PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus1563432e-b8cf-45ab-a38e-025f5b8b1760-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus1563432e-b8cf-45ab-a38e-025f5b8b1760-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా విలయ తాండవం చేస్తుంది. రోజు రోజుకు కరోనా వైరస్ తీవ్రత చాలా దారుణంగా పెరుగుతోంది. ప్రజలు తమ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని బ్రతకాల్సి వస్తుంది.ఏం చెయ్యాలో తెలియక జనాలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కు మంటూ బ్రతుకుతున్నారు.ఇప్పటికే రికార్డు స్థాయిలో నిన్న 3లక్షలకుపైగా కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. జనాలు ఏం చెయ్యాలో తెలియక కొట్టుమిట్టడుతున్నారు. అలాగే ఒక పక్క కరోనా మరణాలను కూడా అదుపు చెయ్యలేక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇక శుక్రవారం కూడా వరుసగా రెండోసారి 3లక్షలకుపైగా coronavirus;bengaluru 1;96;coronavirusకని కరోనా : దేశంలోనే అత్యధిక కేసులున్న నగరం అదేనటా..కని కరోనా : దేశంలోనే అత్యధిక కేసులున్న నగరం అదేనటా..coronavirus;bengaluru 1;96;coronavirusFri, 23 Apr 2021 13:13:58 GMTకరోనా వైరస్ తీవ్రత చాలా దారుణంగా పెరుగుతోంది. ప్రజలు తమ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని బ్రతకాల్సి వస్తుంది.ఏం చెయ్యాలో తెలియక జనాలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కు మంటూ బ్రతుకుతున్నారు.ఇప్పటికే  రికార్డు స్థాయిలో నిన్న 3లక్షలకుపైగా కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి.ఇక జనాలు ఏం చెయ్యాలో తెలియక కొట్టుమిట్టడుతున్నారు. ఇక అలాగే ఒక పక్క కరోనా మరణాలను కూడా అదుపు చెయ్యలేక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇక శుక్రవారం కూడా వరుసగా రెండోసారి 3లక్షలకుపైగా కరోనా కేసులు వెలుగు చూశాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,32,730 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి.బెంగళూరు నగరంలో దేశంలోనే అత్యధిక యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు తెలిసింది. రెండు రోజుల క్రితం వరకు పూణెలో అత్యధిక కేసులు కొనసాగగా వరుసగా రెండు రోజులు 25 వేలకు సమీపంలో కేసులు నమోదు కావడంతో బెంగళూరులో అత్యధిక కేసులు నమోదైనట్టు అయింది.


ఇక బెంగళూరు నగరంలో 1,37,813 మంది యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 15 వేల మందికి పైగా ఆస్పత్రిలో చికిత్సలు పొందుతుండగా మిగిలినవారు హోం ఐసొలేషన్‌లో గడుపుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం 25,795 మందికి కొవిడ్‌ నిర్దారణ అయింది. బెంగళూరులో 15,244 మంది, తుమకూరులో 1231, బళ్ళారిలో 940, మైసూరు 818, హాసన్‌ 689, కలబుర్గిలో 659, రాయచూరులో 583, బెంగళూరులో 405 మంది, బీదర్‌ లో 396 మంది నమోదయ్యారు.రెండు జిల్లాలు మినహా మిగిలిన 22 జిల్లాల్లోనూ వందల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5624 మంది కోలుకున్నారు. 123 మంది మృతి చెందగా బెంగళూరులో 68 మంది, కలబుర్గిలో 11 మంది అత్యధికంగా నమోదయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,96,236 మంది చికిత్సలు పొందుతుండగా బెంగళూరు నగరంలోనే 1,37,813 మంది ఉన్నారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గోవా బ్యూటీ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ నిజమేనా..!

బన్నీ ఫ్యాన్స్ కు అదిరిపోయే ఫీస్ట్ సిద్ధం చేస్తున్న సుకుమార్

క‌ని క‌రోనా: ఈనాడు, ఆంధ్ర‌జ్యోతిపై ప‌రువున‌ష్టం దావా?

స్పీడ్ తగ్గిన సమంత ఈసారి ఏమైందబ్బా..!

ఈసారి మిస్ అయ్యేది లేదు .... బాలయ్య తో కన్ఫర్మ్ అట .... ??

ఈ డైరెక్టర్ తోనే చిరంజీవి ఎక్కువ రీమేక్ సినిమాలు చేశాడు..!!

బ్రేకింగ్: తీవ్ర విషాదం.. ఆ మాజీ ఎమ్మెల్యే మృతి..!! ‌



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>