BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/coronavirusf99b76ef-cca7-4d93-8d9f-dfb1d3664feb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/coronavirusf99b76ef-cca7-4d93-8d9f-dfb1d3664feb-415x250-IndiaHerald.jpgక‌రోనా తీవ్రత నేప‌థ్యంలో ఈ రోజు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ దేశంలో క‌రోనా ఎక్కువ ఉన్న‌ రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో వీడియో కాన్ప‌రెన్స్ నిర్వ‌హించారు. ఢిల్లీ, మ‌హారాష్ట్ర‌, కేర‌ళ‌, రాజ‌స్తాన్ ముఖ్య‌మంత్రులు మోడీకి ప‌లు విజ్ఞ‌ప్తులు చేశారు. ఆక్సిజ‌న్ కొర‌త‌పైనే మోడీ ప్ర‌ధానంగా చ‌ర్చించారు. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబ‌డిన వారంద‌రికి వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభ‌మ‌వుతోన్న నేప‌థ్యంలో మోడీ ప‌లు సూచ‌న‌లు చేశారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ల కొర‌త లేకుండా చూడాలని ఛ‌త్తీస్‌ఘ‌డ్ ముఖ్య‌మంత్రి భూపేష్ భ‌ఘేల్coronavirus;modi;delhi;arvind kejriwal;cm;letterక‌ని క‌రోనా: మోడీని సీఎంలు కోరిన కోర్కెలు ఇవే...క‌ని క‌రోనా: మోడీని సీఎంలు కోరిన కోర్కెలు ఇవే...coronavirus;modi;delhi;arvind kejriwal;cm;letterFri, 23 Apr 2021 15:56:22 GMTక‌రోనా తీవ్రత నేప‌థ్యంలో ఈ రోజు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ దేశంలో క‌రోనా ఎక్కువ ఉన్న‌ రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో వీడియో కాన్ప‌రెన్స్ నిర్వ‌హించారు. ఢిల్లీ, మ‌హారాష్ట్ర‌, కేర‌ళ‌, రాజ‌స్తాన్ ముఖ్య‌మంత్రులు మోడీకి ప‌లు విజ్ఞ‌ప్తులు చేశారు. ఆక్సిజ‌న్ కొర‌త‌పైనే మోడీ ప్ర‌ధానంగా చ‌ర్చించారు. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబ‌డిన వారంద‌రికి వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభ‌మ‌వుతోన్న నేప‌థ్యంలో మోడీ ప‌లు సూచ‌న‌లు చేశారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ల కొర‌త లేకుండా చూడాలని ఛ‌త్తీస్‌ఘ‌డ్ ముఖ్య‌మంత్రి భూపేష్ భ‌ఘేల్‌, ఢిల్లీలో ఆక్సిజ‌న్ కొర‌త తీవ్రంగా ఉంద‌ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మోడీని కోరారు. అనంత‌రం మోడీ ఆక్సిజ‌న్ త‌యారీ దారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించి.. ఆక్సిజ‌న్ నిల్వ‌లు పెంచాల‌ని కోరారు.

 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వైసీపీ కి భయపడి టీడీపీ మాజీ మంత్రి కాళ్ళ భేరానికి ...?

వివేక్ మృతితో మళ్ళీ చిక్కుల్లోకి శంకర్

కని కరోనా :టెస్టులు పెంచేందుకు ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

ట్రిపుల్ ఆర్ కి ముందు కోలీవుడ్ కో చరణ్ మాస్టర్ ప్లాన్...?

కని కరోనా : టెస్టుల ఫలితాలు వచ్చే వరకు ఆగొద్దంటున్న ఈటల

కని కరోనా : కరోనా ముందు అవేమీ పనిచేయడంలేదు...?

సీక్రెట్ చెప్పిన నిహారిక కొణిదె‌ల.. అదేంటంటే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>