BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona-virus68b5da77-8f08-4e50-936d-2396d500fbfc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona-virus68b5da77-8f08-4e50-936d-2396d500fbfc-415x250-IndiaHerald.jpgఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి చేసే ప్లాంట్ లేక‌పోతే ప్రాణ‌వాయువు అంద‌దా? మ‌రి ఢిల్లీలో ఆక్సిజ‌న్ కొర‌త తీవ్రంగా ఉంది.. ఏం చేయ‌మంటారు సార్‌?? అంటూ ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీని ప్ర‌శ్నించారు. ప్రధాన‌మంత్రి పది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియోకాన్ఫరెన్స్‌ సమావేశం నిర్వహించారు. ఢిల్లీలోని ఆసుప‌త్రుల్లో నెల‌కొన్న‌ ఆక్సిజన్‌ సంక్షోభాన్ని కేజ్రీవాల్ ఎత్తి చూపారు. ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసే ప్లాంట్‌ లేకపోతే ప్రజలకు ఆక్సిజన్‌ లభించదా? దయచేసి ఢిల్లీకి ఉద్దేశించిన ఆక్సిజన్‌ ట్యాcorona virus;delhi;arvind kejriwal;smart phone;chief minister;central government;oxygenక‌ని క‌రోనా: టీకాలు ఉన్నా... ఇవ్వ‌ని కేంద్రం?క‌ని క‌రోనా: టీకాలు ఉన్నా... ఇవ్వ‌ని కేంద్రం?corona virus;delhi;arvind kejriwal;smart phone;chief minister;central government;oxygenFri, 23 Apr 2021 13:46:25 GMT
ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి చేసే ప్లాంట్ లేక‌పోతే ప్రాణ‌వాయువు అంద‌దా? మ‌రి ఢిల్లీలో ఆక్సిజ‌న్ కొర‌త తీవ్రంగా ఉంది.. ఏం చేయ‌మంటారు సార్‌?? అంటూ ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీని ప్ర‌శ్నించారు. ప్రధాన‌మంత్రి పది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియోకాన్ఫరెన్స్‌ సమావేశం నిర్వహించారు. ఢిల్లీలోని ఆసుప‌త్రుల్లో నెల‌కొన్న‌ ఆక్సిజన్‌ సంక్షోభాన్ని కేజ్రీవాల్ ఎత్తి చూపారు. ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసే ప్లాంట్‌ లేకపోతే ప్రజలకు ఆక్సిజన్‌ లభించదా? దయచేసి ఢిల్లీకి ఉద్దేశించిన ఆక్సిజన్‌ ట్యాంకర్ వేరే రాష్ట్రంలో ఆగిపోయినప్పుడు నేను ఎవరితో మాట్లాడాలో సూచించండి అని ఢిల్లీ సీఎం పీఎంతో అన్నారు. ఆక్సిజన్ తీసుకెళ్లే ట్యాంకర్లు ఆగిపోతే ద‌య‌చేసి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఫోన్ చేయండి సార్‌.. వెంట‌నే ఆక్సిజన్ ఢిల్లీకి చేరుకుంటుంది’ అన్నారు. ఆక్షిజ‌న్ సంక్షోభాన్ని పరిష్కరించడానికి జాతీయ విధానానికి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.  ప్రధానితో జరిగిన సమావేశాన్ని కేజ్రీవాల్ రాజకీయాలకు వేదికగా ఉపయోగించుకున్నారని, కేంద్రం టీకాలను తన వద్ద ఉంచుకోదని, రాష్ట్రాలకు మాత్రమే పంపిణీ చేస్తుందని.. ఇది తెలిసికూడా త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని కేంద్ర ప్ర‌భుత్వ‌వ‌ర్గాలు విమ‌ర్శిస్తున్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

హైద‌రాబాద్ గాలిలో క‌రోనా వైర‌స్‌?

కని'కరోనా' : ఆక్సిజన్ కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. దేశంలోనే మొట్ట మొదటి సారిగా !

ప్రభాస్ తో వచ్చే ఛాన్స్ ని చేజేతులా జారవిడుచుకున్న టాప్ హీరోయిన్ ..!!

కని"కరోనా": కరోనా కొర్రలో మరో వైసీపీ మంత్రి.. అయనకి కూడా పాజిటివ్..!!

బన్నీ ఫ్యాన్స్ కు అదిరిపోయే ఫీస్ట్ సిద్ధం చేస్తున్న సుకుమార్

క‌ని క‌రోనా: ఈనాడు, ఆంధ్ర‌జ్యోతిపై ప‌రువున‌ష్టం దావా?

స్పీడ్ తగ్గిన సమంత ఈసారి ఏమైందబ్బా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>