BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/ambani0eedc191-6d08-45a7-b63b-4844a2d180e5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/ambani0eedc191-6d08-45a7-b63b-4844a2d180e5-415x250-IndiaHerald.jpgఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ మ‌రో ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ‌ను కొనుగోలు చేసింది. హోటల్‌తో పాటు గోల్ఫ్‌కోర్స్ కలిగిన స్టోక్‌పార్కు బ్రిటన్‌‌లోని ప్రముఖ సంస్థల్లో ఒకటి. రెండు సంస్థ‌ల మ‌ధ్య కుదిరిన ఒప్పందం విలువ రూ.592 కోట్లు. రిలయన్స్ హాస్పిటాలిటీ ఆస్తుల్లో ఇకపై స్టోక్స్‌పార్క్ కూడా జ‌త‌కూడింది. ఇప్ప‌టివ‌ర‌కు ఇంధ‌న వ్యాపార‌మే ప్ర‌ధానంగా ఉన్న రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ ఇత‌ర రంగాల్లోకి త‌న వ్యాపార సామ్రాజ్యాన్ని విస్త‌రిస్తోంది. ఖేష్ అంబానీ ఇటీవలే బ్రిటన్‌కు చెందిన ప్రముambani;mukesh;reliance;jioఅంబానీ ఉక్కు పిడికిలిలో బ్రిట‌న్‌?అంబానీ ఉక్కు పిడికిలిలో బ్రిట‌న్‌?ambani;mukesh;reliance;jioFri, 23 Apr 2021 16:51:56 GMT
ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ మ‌రో ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ‌ను కొనుగోలు చేసింది.  హోటల్‌తో పాటు గోల్ఫ్‌కోర్స్ కలిగిన స్టోక్‌పార్కు బ్రిటన్‌‌లోని ప్రముఖ సంస్థల్లో ఒకటి. రెండు సంస్థ‌ల మ‌ధ్య కుదిరిన ఒప్పందం  విలువ రూ.592 కోట్లు. రిలయన్స్ హాస్పిటాలిటీ ఆస్తుల్లో ఇకపై స్టోక్స్‌పార్క్ కూడా జ‌త‌కూడింది. ఇప్ప‌టివ‌ర‌కు ఇంధ‌న వ్యాపార‌మే ప్ర‌ధానంగా ఉన్న రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ ఇత‌ర రంగాల్లోకి త‌న వ్యాపార సామ్రాజ్యాన్ని విస్త‌రిస్తోంది. ఖేష్ అంబానీ ఇటీవలే బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ఆట బొమ్మల సంస్థ హామ్లేస్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. జియో పేరుతో టెలికాం రంగంతోపాటు హాస్పిటాలిటీ సెక్టార్‌లోకి కూడా అంబానీ ప్రవేశించారు. కొంతకాలం నుంచి ఆయా దేశాలకు చెందిన పేరెన్నికగన్న సంస్థలను రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్‌లో క‌లుపుకుంటూ వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. భ‌విష్య‌త్తులో బ్రిటన్‌కే చెందని మరికొన్ని సంస్థలను కూడా కొనుగోలు చేసేందుకు ముఖేష్ అంబానీ యోచిస్తున్నట్లు రిలయన్స్ ఇండ‌స్ట్రీస్ వ‌ర్గాల స‌మాచారం.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క‌ని క‌రోనా: యాంక‌ర్ ప్ర‌దీప్‌కు షాక్‌!

వైసీపీ కి భయపడి టీడీపీ మాజీ మంత్రి కాళ్ళ భేరానికి ...?

వివేక్ మృతితో మళ్ళీ చిక్కుల్లోకి శంకర్

కని కరోనా :టెస్టులు పెంచేందుకు ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

ట్రిపుల్ ఆర్ కి ముందు కోలీవుడ్ కో చరణ్ మాస్టర్ ప్లాన్...?

కని కరోనా : టెస్టుల ఫలితాలు వచ్చే వరకు ఆగొద్దంటున్న ఈటల

కని కరోనా : కరోనా ముందు అవేమీ పనిచేయడంలేదు...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>