BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona-viruse025c4bf-23f1-43bb-babf-c6158a8ff998-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona-viruse025c4bf-23f1-43bb-babf-c6158a8ff998-415x250-IndiaHerald.jpgఏపీలో క‌రోనా ప్ర‌ళ‌య గ‌ర్జ‌న చేసింది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య ఉధృతంగా పెరుగుతోంది. అందుకు త‌గ్గ‌ట్లుగానే మ‌ర‌ణాల సంఖ్య కూడా ఉండ‌టంతో వైద్య‌, ఆరోగ్య‌శాఖ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 11,766 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన 4,441 మంది కోలుకున్నారు. 38 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్ప‌టివ‌ర‌కు ఏపీలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,00,9228కి చేరింది. 9,27,418 మంది కోలుకున్నారు. యాక్టివ్‌ కేసులు 74,231కి పెరిగాయి. 7,579 మంది మ‌హ్మారికి బ‌ల‌య్యారు. రెండోద‌శ‌లో కరోనా ఉcorona virusక‌ని క‌రోనా: ఏపీలో ప్ర‌ళ‌య గ‌ర్జ‌న‌క‌ని క‌రోనా: ఏపీలో ప్ర‌ళ‌య గ‌ర్జ‌న‌corona virusFri, 23 Apr 2021 19:12:18 GMT
ఏపీలో క‌రోనా ప్ర‌ళ‌య గ‌ర్జ‌న చేసింది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య ఉధృతంగా పెరుగుతోంది. అందుకు త‌గ్గ‌ట్లుగానే మ‌ర‌ణాల సంఖ్య కూడా ఉండ‌టంతో వైద్య‌, ఆరోగ్య‌శాఖ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 11,766 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన 4,441 మంది కోలుకున్నారు. 38 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్ప‌టివ‌ర‌కు ఏపీలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,00,9228కి చేరింది. 9,27,418 మంది కోలుకున్నారు. యాక్టివ్‌ కేసులు 74,231కి పెరిగాయి. 7,579 మంది మ‌హ్మారికి బ‌ల‌య్యారు. రెండోద‌శ‌లో కరోనా ఉధృతిని దృష్టిలో ఉంచుకొని ప్ర‌భుత్వం 18 సంవ‌త్స‌రాలు దాటిన‌వారంద‌రికీ ఉచితంగా వ్యాక్సిన్ వేయించాలని నిర్ణ‌యించింది. భార‌త్ బ‌యోటెక్‌, హెటెరో డ్ర‌గ్స్ సంస్థ‌ల ఎండీల‌తో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఇప్ప‌టికే ఫోన్‌లో మాట్లాడారు. రాష్ట్రానికి అవ‌స‌ర‌మైన‌న్ని వ్యాక్సిన్లు స‌ర‌ఫ‌రా చేయాల‌ని కోర‌గా అందుకు ఆ రెండు సంస్థ‌లు అంగీక‌రించాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అనసూయ కొత్త స్టిల్స్ పై ఫైర్ అవుతున్న నెటిజన్లు.. ఎందుకో తెలుసా..??

ఏపీలో కొత్త పాలిటిక్స్... అసలు పరీక్ష వారికి...?

కేటీఆర్ కు కరోనా పాజిటివ్.. ట్వీట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి..!!

క‌ని క‌రోనా: యాంక‌ర్ ప్ర‌దీప్‌కు షాక్‌!

వైసీపీ కి భయపడి టీడీపీ మాజీ మంత్రి కాళ్ళ భేరానికి ...?

వివేక్ మృతితో మళ్ళీ చిక్కుల్లోకి శంకర్

కని కరోనా :టెస్టులు పెంచేందుకు ఏపీ సర్కార్ కీలక నిర్ణయం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>