BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona-virus68674fa2-0ea4-43ec-a0dc-1c38ab701d80-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona-virus68674fa2-0ea4-43ec-a0dc-1c38ab701d80-415x250-IndiaHerald.jpgఏపీలో శనివారం నుంచి నైట్‌ కర్ఫ్యూ విధించారు. రాత్రి 10.00 గంటల నుంచి ఉదయం 5.00 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డి వెల్ల‌డించారు. రాష్ట్రంలో 18 సంవ‌త్స‌రాలు దాటిన‌వారంద‌రికీ ఉచితంగా వ్యాక్సిన్‌ ఇస్తామని సీఎం తెలిపారు. మంత్రులు, ఇత‌ర ఉన్న‌త‌స్థాయి అధికారుల‌తో జ‌రిగిన స‌మావేశంలో ముఖ్య‌మంత్రి ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నారు. మే 1 నుంచి 18- 45 మ‌ధ్య వయసు వారికి ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామన్నారు. అనంత‌రం స‌మావేశం వివ‌రాల‌ను వైద్య‌, ఆరోగ్య‌శాఖ మంత్రి ఆళ్ల నాని మీడియాకు వివ‌రించారcorona virus;nani;minister;mantraక‌ని క‌రోనా: రేప‌టి నుంచి ఏపీలో నైట్ క‌ర్ఫ్యూక‌ని క‌రోనా: రేప‌టి నుంచి ఏపీలో నైట్ క‌ర్ఫ్యూcorona virus;nani;minister;mantraFri, 23 Apr 2021 18:05:44 GMT
ఏపీలో శనివారం నుంచి నైట్‌ కర్ఫ్యూ విధించారు. రాత్రి 10.00 గంటల నుంచి ఉదయం 5.00 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డి వెల్ల‌డించారు. రాష్ట్రంలో 18 సంవ‌త్స‌రాలు దాటిన‌వారంద‌రికీ ఉచితంగా వ్యాక్సిన్‌ ఇస్తామని సీఎం తెలిపారు. మంత్రులు, ఇత‌ర ఉన్న‌త‌స్థాయి అధికారుల‌తో జ‌రిగిన స‌మావేశంలో ముఖ్య‌మంత్రి ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నారు. మే 1 నుంచి 18- 45 మ‌ధ్య వయసు వారికి ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామన్నారు. అనంత‌రం స‌మావేశం వివ‌రాల‌ను వైద్య‌, ఆరోగ్య‌శాఖ మంత్రి ఆళ్ల నాని మీడియాకు వివ‌రించారు. ఉచిత వ్యాక్సిన్ కోసం రూ. 1600 కోట్లు ఖ‌ర్చ‌వుతుంద‌న్నారు. వైద్య పరీక్షలకు అధిక ఫీజులు వసూలు చేసే ఆసుప‌త్రుల‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చ‌రించారు. ఆస్పత్రుల్లో బెడ్లు పెంచాలని,  సీటీ స్కాన్‌కు ధరలు నిర్ణయించాలని సీఎం ఆదేశించారని నాని చెప్పారు. ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌కు సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌న్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టిడిపి నేతలని టార్గెట్ చేసిన జగన్...

వైసీపీ కి భయపడి టీడీపీ మాజీ మంత్రి కాళ్ళ భేరానికి ...?

వివేక్ మృతితో మళ్ళీ చిక్కుల్లోకి శంకర్

కని కరోనా :టెస్టులు పెంచేందుకు ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

ట్రిపుల్ ఆర్ కి ముందు కోలీవుడ్ కో చరణ్ మాస్టర్ ప్లాన్...?

కని కరోనా : టెస్టుల ఫలితాలు వచ్చే వరకు ఆగొద్దంటున్న ఈటల

కని కరోనా : కరోనా ముందు అవేమీ పనిచేయడంలేదు...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>