MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actors/director-srinu-vaitla-latest--rare-photos-1f7ab0c8-7267-4363-846b-b0445fabfe3c415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actors/director-srinu-vaitla-latest--rare-photos-1f7ab0c8-7267-4363-846b-b0445fabfe3c415x250-IndiaHerald.jpgశ్రీను వైట్ల దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా జెనీలియా హీరోయిన్ గా కమెడియన్ బ్రహ్మానందం ముఖ్య పాత్రలో తెరకెక్కిన సినిమా ఢీ. దివంగత దిగ్గజ నటుడు రియల్ స్టార్ డాక్టర్ శ్రీహరి ఒక ప్రధాన పాత్రలో కనిపించిన ఈ సినిమాలో ప్రేమ, జయప్రకాష్రెడ్డి, 30 ఇయర్స్ పృద్వి, సునీల్ తదితరులు ఇతర పాత్రలు చేశారు. కొన్నేళ్ళ క్రితం మంచి అంచనాలతో విడుదలయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అతి పెద్ద స్థాయి విజయాన్ని అందుకని నటుడిగా మంచు విష్ణుకి దర్శకుడిగా శ్రీను వైట్లకి ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది. dhee2;chakri;editor mohan;geetha;mahathi;manchu vishnu;mani sharma;prema;srihari;srinu vytla;sunil;vishnu;cinema;sangeetha;love;comedy;doctor;comedian;heroine;24 frames factory;swara sagar mahathiపేరు డబుల్ డోస్  .... కానీ సినిమాలో మాత్రం ఫుల్ డోస్ ఉంటుందట .... ??పేరు డబుల్ డోస్  .... కానీ సినిమాలో మాత్రం ఫుల్ డోస్ ఉంటుందట .... ??dhee2;chakri;editor mohan;geetha;mahathi;manchu vishnu;mani sharma;prema;srihari;srinu vytla;sunil;vishnu;cinema;sangeetha;love;comedy;doctor;comedian;heroine;24 frames factory;swara sagar mahathiFri, 23 Apr 2021 23:00:00 GMTశ్రీను వైట్ల దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా జెనీలియా హీరోయిన్ గా కమెడియన్ బ్రహ్మానందం ముఖ్య పాత్రలో తెరకెక్కిన సినిమా ఢీ. దివంగత దిగ్గజ నటుడు రియల్ స్టార్ డాక్టర్ శ్రీహరి ఒక ప్రధాన పాత్రలో కనిపించిన ఈ సినిమాలో ప్రేమ, జయప్రకాష్రెడ్డి, 30 ఇయర్స్ పృద్వి, సునీల్ తదితరులు ఇతర పాత్రలు చేశారు. కొన్నేళ్ళ క్రితం మంచి అంచనాలతో విడుదలయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అతి పెద్ద స్థాయి విజయాన్ని అందుకని నటుడిగా మంచు విష్ణుకి దర్శకుడిగా శ్రీను వైట్లకి ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది.

ముఖ్యంగా ఈ సినిమాలో విష్ణు, జెనీలియాల జోడి అలానే దివంగత సంగీత దర్శకుడు చక్రి అందించిన సాంగ్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వీటితో పాటు భారీ ఫైట్స్ మరీ ముఖ్యంగా ఆకట్టుకునే విధంగా ఎంతో ఎంటర్టైన్మెంట్ తో కొనసాగిన స్క్రీన్ ప్లే వీటితో పాటు బ్రహ్మానందం సహా పలువురు ఇతర నటులు పండించిన అద్భుతమైన కామెడీ వెరసి ఈ మూవీకి ఇంత పెద్ద విజయాన్ని చేకూర్చాయి. అసలు విషయం ఏమిటంటే దీనికి  సీక్వెల్ గా ఢీ 2 డబల్ డోస్ పేరుతో సినిమా అతి త్వరలో తెరకెక్కనున్న విషయం తెలిసిందే. విష్ణు సొంత సంస్థ అయిన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా గ్రాండ్ లెవెల్లో తెరకెక్కనుంది. గోపీ మోహన్ ఈ సినిమాకి కథారచన చేస్తుండగా మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ దీనికి సంగీతాన్ని అందించనున్నారు.

ఇప్పటికే ఈ సినిమా యొక్క కథని సిద్ధం చేసిన దర్శకుడు శ్రీను వైట్ల ప్రస్తుతం తన బృందంతో కలిసి దానికి తుది మెరుగులు దిద్దుతున్నట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారాన్ని బట్టి మొదటి భాగాన్ని మించేలా ఈ డబుల్ డోస్ మూవీ మరింత అత్యద్భుతంగా తెరకెక్కనుందని అలానే ఈ సినిమాలో యాక్షన్ ఎంటర్టైన్మెంట్ తో పాటు ముఖ్యంగా కామెడీ ఫుల్ డోస్ లో ఉంటుందని అతి త్వరలో ఈ సినిమాలోని హీరోయిన్ ఇతర నటీనటులకి సంబంధించిన పూర్తి వివరాలు కూడా అధికారికంగా వెల్లడి కానున్నాయి అని అంటున్నారు. కాగా ఇప్పటికే ఆడియెన్స్ లో ఈ మూవీ పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి, మరి ఆ అంచనాలను ఈ సినిమా ఏ స్థాయిలో అందుకుంటుందో తెలియాలంటే మరికొన్నాళ్ల వరకు వెయిట్ చేయక తప్పదు.....!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏంటి ... మహేష్ తో తీయబోయేది పాన్ ఇండియా మూవీ కాదా .... ??

కరుణించు మోడీ అంటున్న రాష్ట్రాలు...?

మాటల మాంత్రికుడి 22 ఏళ్ళ సక్సెస్ఫుల్ సినీ జర్నీ విశేషాలు ....!!

ఏపీలో కొత్త పాలిటిక్స్... అసలు పరీక్ష వారికి...?

కేటీఆర్ కు కరోనా పాజిటివ్.. ట్వీట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి..!!

క‌ని క‌రోనా: యాంక‌ర్ ప్ర‌దీప్‌కు షాక్‌!

వైసీపీ కి భయపడి టీడీపీ మాజీ మంత్రి కాళ్ళ భేరానికి ...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>