BreakingMadhurieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-cm-jagan-troubles4440f7ba-391d-4e8b-a8f7-a6880e1195e1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-cm-jagan-troubles4440f7ba-391d-4e8b-a8f7-a6880e1195e1-415x250-IndiaHerald.jpgతెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మ‌న్ ధూళిపాళ్ల న‌రేంద్ర కుమార్‌ను పోలీసులు ఈ రోజు తెల్ల‌వారు ఝామునే అరెస్టు చేశారు. సంగం డైయిరీలో అక్రమాలు జరిగాయని ఆయనపై ఏసీబీ అభియోగాలు మోపి.. ఆయ‌న ఇళ్లు అయిన చింత‌ల‌పూడిలో ఉద‌యమే ఏకంగా 100 మంది పోలీసులు మోహ‌రించారు. ఈ సంస్థ‌లో అక్ర‌మాలు జ‌రిగాయ‌న్న నేప‌థ్యంలోనే ఆయ‌న్ను 408, 409, 418, 420, 465 సెక్ష‌న్ల కింద అరెస్టు చేశారు. మ‌రోవైపు ఎలాంటి ముంద‌స్తు స‌మాచారం లేకుండా న‌రేంద్ర‌ను అరెస్టు చేయ‌డంతో టీడీపీ శ్రేణులు భ‌గ్గుమంటున్నాయి. jagan mohan reddy;lokesh;telugu desam party;jagan;nara lokesh;telugu;police;mla;arrest;tdp;ycp;lokesh kanagaraj;anti-corruption bureau;partyబ్రేకింగ్: ఏకంగా 100 మంది.. అది రాక్షసానందం.. సంచలన వ్యాఖ్యలు..!!బ్రేకింగ్: ఏకంగా 100 మంది.. అది రాక్షసానందం.. సంచలన వ్యాఖ్యలు..!!jagan mohan reddy;lokesh;telugu desam party;jagan;nara lokesh;telugu;police;mla;arrest;tdp;ycp;lokesh kanagaraj;anti-corruption bureau;partyFri, 23 Apr 2021 10:09:19 GMTతెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మ‌న్ ధూళిపాళ్ల న‌రేంద్ర కుమార్‌ను పోలీసులు ఈ రోజు తెల్ల‌వారు ఝామునే అరెస్టు చేశారు. సంగం డైయిరీలో అక్రమాలు జరిగాయని ఆయనపై ఏసీబీ అభియోగాలు మోపి.. ఆయ‌న ఇళ్లు అయిన చింత‌ల‌పూడిలో ఉద‌యమే ఏకంగా 100 మంది పోలీసులు మోహ‌రించారు. ఈ సంస్థ‌లో అక్ర‌మాలు జ‌రిగాయ‌న్న నేప‌థ్యంలోనే ఆయ‌న్ను 408, 409, 418, 420, 465 సెక్ష‌న్ల కింద అరెస్టు చేశారు. మ‌రోవైపు ఎలాంటి ముంద‌స్తు స‌మాచారం లేకుండా న‌రేంద్ర‌ను అరెస్టు చేయ‌డంతో టీడీపీ శ్రేణులు భ‌గ్గుమంటున్నాయి.
ధూళిపాళ్ల అరెస్ట్‌ను టీడీపీనేత నారా లోకేష్ ఖండించారు. ముందస్తు సమాచారం లేకుండా.. ఎలా అరెస్ట్ చేస్తారంటూ జగన్ సర్కార్ పై ఫైర్ అయ్యారు. జగన్ ప్రభుత్వం కక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని..అరెస్ట్‌లతో టీడీపీ నేతలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతల అరెస్ట్‌లతో వైసీపీ ప్రభుత్వం రాక్షసానందం పొందతుున్నారని నారా లోకేష్ జగన్ సర్కార్ పై విరుచుకుపడ్డారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

దేవినేని ఉమాకు హైకోర్టు లేటెస్ట్ షాక్

బ్రేకింగ్: తీవ్ర విషాదం.. ఆ మాజీ ఎమ్మెల్యే మృతి..!! ‌

కని కరోనా : తెలంగాణలో ఇలాగే జరిగితే.. ఇక కష్టమే..?

బ్రేకింగ్: మంత్రి కేటిఆర్ కు కరోనా పాజిటివ్

కరోనా ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం... ఘోరం... దారుణం

కని కరోనా : ఐసోలేషన్ లో ముగ్గురు స్టార్ హీరోలు..?

కని కరోనా : ఆక్సీజన్‌ లెవల్స్ ఎలా ఉంటే డేంజరో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>