BreakingMadhurieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/coronavirusd3ab33e2-d344-418d-8f48-3232726dc241-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/coronavirusd3ab33e2-d344-418d-8f48-3232726dc241-415x250-IndiaHerald.jpgదేశాన్ని అతలాకుతలం చేస్తోన్న కరోనా దేశ రాజధాని ఢిల్లీలో కూడా స్పీడ్ గా వ్యాపిస్తుంది. ఆస్పత్రులు మొత్తం కరోనా రోగుల తో నిండిపోయాయి అంటే ఢిల్లీలో పరిస్ధితి ఎంత దారుణంగా ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. అయితే, దేశ రాజధానిలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో 25 మంది కరోనా రోగులు మరణించారు. ఆక్సిజన్ కొరత కారణంగా.. స‌ర్ గంగారామ్ ఆసుపత్రిలో గ‌త 24 గంట‌ల్లో 25 మంది రోగులు మరణించిన్నట్లు .. శుక్రవారం ఉద‌యం ఆసుపత్రి అధికారులు వెల్లడించారు. అంతేకాదు, మ‌రో 60 మంది కరోనా పేషంట్స్ ప‌రిస్థితి అత్యంత విష‌మంగా ఉంద‌ని, వాళ్లcoronavirus;capital;oxygenకని"కరోనా": ఢిల్లీలో దారుణం.. 25 మంది కరోనా పేషంట్స్ మృతి..!!కని"కరోనా": ఢిల్లీలో దారుణం.. 25 మంది కరోనా పేషంట్స్ మృతి..!!coronavirus;capital;oxygenFri, 23 Apr 2021 12:37:41 GMTదేశాన్ని అతలాకుతలం చేస్తోన్న కరోనా దేశ రాజధాని ఢిల్లీలో కూడా స్పీడ్ గా వ్యాపిస్తుంది. ఆస్పత్రులు మొత్తం కరోనా రోగుల తో నిండిపోయాయి అంటే ఢిల్లీలో పరిస్ధితి ఎంత దారుణంగా ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. అయితే, దేశ రాజధానిలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో 25 మంది కరోనా రోగులు మరణించారు. ఆక్సిజన్ కొరత కారణంగా.. స‌ర్ గంగారామ్ ఆసుపత్రిలో గ‌త 24 గంట‌ల్లో 25 మంది రోగులు మరణించిన్నట్లు .. శుక్రవారం ఉద‌యం ఆసుపత్రి అధికారులు వెల్లడించారు. అంతేకాదు, మ‌రో 60 మంది కరోనా పేషంట్స్ ప‌రిస్థితి అత్యంత విష‌మంగా ఉంద‌ని, వాళ్లకి ఆక్సిజ‌న్ అంద‌క‌పోతే వారిని ప్రాణాల‌తో కాపాడ‌టం కష్టమంటూ తెలిపారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గోవా బ్యూటీ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ నిజమేనా..!

బన్నీ ఫ్యాన్స్ కు అదిరిపోయే ఫీస్ట్ సిద్ధం చేస్తున్న సుకుమార్

క‌ని క‌రోనా: ఈనాడు, ఆంధ్ర‌జ్యోతిపై ప‌రువున‌ష్టం దావా?

స్పీడ్ తగ్గిన సమంత ఈసారి ఏమైందబ్బా..!

ఈసారి మిస్ అయ్యేది లేదు .... బాలయ్య తో కన్ఫర్మ్ అట .... ??

ఈ డైరెక్టర్ తోనే చిరంజీవి ఎక్కువ రీమేక్ సినిమాలు చేశాడు..!!

బ్రేకింగ్: తీవ్ర విషాదం.. ఆ మాజీ ఎమ్మెల్యే మృతి..!! ‌



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>