BreakingMadhurieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/karona-effect-chiken-25-rupayalake18be1929-cffb-49b0-aa7e-ff21508f7311-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/karona-effect-chiken-25-rupayalake18be1929-cffb-49b0-aa7e-ff21508f7311-415x250-IndiaHerald.jpgమనలో చాలా మంది నాన్ వెజ్ ప్రియులు ఉండే ఉంటారు. వారానికి ఒకసారి నాన్ వెజ్ తినేవారు కొందరైతే.. ప్రతిరోజూ అసలు నాన్ వెజ్ లేనిది కనీసం ముద్ద కూడా దిగని జాబితా కూడా ఉంటుంది. ఆదివారం వచ్చిందంటే చాలు నాన్ వెజ్ ప్రియులు మాంసం దుకాణాల ముందు క్యూ కడుతుంటారు. అయితే, ఈ ఆదివారం హైదరాబాద్ లో ఉండే నాన్ వెజ్ ప్రియులకు ఇది కొంచెం చేదు వార్త అనే చెప్పాలి. ఎందుకంటే..ఈ ఆదివారం హైదరాబాద్ లో మాంసం దుకాణాలు బంద్ చేయనున్నారు‌. మహావీర్‌ జయంతి సందర్భంగా ఆదివారం గ్రేటర్‌ పరిధిలో కబేళాలు, మాంసం, బీఫ్‌ దుకాణాలు బంద్‌ చేయాలనmeat shops closed;jayanthi;hyderabad;jayamవామ్మో..హైదరాబాద్ లో మాంసం దుకాణాలు బంద్..!!వామ్మో..హైదరాబాద్ లో మాంసం దుకాణాలు బంద్..!!meat shops closed;jayanthi;hyderabad;jayamFri, 23 Apr 2021 12:54:05 GMTమనలో చాలా మంది నాన్ వెజ్ ప్రియులు ఉండే ఉంటారు. వారానికి ఒకసారి నాన్ వెజ్ తినేవారు కొందరైతే.. ప్రతిరోజూ అసలు నాన్ వెజ్ లేనిది కనీసం ముద్ద కూడా దిగని జాబితా కూడా ఉంటుంది. ఆదివారం వచ్చిందంటే చాలు నాన్ వెజ్ ప్రియులు మాంసం దుకాణాల ముందు క్యూ కడుతుంటారు. అయితే, ఈ ఆదివారం హైదరాబాద్ లో ఉండే నాన్ వెజ్ ప్రియులకు ఇది కొంచెం చేదు వార్త అనే చెప్పాలి. ఎందుకంటే..ఈ ఆదివారం హైదరాబాద్ లో మాంసం దుకాణాలు బంద్ చేయనున్నారు‌. మహావీర్‌ జయంతి సందర్భంగా ఆదివారం గ్రేటర్‌ పరిధిలో కబేళాలు, మాంసం, బీఫ్‌ దుకాణాలు బంద్‌ చేయాలని జీహెచ్‌ఎంసీ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే, తిరిగి సోమవారం యథావిధిగా కబేళాలు తెరుచుకోవచ్చట.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గోవా బ్యూటీ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ నిజమేనా..!

బన్నీ ఫ్యాన్స్ కు అదిరిపోయే ఫీస్ట్ సిద్ధం చేస్తున్న సుకుమార్

క‌ని క‌రోనా: ఈనాడు, ఆంధ్ర‌జ్యోతిపై ప‌రువున‌ష్టం దావా?

స్పీడ్ తగ్గిన సమంత ఈసారి ఏమైందబ్బా..!

ఈసారి మిస్ అయ్యేది లేదు .... బాలయ్య తో కన్ఫర్మ్ అట .... ??

ఈ డైరెక్టర్ తోనే చిరంజీవి ఎక్కువ రీమేక్ సినిమాలు చేశాడు..!!

బ్రేకింగ్: తీవ్ర విషాదం.. ఆ మాజీ ఎమ్మెల్యే మృతి..!! ‌



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>