BreakingMadhurieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/politics_latestnews/covid-vaccine-kerala-c4bd1fde-7060-47ef-bf9a-3a1c3e05ba99-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/politics_latestnews/covid-vaccine-kerala-c4bd1fde-7060-47ef-bf9a-3a1c3e05ba99-415x250-IndiaHerald.jpgకరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు ఇది నిజంగా ఒక తీపి కబురు అనే చెప్పాలి. దేశంలో మరో కరోనా ఔషదం అందుబాటులోకి వచ్చింది. జైడస్ అనే సంస్థ కరోనా చికిత్సకు "విరాఫిన్" అనే ఓ కొత్త ఔషధాన్ని తయారు చేసింది. దేశంలో ఇప్పటికే కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ అందుబాటులో ఉండగా.. తాజాగా ఫార్మా దిగ్గజం జైడస్‌ తయారు చేసిన ఈ ఔషధాన్ని డీసీజీ ఆమోదించింది. జైడస్‌ అందించిన వివరాలపై నిపుణుల కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. ఆ ఔషధానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా రోగులకు అత్యవసరంగా వినియోగించుకొనేందుకు విరcoronavirus;central government;nijamకని"కరోనా": కరోనాకు కొత్త మందు.. ఇది నిజంగా గుడ్ న్యూసే..!!కని"కరోనా": కరోనాకు కొత్త మందు.. ఇది నిజంగా గుడ్ న్యూసే..!!coronavirus;central government;nijamFri, 23 Apr 2021 16:10:49 GMTకరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు ఇది నిజంగా ఒక తీపి కబురు అనే చెప్పాలి. దేశంలో మరో కరోనా ఔషదం అందుబాటులోకి వచ్చింది.  జైడస్ అనే సంస్థ కరోనా చికిత్సకు "విరాఫిన్" అనే ఓ కొత్త ఔషధాన్ని తయారు చేసింది. దేశంలో ఇప్పటికే కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ అందుబాటులో ఉండగా.. తాజాగా ఫార్మా దిగ్గజం జైడస్‌ తయారు చేసిన ఈ ఔషధాన్ని డీసీజీ ఆమోదించింది. జైడస్‌ అందించిన వివరాలపై నిపుణుల కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. ఆ ఔషధానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా రోగులకు అత్యవసరంగా  వినియోగించుకొనేందుకు విరాఫిన్ అనే ఔషదాన్ని వినియోగించుకొనేందుకు కేంద్రం శుక్రవారం నాడు అనుమతించింది.  మధ్యస్థ కోవిడ్ లక్షణాలు ఉన్న రోగుల కోసం ఈ ఔషధాన్ని ఉపయోగించనున్నారు. కరోనా రోగులపై సింగిల్ డోస్‌తోనే ఈ ఔషదం పనిచేయనుందని ఆ సంస్థ ప్రకటించింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క‌ని క‌రోనా: సోనూసూద్‌కు నెగెటివ్

వివేక్ మృతితో మళ్ళీ చిక్కుల్లోకి శంకర్

కని కరోనా :టెస్టులు పెంచేందుకు ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

ట్రిపుల్ ఆర్ కి ముందు కోలీవుడ్ కో చరణ్ మాస్టర్ ప్లాన్...?

కని కరోనా : టెస్టుల ఫలితాలు వచ్చే వరకు ఆగొద్దంటున్న ఈటల

కని కరోనా : కరోనా ముందు అవేమీ పనిచేయడంలేదు...?

సీక్రెట్ చెప్పిన నిహారిక కొణిదె‌ల.. అదేంటంటే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>