PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/government-says-lockdown-againe2af0b65-8590-40f0-a55a-8311b1b781bb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/government-says-lockdown-againe2af0b65-8590-40f0-a55a-8311b1b781bb-415x250-IndiaHerald.jpgదేశవ్యాప్తంగా కరోనా తీవ్రత విషయంలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళనలో దేశ ప్రజలందరూ కూడా ఉన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుంది ఏంటి అనేది అర్థం కాని పరిస్థితి. అయితే గత కొన్ని రోజులుగా తెలంగాణలో కచ్చితంగా లాక్డౌన్ విధించే అవకాశం ఉందనే ప్రచారం ఎక్కువ జరుగుతున్నది. దీంతో చాలా మంది తెలంగాణ నుంచి వెళ్ళిపోతున్నారు. వలస కార్మికులు అందరూ కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోవడం ఎప్పుడూ కాస్త ఆందోళన కలిగించే అంశంగా ఉంది అని చెప్పుకోవాలి. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ నుంcorona virus;andhra pradesh;telangana;government;bihar;prime minister;central government;oxygen;jharkhandలాక్ డౌన్ ఉంటుందని వాళ్లకు తెలిసిందా...?లాక్ డౌన్ ఉంటుందని వాళ్లకు తెలిసిందా...?corona virus;andhra pradesh;telangana;government;bihar;prime minister;central government;oxygen;jharkhandFri, 23 Apr 2021 09:20:09 GMTదేశవ్యాప్తంగా కరోనా తీవ్రత విషయంలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళనలో దేశ ప్రజలందరూ కూడా ఉన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుంది ఏంటి అనేది అర్థం కాని పరిస్థితి. అయితే గత కొన్ని రోజులుగా తెలంగాణలో కచ్చితంగా లాక్డౌన్ విధించే అవకాశం ఉందనే ప్రచారం ఎక్కువ జరుగుతున్నది. దీంతో చాలా మంది తెలంగాణ నుంచి వెళ్ళిపోతున్నారు. వలస కార్మికులు అందరూ కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోవడం ఎప్పుడూ కాస్త ఆందోళన కలిగించే అంశంగా ఉంది అని చెప్పుకోవాలి.

అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చాలామంది ఇతర ప్రాంతాలకు వెళ్లి పోతున్నారు. జార్ఖండ్, బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు మళ్ళీ రవాణా సౌకర్యాలు ఉండవు ఏమో అనే ఆందోళనతో తిరిగి సొంతూళ్లకు వెళ్ళిపోతున్నారు. దీనితో బస్టాండ్లు రైల్వేస్టేషన్లు అన్ని కూడా కిటకిటలాడుతున్నాయి. దీనివల్ల కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం అత్యున్నత స్థాయి సమీక్షను నేడు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏ నిర్ణయం ప్రధానమంత్రి ప్రకటిస్తారు ఏంటనే దానిపై అర్థంకాని పరిస్థితి.

దేశ వ్యాప్తంగా కూడా కరోనా తీవ్రత పెరిగిపోవడంతో కేంద్ర ప్రభుత్వంఅన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు తో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయాన్ని వెల్లడించే అవకాశాలు ఉండవచ్చు అని అందరూ భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి స్పష్టత కూడా రావడం లేదు. త్వరలోనే దీనిపై క్లారిటీ ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగానే ఉంది. ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు ఎవరూ కూడా బయటకు రావడానికి సాహసించడం లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు తమ ఆక్సిజన్ ని తామే వాడుకోవాలని నిర్ణయం తీసుకున్నాయి. మిగిలిన రాష్ట్రాలు కూడా ఇదే విధంగా నిర్ణయం తీసుకుంటే ఈశాన్య రాష్ట్రాలు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం... ఘోరం... దారుణం

కని కరోనా : ఐసోలేషన్ లో ముగ్గురు స్టార్ హీరోలు..?

కని కరోనా : ఆక్సీజన్‌ లెవల్స్ ఎలా ఉంటే డేంజరో తెలుసా..?

ఏపీలో కరోనా పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో వివరించిన ఆఫీసర్..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబు దారిలోనే బీజేపీ కూడా నడుస్తోందా ?

అమరావతి అభివృద్ధి మరొకరి చేతిలోకి...?

కలికాలం కాకుంటే ఏంది? భర్తకు విడాకులు ఇచ్చి మామను పెళ్లాడి..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>