PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-news78d68126-3bc3-4e10-bb91-7dea6be619c9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-news78d68126-3bc3-4e10-bb91-7dea6be619c9-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్రంలో ఉన్న కరోనా పరిస్థితుల పై హైకోర్టు విచారణ జరిగింది. కోవిడ్ లక్షణాలు ఆధారంగా చేసుకుని హాస్పిటల్ లో అడ్మిట్ చేసుకోవాలని హైకోర్ట్ స్పష్టం చేసింది. RTPCR టెస్టులు రోజుకు 30 నుంచి 40 వేల టెస్టులు చేస్తున్నామని ప్రభుత్వం వెల్లడించింది. ఏప్రిల్ 1 నుండి ఇప్పటి వరకు 3 లక్షలు 47 వేలు మాత్రమే టెస్టులు చేశారు అని హైకోర్ట్ మండిపడింది. అలా అయితే 8 లక్షల 40 వేలు చేయాలి ఎందుకు చేయడం లేదని హైకోర్ట్ నిలదీసింది. RTPCR టెస్ట్ రిపోర్ట్ లేకున్నా ప్రతి హాస్పిటల్ అడ్మిషన్ ఇవ్వాలని హైకోర్ట్ ఆదేశించిందిhigh court,ts;telangana;cinema;high court;media;population;yadadri;medchal;digital wallet platform;kamareddy;jagtialఇవి కచ్చితంగా చేయాల్సిందే: తెలంగాణా హైకోర్ట్ఇవి కచ్చితంగా చేయాల్సిందే: తెలంగాణా హైకోర్ట్high court,ts;telangana;cinema;high court;media;population;yadadri;medchal;digital wallet platform;kamareddy;jagtialFri, 23 Apr 2021 17:19:48 GMTతెలంగాణ రాష్ట్రంలో ఉన్న కరోనా పరిస్థితుల పై హైకోర్టు విచారణ జరిగింది. కోవిడ్ లక్షణాలు ఆధారంగా చేసుకుని హాస్పిటల్ లో అడ్మిట్ చేసుకోవాలని హైకోర్ట్ స్పష్టం చేసింది. RTPCR టెస్టులు రోజుకు 30 నుంచి 40 వేల టెస్టులు చేస్తున్నామని ప్రభుత్వం వెల్లడించింది. ఏప్రిల్ 1 నుండి ఇప్పటి వరకు 3 లక్షలు 47 వేలు మాత్రమే టెస్టులు చేశారు అని హైకోర్ట్ మండిపడింది. అలా అయితే 8 లక్షల 40 వేలు చేయాలి ఎందుకు చేయడం లేదని హైకోర్ట్ నిలదీసింది. RTPCR టెస్ట్ రిపోర్ట్ లేకున్నా ప్రతి హాస్పిటల్ అడ్మిషన్ ఇవ్వాలని హైకోర్ట్ ఆదేశించింది.

కరోనా కేసులు వివరాలను ప్రతి రోజు మీడియా బులెట్ విడుదల చేయాలని హైకోర్ట్ స్పష్టం చేసింది. యాదాద్రి భువనగిరి, నిర్మల్, జగిత్యాల, కామారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి చాలా కేసులు నమోదు అవుతున్నాయి అని... కాబట్టి ఈ ప్లేసులలో టెస్టులు పెంచాలని హైకోర్ట్ పేర్కొంది. వలస కార్మికులు ఇబ్బందులు పడకుండా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. కోవిడ్ నియంత్రణ చేయడానికి  ప్రత్యేక కమిటీ వేయాలని హైకోర్ట్ ఆదేశించింది. నైట్ కర్ఫ్యూ  విధించడం కాదు..ప్రజలను పబ్లిక్ ప్లేస్ లలో తిరగకుండా చూడాలి అని సూచించింది.

ఎన్నికల సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకుండా ఆంక్షలు విధించాలి అని ఆదేశించింది. వైన్స్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు, సినిమా థియేటర్లు పటిష్ట చర్యలు తీసుకోవాలి అని సూచించింది. మ్యారేజ్ ఫంక్షన్స్ , పబ్లిక్ ప్లేస్ లలో ఎక్కువ జనాలు ఉండకుండా చూడాలని హైకోర్ట్ ఆదేశించింది. మున్సిపల్ ఎన్నిక సమయంలో  భౌతిక దూరం పాటించేలా చూడాలి అని ఆదేశించింది. ఎన్నికల ర్యాలీలలో జనాభా అధికంగా ఉండకుండా చూడాలి అని పేర్కొంది. ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న వారి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించింది. బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్, నేషనల్ హైవే ప్రాంతాల్లో పటిష్ట చర్యలు చేపట్టాలి అని స్పష్టం చేసింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క‌ని క‌రోనా: యాంక‌ర్ ప్ర‌దీప్‌కు షాక్‌!

వైసీపీ కి భయపడి టీడీపీ మాజీ మంత్రి కాళ్ళ భేరానికి ...?

వివేక్ మృతితో మళ్ళీ చిక్కుల్లోకి శంకర్

కని కరోనా :టెస్టులు పెంచేందుకు ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

ట్రిపుల్ ఆర్ కి ముందు కోలీవుడ్ కో చరణ్ మాస్టర్ ప్లాన్...?

కని కరోనా : టెస్టుల ఫలితాలు వచ్చే వరకు ఆగొద్దంటున్న ఈటల

కని కరోనా : కరోనా ముందు అవేమీ పనిచేయడంలేదు...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>