MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chavu-kaburu-challaga-movie-infod4234e1a-70b9-49a6-94a4-6fe6d31abb3e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chavu-kaburu-challaga-movie-infod4234e1a-70b9-49a6-94a4-6fe6d31abb3e-415x250-IndiaHerald.jpg2018 లో కార్తికేయ హీరోగా చేసిన ఆర్‌ఎక్స్‌100 సూపర్‌ డూపర్‌ హిట్‌ కావడంతో ఆయన ఒక చిన్నపాటి స్టార్‌ అయిపోయాడు. ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో వరుస సినిమాలు చేసుకుంటూ పోయాడు. కానీ అవన్నీ డిజాస్టర్లుగా మిగిలాయి. అయితే ఈసారి గీతా ఆర్ట్స్‌ అనే పెద్ద బ్యానర్‌లో సినిమా చేస్తుండటంతో హిట్టు పడటం ఖాయం అని అంతా ఫిక్సయ్యారు. కానీ అంచనాలను తారుమారు చేస్తూ చావు కబురు చల్లగా బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా పడింది.ఎన్నో ఆశలతో థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకుడు తీరా సినిమా చూశాక ఉసూరుమంటూ నిట్టూరుస్తున్నాడు. వారి నిరుత్సాహాన్ని karthikeya;kumaar;ajith kumar;karthikeya;kartikeya;sukumar;tara;cinema;tamil;director;hero;ajit pawarఆహా ఓటిటి కొత్త ప్రయత్నం వర్కౌట్ అవుతుందా?ఆహా ఓటిటి కొత్త ప్రయత్నం వర్కౌట్ అవుతుందా?karthikeya;kumaar;ajith kumar;karthikeya;kartikeya;sukumar;tara;cinema;tamil;director;hero;ajit pawarFri, 23 Apr 2021 16:30:00 GMT2018 లో కార్తికేయ హీరోగా చేసిన ఆర్‌ఎక్స్‌100 సూపర్‌ డూపర్‌ హిట్‌ కావడంతో ఆయన ఒక చిన్నపాటి స్టార్‌ అయిపోయాడు. ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో వరుస సినిమాలు చేసుకుంటూ పోయాడు. కానీ అవన్నీ డిజాస్టర్లుగా మిగిలాయి. అయితే ఈసారి గీతా ఆర్ట్స్‌ అనే పెద్ద బ్యానర్‌లో సినిమా చేస్తుండటంతో హిట్టు పడటం ఖాయం అని అంతా ఫిక్సయ్యారు. కానీ అంచనాలను తారుమారు చేస్తూ చావు కబురు చల్లగా బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా పడింది.ఎన్నో ఆశలతో థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకుడు తీరా సినిమా చూశాక ఉసూరుమంటూ నిట్టూరుస్తున్నాడు. వారి నిరుత్సాహాన్ని పసిగట్టిన కార్తికేయ అభిమానులను క్షమించమని కోరమని కూడా అడిగారు.

ఇక ఈ సినిమా ఆహా ఓటిటిలో ఈరోజు నుంచి అహలో స్ట్రీమ్ అవుతుంది. ఇక ఆహా ఈ కొత్త ప్రయత్ననికి  ఏ రేంజ్ లో రెస్పాన్స్ వస్తుందో వేచి చూడాలి. అయితే ఈ సినిమాలో డిలీట్ చేసిన సీన్స్ కూడా జత చేసి ఆహా లో విడుదల చేశారు. ఇక డిలీట్ చేసిన సీన్స్ అన్ని యాడ్ చేసిక సినిమా ఇంకొంచెం బెటర్ గా ఉంది అని టాక్.ఇక ఈ సినిమా హీరో కార్తికేయ ప్రస్తుతం సుకుమార్ సినిమాలో చేస్తున్నారు. కానీ సుకుమార్ ఈ సినిమాకి డైరెక్షన్ చేయట్లేదు. కథ స్క్రీన్ ప్లే ని అందిస్తున్నారు. అయితే ఈ సినిమాకి డైరెక్టర్ గా ఎవర్ని ఫిక్స్ కాలేదు. ఈ సినిమా మీదనే కార్తికేయ  చాలా ఆశలు పెట్టుకున్నారు. 

ఈ మధ్య సుకుమార్ కి అన్ని హిట్స్ వస్తున్నాయి. ఆయన కథ అందించిన సినిమాలు కూడా అన్ని బాగానే హిట్ అయ్యాయి. అయితే కార్తికేయ సినిమాల ఎంపికలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఇక ఈ సినిమాతో పాటు కార్తికేయ తమిళంలో అజిత్ హీరోగా ఒక సినిమాలో విలన్ గా నటిస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కొడుకులే తల్లికి రెండో పెళ్లి చేయనున్నారా...సీనియర్ నటి స్పందన ఇదే ...?

వైసీపీ కి భయపడి టీడీపీ మాజీ మంత్రి కాళ్ళ భేరానికి ...?

వివేక్ మృతితో మళ్ళీ చిక్కుల్లోకి శంకర్

కని కరోనా :టెస్టులు పెంచేందుకు ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

ట్రిపుల్ ఆర్ కి ముందు కోలీవుడ్ కో చరణ్ మాస్టర్ ప్లాన్...?

కని కరోనా : టెస్టుల ఫలితాలు వచ్చే వరకు ఆగొద్దంటున్న ఈటల

కని కరోనా : కరోనా ముందు అవేమీ పనిచేయడంలేదు...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>