BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/charminar-ts18340a0f-8a8d-4426-8a1e-9a006abe92a1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/charminar-ts18340a0f-8a8d-4426-8a1e-9a006abe92a1-415x250-IndiaHerald.jpgదేశంలోనే ఉధృతంగా విజృంభిస్తోన్న క‌రోనా వైర‌స్ ఎంత ప్ర‌మాద‌క‌రంగా మారుతుందో చూస్తూనే ఉన్నాం. ఈ క్ర‌మంలోనే గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లోనూ ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ క‌రోనా కేసులు పెరిగిపోతున్నాయి. గ్రేట‌ర్లో ప‌లు ప్రాంతాలు కంటోన్మెంట్ జోన్లుగా మారుతున్నాయి. గ్రేటర్‌లో అధికశాతం చార్మినార్‌, సికింద్రాబాaద్‌ జోన్ల పరిధిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఈ రెండు ప్రాంతాల ప్ర‌జ‌లు ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా కూడా వారికి క‌రోనా వ‌స్తోంది. దీనిని బ‌ట్టి ఈ ప్రాంతాలు క‌రోనా విష‌యంలో డేంజ‌ర్ ప్రాంతాలుగా గ్రేట‌ర్ hyderabad;charminar;letterహైద‌రాబాద్‌లో ఆ రెండు ప్లేస్‌ల‌తో ప్రాణాల‌కు ముప్పే... జ‌ర జాగ్ర‌త్త‌..!హైద‌రాబాద్‌లో ఆ రెండు ప్లేస్‌ల‌తో ప్రాణాల‌కు ముప్పే... జ‌ర జాగ్ర‌త్త‌..!hyderabad;charminar;letterFri, 23 Apr 2021 08:30:48 GMTదేశంలోనే ఉధృతంగా విజృంభిస్తోన్న క‌రోనా వైర‌స్ ఎంత ప్ర‌మాద‌క‌రంగా మారుతుందో చూస్తూనే ఉన్నాం. ఈ క్ర‌మంలోనే గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లోనూ ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ క‌రోనా కేసులు పెరిగిపోతున్నాయి. గ్రేట‌ర్లో ప‌లు ప్రాంతాలు కంటోన్మెంట్ జోన్లుగా మారుతున్నాయి. గ్రేటర్‌లో అధికశాతం చార్మినార్‌, సికింద్రాబాaద్‌ జోన్ల పరిధిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి.
ఈ రెండు ప్రాంతాల ప్ర‌జ‌లు ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా కూడా వారికి క‌రోనా వ‌స్తోంది. దీనిని బ‌ట్టి ఈ ప్రాంతాలు క‌రోనా విష‌యంలో డేంజ‌ర్ ప్రాంతాలుగా గ్రేట‌ర్ అధికారులు గుర్తిస్తున్నారు.  జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా కేసులు ఎక్కువగా వచ్చిన 63 ప్రాంతాలను గుర్తించి కంటైన్మెంట్‌ క్లస్టర్లుగా ప్రకటించారు.

 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టాలీవుడ్ హీస్ట‌రీలోనే స‌‌రికొత్త రికార్డును క్రియేట్ చేసి భీమ్ టీజ‌ర్..!

కరోనా ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం... ఘోరం... దారుణం

కని కరోనా : ఐసోలేషన్ లో ముగ్గురు స్టార్ హీరోలు..?

కని కరోనా : ఆక్సీజన్‌ లెవల్స్ ఎలా ఉంటే డేంజరో తెలుసా..?

ఏపీలో కరోనా పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో వివరించిన ఆఫీసర్..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబు దారిలోనే బీజేపీ కూడా నడుస్తోందా ?

అమరావతి అభివృద్ధి మరొకరి చేతిలోకి...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>