ని జబర్దస్త్ లో లేడీ గెటప్ తో అలరిస్తున్న హరితేజ అలియాస్ హరీ చెప్పాడు..


బుల్లెట్ భాస్కర్ తో సహా అందరి స్కిట్ లో అమ్మాయిగా వేషాలు వేస్తూ కనిపించే హరి లేడీ గెటప్ తోనే ఎక్కువ పాపులర్ అయ్యాడు.. అయన ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో కొన్ని సంచలన విషయాలు బయట పెట్టాడు..ఆర్టిస్టుగా ఒక్కొక్క రూపాయి సంపాదించాలి అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది.. బయట నుంచి కొందరు పని పాట లేని వాళ్ళు మాత్రం తమ పై కామెంట్ చేస్తూ ఉంటారు.. జబర్దస్త్ రాకముందు నేను మా ఊర్లో సెలబ్రిటీ.. లేడీ గెటప్ లు  చాలా చేశాను అని చెప్పాడు హరి..  ఈ క్రమంలో జబర్దస్త్ కామెడీ షో చేసే అవకాశం వచ్చిందని చెప్పాడు.. లేడీ గెటప్ చేయడం వల్ల తనకు చాలా ఇబ్బందులు కూడా వచ్చాయని చెప్పాడు.. బయట చాలా వేధింపులు వస్తున్నాయ్ అని,  కొందరు ఆకతాయిలు అల్లరి పెడుతున్నారు అని , మరికొందరు చాలా వేధిస్తున్నారని అంటున్నాడు..అయితే  లేడీ గెటప్ వేసినప్పుడు ఇలాంటివి తప్పవు, పైకి రావాలంటే చాలా కష్టపడాలి.. ఇవన్నీ నేను పట్టించుకోను అని కూడా అన్నాడు



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క్షమించండి.. తెలియక చేశానంటూ.. 1710 వ్యాక్సిన్లను తిరిగి ఇచ్చేసిన దొంగ..!

కని కరోనా :టెస్టులు పెంచేందుకు ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

ట్రిపుల్ ఆర్ కి ముందు కోలీవుడ్ కో చరణ్ మాస్టర్ ప్లాన్...?

కని కరోనా : టెస్టుల ఫలితాలు వచ్చే వరకు ఆగొద్దంటున్న ఈటల

కని కరోనా : కరోనా ముందు అవేమీ పనిచేయడంలేదు...?

సీక్రెట్ చెప్పిన నిహారిక కొణిదె‌ల.. అదేంటంటే?

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలపై కొనసాగుతున్న సస్పెన్స్.. హైకోర్టు కీలక నిర్ణయం..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>