MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/caran3a3c8552-ebe6-42e3-8c27-4b6fd2cc66b0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/caran3a3c8552-ebe6-42e3-8c27-4b6fd2cc66b0-415x250-IndiaHerald.jpgనిన్నటి దాకా తెలుగు సినిమా మార్కెట్ చాలా తక్కువ ఉండేది. కానీ కొన్నేళ్ళ బట్టి టాలీవుడ్ చాలానే ఎదిగింది. అంతే కాదు ఎల్లలు కూడా దాటేసింది. ఇపుడు టాలీవుడ్ అంటే అతి పెద్ద ఇండస్ట్రీ అని అంతా గుర్తించే స్థాయికి ఎదిగింది. caran;ram charan teja;kumaar;ram pothineni;shankar;sukumar;tiru;india;tollywood;rrr movie;industries;cinema;kollywood;industry;blockbuster hit;tamilnadu;vegetable market;master;adirindiట్రిపుల్ ఆర్ కి ముందు కోలీవుడ్ చరణ్ మాస్టర్ ప్లాన్...?ట్రిపుల్ ఆర్ కి ముందు కోలీవుడ్ చరణ్ మాస్టర్ ప్లాన్...?caran;ram charan teja;kumaar;ram pothineni;shankar;sukumar;tiru;india;tollywood;rrr movie;industries;cinema;kollywood;industry;blockbuster hit;tamilnadu;vegetable market;master;adirindiFri, 23 Apr 2021 16:52:00 GMTసినిమా మార్కెట్ చాలా తక్కువ ఉండేది. కానీ కొన్నేళ్ళ బట్టి టాలీవుడ్ చాలానే ఎదిగింది. అంతే కాదు ఎల్లలు కూడా దాటేసింది. ఇపుడు టాలీవుడ్ అంటే అతి పెద్ద ఇండస్ట్రీ అని అంతా గుర్తించే స్థాయికి ఎదిగింది.

ఇదిలా ఉంటే ట్రిపుల్ ఆర్ మూవీ మీద అందరి చూపూ ఉందన్న సంగతి తెలిసిందే. దీని తరువాత రామ్ చరణ్ పాన్ ఇండియా మూవీస్ వరసపెట్టి చేస్తున్నాడు. దాంతో  సౌతిండియా లో తన స్టామినాను గట్టిగా ప్రూవ్ చేసుకోవడానికి స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసుకోవడానికి చరణ్ కొత్త ప్లాన్స్ వేస్తున్నడు.

మూడేళ్ళ క్రితం టాలీవుడ్ లో టాప్ రేంజిలో హిట్ అయి ఎన్నో రికార్డులు తిరగరాసిన రగస్థలాన్ని ఈ నెల 30న కోలీవుడ్ లో చరణ్ రిలీజ్ చేస్తున్నాడు. ఈ మూవీని సుకుమార్ అదిరిపోయే స్థాయిలో తీశాడు అన్న దాంట్లో ఎవరికీ ఏ విధమైన అనుమానాలు లేవు. ఇదిలా ఉంటే రంగ స్థలం మూవీ తమిళనాడులోనూ బ్లాక్ బస్టర్ అవుతుంది అని చిత్ర యూనిట్ గట్టిగా నమ్ముతోంది.

అందుకే డబ్ చేసి మరీ సరైన సమయంలో రిలీజ్ చేస్తోంది. ఈ మూవీ తో కోలీవుడ్ లో తన సత్తా చాటాలని రామ్ చరణ్ భావిస్తున్నాడు. ఈ మూవీ కనుక కోలీవుడ్ లో హిట్ అయితే ఆర్.ఆర్.ఆర్ కి ఇక ఇక్కడ మార్కెట్ కి తిరుగు ఉండదని చరణ్ నమ్ముతున్నాడు. దే విధంగా శంకర్  డైరెక్షన్ లో చేయబోయే సినిమాకు కూడా కోలీవుడ్ మార్కెట్ చాలా అవసరం. అందుకే ముందుగా డబ్బింగ్ మూవీతోనే చరణ్ టెస్ట్ పెట్టుకున్నాడు అంటున్నారు. అన్ని రసాలు పుష్కలంగా ఉన్న రంగ స్థలం మూవీ తోనే కోలీవుడ్ లో జెండా పాతాలని రామ్ చరణ్ చూస్తున్నాడు. మొత్తానికి  చరణ్ మాస్టర్ ప్లాన్ అదిరింది. ఈ నెల 30న ఈ మూవీ రిలీజ్ అవుతుంది. చరణ్ కి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

శ్రీరామ్ తగ్గట్లేదుగా....ఒకటి ఫిక్స్ చేసుకున్నట్లేనా?

కరుణించు మోడీ అంటున్న రాష్ట్రాలు...?

మాటల మాంత్రికుడి 22 ఏళ్ళ సక్సెస్ఫుల్ సినీ జర్నీ విశేషాలు ....!!

ఏపీలో కొత్త పాలిటిక్స్... అసలు పరీక్ష వారికి...?

కేటీఆర్ కు కరోనా పాజిటివ్.. ట్వీట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి..!!

క‌ని క‌రోనా: యాంక‌ర్ ప్ర‌దీప్‌కు షాక్‌!

వైసీపీ కి భయపడి టీడీపీ మాజీ మంత్రి కాళ్ళ భేరానికి ...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>