BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona-virusf51b71aa-c3d2-4aac-9c9f-0c28c848e703-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona-virusf51b71aa-c3d2-4aac-9c9f-0c28c848e703-415x250-IndiaHerald.jpgభార‌త్ బ‌యోటెక్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ కృష్ణ ఎల్లా, హెటెరో డ్ర‌గ్స్ సంస్థ ఎండీ పార్థ‌సార‌ధికి ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఫోన్ చేశారు. రాష్ట్రానికి వ్యాక్సిన్ డోసుల అవ‌స‌రం బాగా ఉంద‌ని, స‌రిప‌డా స‌ర‌ఫ‌రా చేయాల‌ని, అలాగే రెమ్‌డెసివిర్ ఇంజ‌క్ష‌న్లు కూడా పించాల‌ని కోరగా అందుకు సంబంధిత కంపెనీ వ‌ర్గాలు అంగీక‌రించిన‌ట్లు ముఖ్య‌మంత్రి కార్యాల‌యం ప్ర‌క‌టించింది. రాష్ట్రంలో రోజురోజుకూ కొవిడ్ ఉధృతి పెరుగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో దాదాపు 10వేల కేసులు న‌మోద‌య్యాయి. మ‌ర‌ణాల సంఖ్య కూడా పెరుగుతుండ‌టంపైcorona virus;krishna;andhra pradesh;smart phone;letter;anil kumar singhalక‌ని క‌రోనా: తాడేప‌ల్లి నుంచి హైద‌రాబాద్‌కు ఫోన్‌క‌ని క‌రోనా: తాడేప‌ల్లి నుంచి హైద‌రాబాద్‌కు ఫోన్‌corona virus;krishna;andhra pradesh;smart phone;letter;anil kumar singhalFri, 23 Apr 2021 17:06:00 GMTభార‌త్ బ‌యోటెక్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ కృష్ణ ఎల్లా, హెటెరో డ్ర‌గ్స్ సంస్థ ఎండీ పార్థ‌సార‌ధికి ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఫోన్ చేశారు. రాష్ట్రానికి వ్యాక్సిన్ డోసుల అవ‌స‌రం బాగా ఉంద‌ని, స‌రిప‌డా స‌ర‌ఫ‌రా చేయాల‌ని, అలాగే రెమ్‌డెసివిర్ ఇంజ‌క్ష‌న్లు కూడా పించాల‌ని కోరగా అందుకు సంబంధిత కంపెనీ వ‌ర్గాలు అంగీక‌రించిన‌ట్లు ముఖ్య‌మంత్రి కార్యాల‌యం ప్ర‌క‌టించింది. రాష్ట్రంలో రోజురోజుకూ కొవిడ్ ఉధృతి పెరుగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో దాదాపు 10వేల కేసులు న‌మోద‌య్యాయి. మ‌ర‌ణాల సంఖ్య కూడా పెరుగుతుండ‌టంపై వైద్య‌, ఆరోగ్య‌శాఖ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది. ప్ర‌స్తుతానికి ఉన్న వ్యాక్సిన్ డోసులు స‌రిపోవ‌డంలేద‌ని, మ‌రిన్ని పంపించాలంటూ ఇప్ప‌టికే రాష్ట్ర ప్ర‌భుత్వం కేంద్రానికి లేఖ రాసింది. క‌రోనా నియంత్ర‌ణ‌కు ప్ర‌భుత్వం ప‌రీక్షా కేంద్రాల సంఖ్య‌ను పెంచాల‌ని నిర్ణ‌యించింది. ఆక్సిజ‌న్‌కు కొర‌త లేద‌ని వైద్య‌, ఆరోగ్య‌శాఖ ముఖ్య‌కార్య‌ద‌ర్శి అనిల్‌కుమార్ సింఘాల్ ప్ర‌క‌టించారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వైసీపీ కి భయపడి టీడీపీ మాజీ మంత్రి కాళ్ళ భేరానికి ...?

వివేక్ మృతితో మళ్ళీ చిక్కుల్లోకి శంకర్

కని కరోనా :టెస్టులు పెంచేందుకు ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

ట్రిపుల్ ఆర్ కి ముందు కోలీవుడ్ కో చరణ్ మాస్టర్ ప్లాన్...?

కని కరోనా : టెస్టుల ఫలితాలు వచ్చే వరకు ఆగొద్దంటున్న ఈటల

కని కరోనా : కరోనా ముందు అవేమీ పనిచేయడంలేదు...?

సీక్రెట్ చెప్పిన నిహారిక కొణిదె‌ల.. అదేంటంటే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>