MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-heros-original-names7e0da834-d99b-414f-aa46-1afee14515ce-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-heros-original-names7e0da834-d99b-414f-aa46-1afee14515ce-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో పాటించే సెంటిమెంట్లు ఏ రంగంలోనూ అంతగా పాటించరు.. ఒక ఒక దాని మీద ఏదైనా సెంటిమెంట్ వర్కౌట్ అయితే దాన్ని తన ప్రతి సినిమాలోనూ కొనసాగిస్తూ ఉంటారు అని నీ విభాగాలలోని టెక్నీషియన్లు. పేరు కావొచ్చు వేరే ఏదైనా కావచ్చు ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయిందిtollywood heros original names;pawan;chiranjeevi;prabhas;venkatesh;nani;kumaar;ram gopal varma;amar;arya;dhanush;editor mohan;kalyan;pawan kalyan;ravi teja;sunil;surya sivakumar;vijay;vikram;korea, south;tollywood;cinema;rajani kanth;jaan;konidela production;thota chandrasekhar;joseph vijay;john;aryaa;jandhyala ravishankar;siva kumarఇప్పటి మన స్టార్ హీరోల ఒరిజినల్ నేమ్స్ ఏంటో తెలుసా..!!ఇప్పటి మన స్టార్ హీరోల ఒరిజినల్ నేమ్స్ ఏంటో తెలుసా..!!tollywood heros original names;pawan;chiranjeevi;prabhas;venkatesh;nani;kumaar;ram gopal varma;amar;arya;dhanush;editor mohan;kalyan;pawan kalyan;ravi teja;sunil;surya sivakumar;vijay;vikram;korea, south;tollywood;cinema;rajani kanth;jaan;konidela production;thota chandrasekhar;joseph vijay;john;aryaa;jandhyala ravishankar;siva kumarFri, 23 Apr 2021 15:00:00 GMTసినిమా ఇండస్ట్రీలో పాటించే సెంటిమెంట్లు ఏ రంగంలోనూ అంతగా పాటించరు.. ఒక ఒక దాని మీద ఏదైనా సెంటిమెంట్ వర్కౌట్ అయితే దాన్ని తన ప్రతి సినిమాలోనూ కొనసాగిస్తూ ఉంటారు అని నీ విభాగాలలోని టెక్నీషియన్లు. పేరు కావొచ్చు వేరే ఏదైనా కావచ్చు ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయింది అంటే దాన్ని తమ ప్రతి సినిమాలో పెట్టేస్తూ ఉంటారు. అలా మన టాలీవుడ్ హీరోలు కొంతమంది తమ ఒరిజినల్ పేర్లతో కాకుండా సినిమా పేర్లతో వచ్చి సినిమాలు చేస్తూ హిట్లు కొడుతూ ఉన్నారు.. ఇప్పటికీ అదే పేర్లతో కొనసాగుతున్నారు .. నిజానికి కొంతమందికి మన హీరోల ఒరిజినల్ పేర్లు కూడా తెలియదు.. వారెవరూ వాళ్ళ పేర్లు ఏంటో తెలుసుకుందాం..

మెగాస్టార్ చిరంజీవి.. చిరంజీవి పేరు వినగానే మనకు ఒక నిలువెత్తు రూపం కళ్లముందు కదలాడుతుంది.. గంభీరమైన ఫేస్ మనకు గుర్తుకు వస్తుంది.. నిజానికి చిరంజీవి అనే పేరు పేరుకు ముందర మాత్రమే పెడతారు.. కానీ చిరంజీవి వచ్చిన తర్వాత చిరంజీవి అనే పేరును ప్రతి ఒక్కరూ పట్టుకోవడం జరిగింది.. నిజానికి చిరంజీవి అసలు పేరు చిరంజీవి కాదు.. కొణిదెల శివశంకర వరప్రసాద్.. అప్పటి పరిస్థితులను బట్టి డైరెక్టర్లు ఈయనకు ఈ పేరు పెట్టారట.. అప్పటి నుంచి చిరంజీవి అనే పేరుతో ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోయారు వరప్రసాద్.. ఇక మన టాలీవుడ్ లో చాలా మంది హీరోలు సొంత పేర్లను కాకుండా ఇలా అతికించిన పేర్లను పెట్టుకుని చలామణి అవుతున్నారు..

వారిలో నాచురల్ స్టార్ నాని ఒకరు.. అష్టా చమ్మా సినిమాతో హీరోగా పరిచయం అయిన నాని ఒరిజినల్ పేరు గంట నవీన్ బాబు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు కూడా ఒరిజినల్ నేమ్ కాదు ఆయన పేరు కొణిదల కళ్యాణ్ బాబు.. ఆ తర్వాత తనకు ఆ పేరు వచ్చి రావట్లేదని పవన్ కళ్యాణ్ పేరుగా మార్చుకున్నారు. ఇక మన సౌత్ లోని కొంతమంది నటీనటుల ఇప్పుడు చూద్దాం.. రజినీకాంత్ పేరు శివాజీరావు గైక్వాడ్, ప్రభాస్ పేరు ఆలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు, మోహన్ బాబు భక్తవత్సలం నాయుడు , కమలహాసన్ పార్థసారథి శ్రీనివాసన్.. రవితేజ భూపతిరాజు రవిశంకర్ రాజు, జగపతిబాబు వీరమాచినేని జగపతిరావు , సునీల్ సునీల్ వర్మ, ఆర్య జంషెడ్ కేతిరకత్, ధనుష్ వెంకటేష్ ప్రభు, సూర్య శరవణ శివకుమార్, విక్రమ్ కేనడి జాన్ విక్టర్.. జీవ అమర్, విజయ్ జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్, యశ్ నవీన్ కుమార్ గౌడ..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సినీఇండస్ట్రికి కోలుకోలేని షాక్.. ప్రముఖ నటుడు కన్నుమూత..!!

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలపై కొనసాగుతున్న సస్పెన్స్.. హైకోర్టు కీలక నిర్ణయం..!!

సల్మాన్ ఖాన్ రాధే అల్లు అర్జున్ డిజె రీమేకేనా??

కని'కరోనా' : ఆక్సిజన్ కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. దేశంలోనే మొట్ట మొదటి సారిగా !

ప్రభాస్ తో వచ్చే ఛాన్స్ ని చేజేతులా జారవిడుచుకున్న టాప్ హీరోయిన్ ..!!

కని"కరోనా": కరోనా కొర్రలో మరో వైసీపీ మంత్రి.. అయనకి కూడా పాజిటివ్..!!

బన్నీ ఫ్యాన్స్ కు అదిరిపోయే ఫీస్ట్ సిద్ధం చేస్తున్న సుకుమార్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>