BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona-deaths-another-record-25-millionsd113e104-e109-4c9b-9717-53a5a74b527f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona-deaths-another-record-25-millionsd113e104-e109-4c9b-9717-53a5a74b527f-415x250-IndiaHerald.jpgభార‌త్‌లో క‌రోనా మ‌రో రెండు కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. క‌రోనా సెకండ్ వేవ్ ఎంత తీవ్ర‌స్థాయిలో ఉందో తెలిసిందే. గ‌త 24 గంట‌ల్లో క‌రోనా భ‌యంక‌ర‌మైన రికార్డులు క్రియేట్ చేసింది. వరుసగా రెండో రోజు పాజిటివ్ కేసులు మూడు లక్షలకుపైగా నమోదయ్యాయి. ఇప్పటి వరకూ మరే దేశంలోనూ వరుసగా రెండు రోజులు మూడు లక్షల కేసులు నమోదుకాలేదు. దీంతో భారత్ మరో రికార్డును సొంతం చేసుకుంది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 3.32 లక్షలు కేసులు.. 2,256 మరణాలు రికార్డయ్యాయి. ఈ జోరు చూస్తుంటే ప్ర‌తి మూడు రోజుల‌కు దేశంలో మిcoronavirus;india;letterభార‌త్‌లో క‌రోనా మ‌రో రెండు కొత్త రికార్డులుభార‌త్‌లో క‌రోనా మ‌రో రెండు కొత్త రికార్డులుcoronavirus;india;letterFri, 23 Apr 2021 08:09:28 GMTభార‌త్‌లో క‌రోనా మ‌రో రెండు కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. క‌రోనా సెకండ్ వేవ్ ఎంత తీవ్ర‌స్థాయిలో ఉందో తెలిసిందే. గ‌త 24 గంట‌ల్లో క‌రోనా భ‌యంక‌ర‌మైన రికార్డులు క్రియేట్ చేసింది. వరుసగా రెండో రోజు పాజిటివ్ కేసులు మూడు లక్షలకుపైగా నమోదయ్యాయి. ఇప్పటి వరకూ మరే దేశంలోనూ వరుసగా రెండు రోజులు మూడు లక్షల కేసులు నమోదుకాలేదు. దీంతో భారత్ మరో రికార్డును సొంతం చేసుకుంది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 3.32 లక్షలు కేసులు.. 2,256 మరణాలు రికార్డయ్యాయి. ఈ జోరు చూస్తుంటే ప్ర‌తి మూడు రోజుల‌కు దేశంలో మిలియ‌న్ కేసులు న‌మోదు కానున్నాయి.

 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం... ఘోరం... దారుణం

కని కరోనా : ఐసోలేషన్ లో ముగ్గురు స్టార్ హీరోలు..?

కని కరోనా : ఆక్సీజన్‌ లెవల్స్ ఎలా ఉంటే డేంజరో తెలుసా..?

ఏపీలో కరోనా పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో వివరించిన ఆఫీసర్..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబు దారిలోనే బీజేపీ కూడా నడుస్తోందా ?

అమరావతి అభివృద్ధి మరొకరి చేతిలోకి...?

కలికాలం కాకుంటే ఏంది? భర్తకు విడాకులు ఇచ్చి మామను పెళ్లాడి..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>