MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/major7525b59b-05ce-427f-8bed-316a9397694e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/major7525b59b-05ce-427f-8bed-316a9397694e-415x250-IndiaHerald.jpgమహేష్ బాబు ఒకపక్క సినిమాల్లో హీరోగా నటిస్తూనే మరో పక్క ఘట్టమనేని మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి గతంలో వేరే హీరో సినిమాలు నిర్మించే వారు కాదు తాను నటిస్తున్న సినిమాలలోనే తన నిర్మాణ సంస్థను భాగం చేసేవారు. కానీ మొట్టమొదటిసారి అడివి శేష్ హీరోగా నటిస్తున్న మేజర్ సినిమాను మహేష్ బాబు నిర్మిస్తున్నారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను గూడచారి దర్శకుడు శశి కిరణ్ తిక్క తెరకెక్కిస్తున్నారు. సాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాళ కీలక పtollywood gossips;mahesh;jeevitha rajaseskhar;kiran;sandeep;mumbai;hyderabad;sony;devineni avinash;cinema;police;sai manjrekar;hero;thikka;taj mahal`మేజ‌ర్` కోసం మహేష్ రిస్క్.. ఏకంగా 500 మందితో !`మేజ‌ర్` కోసం మహేష్ రిస్క్.. ఏకంగా 500 మందితో !tollywood gossips;mahesh;jeevitha rajaseskhar;kiran;sandeep;mumbai;hyderabad;sony;devineni avinash;cinema;police;sai manjrekar;hero;thikka;taj mahalFri, 23 Apr 2021 12:00:00 GMTమహేష్ బాబు ఒకపక్క సినిమాల్లో హీరోగా నటిస్తూనే మరో పక్క ఘట్టమనేని  మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి గతంలో వేరే హీరో సినిమాలు నిర్మించే వారు కాదు తాను నటిస్తున్న సినిమాలలోనే తన నిర్మాణ సంస్థను భాగం చేసేవారు. కానీ మొట్టమొదటిసారి అడివి శేష్ హీరోగా నటిస్తున్న మేజర్ సినిమాను మహేష్ బాబు నిర్మిస్తున్నారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను గూడచారి దర్శకుడు శశి కిరణ్ తిక్క తెరకెక్కిస్తున్నారు. సాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాళ కీలక పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాను సోనీ పిక్చర్ సంస్థతో కలిసి మహేష్ బాబు నిర్మిస్తున్నారు.

 తాజాగా ఈ మధ్య విడుదల చేసిన ఈ సినిమా టీజర్ సినిమా మీద మరిన్ని అంచనాలు పెంచింది అని చెప్పక తప్పదు. నిజానికి మేజర్ నిర్మాతలు ముందుగా తాజ్ మహల్ హోటల్ లో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సన్నివేశాలు షూట్ చేయాలని భావించారు. అయితే అందుకోసం ముంబై పోలీసులు అనుమతి నిరాకరించడంతో అలాగే ఉన్న ఒక సెట్ నిర్మించాల్సిన అవసరం ఏర్పడింది. తాజ్ మహల్ హోటల్ ను పోలి ఉండేలా ఒక సెట్ ను ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా ఆధ్వర్యంలో 10 రోజుల్లో 500 మంది కార్మికులతో కలిసి సిద్ధం చేశారు. 

మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే గ్రాండ్ మెటల్స్ తో పాటు టాటా విగ్రహం ఎం.ఎఫ్.హుస్సేన్ పెయింటింగ్స్ కూడా ఈ సినిమా కోసం సిద్ధం చేయించారు. అలాగే ఆ ప్రొడక్షన్ డిజైనర్ మాట్లాడుతూ ఈ సినిమాలో ఈ హోటల్ సెట్ కూడా నటించే పాత్ర లాంటిది అని చెప్పుకొచ్చారు. కీలక సన్నివేశాలు అన్నీ ఈ సెట్లోనే చిత్రీకరించారు కాబట్టి హోటల్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లే అని ఆయన చెప్పుకొచ్చారు. హైదరాబాద్ శివార్లలో ఉన్న 10 ఎకరాల స్థలంలో ఈ హోటల్ ను పునర్నిర్మించారు. మొత్తం మీద ఈ హోటల్ సెట్ మాత్రం సినిమా మొత్తానికి హైలెట్ గా నిలవడం ఖాయం అని ఆయన చెబుతున్నారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బ్రేకింగ్: బిహార్‌లో ఘోర ప్రమాదం..!!

ఈసారి మిస్ అయ్యేది లేదు .... బాలయ్య తో కన్ఫర్మ్ అట .... ??

ఈ డైరెక్టర్ తోనే చిరంజీవి ఎక్కువ రీమేక్ సినిమాలు చేశాడు..!!

బ్రేకింగ్: తీవ్ర విషాదం.. ఆ మాజీ ఎమ్మెల్యే మృతి..!! ‌

కని కరోనా : తెలంగాణలో ఇలాగే జరిగితే.. ఇక కష్టమే..?

బ్రేకింగ్: మంత్రి కేటిఆర్ కు కరోనా పాజిటివ్

కరోనా ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం... ఘోరం... దారుణం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>