BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona-virus3a238a7a-1771-4bc8-8137-3c2235e76bca-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona-virus3a238a7a-1771-4bc8-8137-3c2235e76bca-415x250-IndiaHerald.jpgదేశంలో క‌రోనా రోజు రోజుకు విల‌య‌తాండ‌వం చేస్తోంది. కరోనా విలయానికి ఛ‌త్తీస్‌గఢ్ చిగురుటాకులా వణుకుతోంది. గురువారం అక్కడ 16,750 కేసులు, 206 మరణాలు చోటుచేసుకున్నాయి. మిగిలిన పెద్ద రాష్ట్రాల‌తో పోలిస్తే ఇక్క‌డ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలోని ప‌ల్లెల్లో కూడా నిబంధ‌న‌లు పాటించ‌క‌పోవ‌డంతో కేసుల తీవ్ర‌త మామూలుగా లేదు. దేశంలో మ‌హారాష్ట్ర త‌ర్వాత క‌రోనా నియంత్ర‌ణ‌లో విఫ‌ల‌మ‌వుతోన్న రాష్ట్రాలుగా పంజాబ్‌, ఛ‌త్తీస్‌ఘ‌డ్ నిలుస్తాయ‌ని ఆరోగ్య శాఖ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. ఇక, రాజస్థాన్, తమిళనాడుcoronavirus;gujarat - gandhinagar;madhya pradesh - bhopal;rajasthan;west bengal - kolkata;letterక‌రోనా దెబ్బ‌కు చిగురుటాకులా వ‌ణుకుతోన్న రాష్ట్రం అదే...!క‌రోనా దెబ్బ‌కు చిగురుటాకులా వ‌ణుకుతోన్న రాష్ట్రం అదే...!coronavirus;gujarat - gandhinagar;madhya pradesh - bhopal;rajasthan;west bengal - kolkata;letterFri, 23 Apr 2021 08:19:34 GMTదేశంలో క‌రోనా రోజు రోజుకు విల‌య‌తాండ‌వం చేస్తోంది. కరోనా విలయానికి ఛ‌త్తీస్‌గఢ్ చిగురుటాకులా వణుకుతోంది. గురువారం అక్కడ 16,750 కేసులు, 206 మరణాలు చోటుచేసుకున్నాయి. మిగిలిన పెద్ద రాష్ట్రాల‌తో పోలిస్తే ఇక్క‌డ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలోని ప‌ల్లెల్లో కూడా నిబంధ‌న‌లు పాటించ‌క‌పోవ‌డంతో కేసుల తీవ్ర‌త మామూలుగా లేదు. దేశంలో మ‌హారాష్ట్ర త‌ర్వాత క‌రోనా నియంత్ర‌ణ‌లో విఫ‌ల‌మ‌వుతోన్న రాష్ట్రాలుగా పంజాబ్‌, ఛ‌త్తీస్‌ఘ‌డ్ నిలుస్తాయ‌ని ఆరోగ్య శాఖ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. ఇక, రాజస్థాన్, తమిళనాడు, మధ్యప్రదేశ్, పశ్చిమ్ బెంగాల్, గుజరాత్, బిహార్, ఆంధ్రప్రదేశ్‌లో 10,000-15,000 మధ్య కేసులు నమోదయ్యాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఐసోలేష‌న్ లో స్టార్ హీరోలు..ఆందోళ‌న‌లో అభిమానులు..!

కని కరోనా : ఐసోలేషన్ లో ముగ్గురు స్టార్ హీరోలు..?

కని కరోనా : ఆక్సీజన్‌ లెవల్స్ ఎలా ఉంటే డేంజరో తెలుసా..?

ఏపీలో కరోనా పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో వివరించిన ఆఫీసర్..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబు దారిలోనే బీజేపీ కూడా నడుస్తోందా ?

అమరావతి అభివృద్ధి మరొకరి చేతిలోకి...?

కలికాలం కాకుంటే ఏంది? భర్తకు విడాకులు ఇచ్చి మామను పెళ్లాడి..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>