BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona-virus77ff3a89-77ac-421c-8cf9-ae627f64c1b1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona-virus77ff3a89-77ac-421c-8cf9-ae627f64c1b1-415x250-IndiaHerald.jpgరెండోద‌శ‌లో క‌రోనా వైర‌స్ గాలిలో కూడా ఉంటోందంటూ వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్ వంటి ర‌ద్దీన‌గ‌రాల్లో గాల్లో వైర‌స్ ఉంటోందని నిపుణులు అంటున్నారు. మొద‌టిద‌శ వైర‌స్‌కు, రెండోద‌శ వైర‌స్‌కు తేడా ఉంద‌ని, మొద‌టిద‌శ‌లో వైర‌స్ మంద‌గ‌మ‌నంగా ఉంటే రెండోద‌శ‌లో వైర‌స్ శ‌ర‌వేగంగా వ్యాపిస్తోంద‌ని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు తెలిపారు. మొద‌టిద‌శ‌లో 100 మందికి వైర‌స్ సోకితే 20 మంది ఆసుప‌త్రిలో చేరేవార‌ని, ఇప్పుడు రెండోద‌శ‌లో 1000 మందికి సోకుతోంద‌ని, 200 మంది ఆసుప‌త్రుల్లో చేరుcorona virus;mohandas karamchand gandhiక‌ని క‌రోనా: హైద‌రాబాద్ గాలిలో క‌రోనా వైర‌స్‌?క‌ని క‌రోనా: హైద‌రాబాద్ గాలిలో క‌రోనా వైర‌స్‌?corona virus;mohandas karamchand gandhiFri, 23 Apr 2021 14:07:00 GMT 
రెండోద‌శ‌లో క‌రోనా వైర‌స్ గాలిలో కూడా ఉంటోందంటూ వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్ వంటి ర‌ద్దీన‌గ‌రాల్లో గాల్లో వైర‌స్ ఉంటోందని నిపుణులు అంటున్నారు. మొద‌టిద‌శ వైర‌స్‌కు, రెండోద‌శ వైర‌స్‌కు తేడా ఉంద‌ని, మొద‌టిద‌శ‌లో వైర‌స్ మంద‌గ‌మ‌నంగా ఉంటే రెండోద‌శ‌లో వైర‌స్ శ‌ర‌వేగంగా వ్యాపిస్తోంద‌ని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు తెలిపారు. మొద‌టిద‌శ‌లో 100 మందికి వైర‌స్ సోకితే 20 మంది ఆసుప‌త్రిలో చేరేవార‌ని, ఇప్పుడు రెండోద‌శ‌లో 1000 మందికి సోకుతోంద‌ని, 200 మంది ఆసుప‌త్రుల్లో చేరుతున్నార‌ని తెలిపారు. ఇది కూడా కొవిడ్‌కు సంబంధించినదే కానీ కొత్త ద‌శ అని.. మొద‌టి ద‌శ‌లో అంత వేగంగా విస్తరించే గుణం వైర‌స్‌కు లేద‌ని, ఇది మాత్రం శ‌ర‌వేగంగా వ్యాపిస్తోంద‌ని, శరీరంలోకి ప్రవేశించిన వెంటనే దూసుకుపోయే తత్వం ఉంద‌ని వెల్ల‌డించారు. పరిశీలన, అనుభవం, అధ్యయనంలో ప్రస్తుత రెండోద‌శ తీవ్రంగా ఉన్న‌ట్లు తెలిసింద‌న్నారు. ఏ వైరస్‌ అయినా దానంతట అదే  తగ్గిపోతుంద‌ని, తీవ్ర‌త కూడా అందరిలో ఒకే రకంగా ఉండ‌ద‌న్నారు. రోగి లక్షణాల‌నుబ‌ట్టి మందులిస్తే సరిపోతుంద‌ని, జింకోవిట్‌, సీ విటమిన్‌, అవసరమైన ఇతర విటమిన్స్‌కు సంబంధించిన ఔష‌ధాలు అందిస్తే చాల‌ని తెలిపారు.



 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని'కరోనా' : ఆక్సిజన్ కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. దేశంలోనే మొట్ట మొదటి సారిగా !

ప్రభాస్ తో వచ్చే ఛాన్స్ ని చేజేతులా జారవిడుచుకున్న టాప్ హీరోయిన్ ..!!

కని"కరోనా": కరోనా కొర్రలో మరో వైసీపీ మంత్రి.. అయనకి కూడా పాజిటివ్..!!

బన్నీ ఫ్యాన్స్ కు అదిరిపోయే ఫీస్ట్ సిద్ధం చేస్తున్న సుకుమార్

క‌ని క‌రోనా: ఈనాడు, ఆంధ్ర‌జ్యోతిపై ప‌రువున‌ష్టం దావా?

స్పీడ్ తగ్గిన సమంత ఈసారి ఏమైందబ్బా..!

ఈసారి మిస్ అయ్యేది లేదు .... బాలయ్య తో కన్ఫర్మ్ అట .... ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>