BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/tdp-jagan-ycp-dhilupallad690719f-b822-46cb-a91d-725833296e48-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/tdp-jagan-ycp-dhilupallad690719f-b822-46cb-a91d-725833296e48-415x250-IndiaHerald.jpgప్రపంచ‌మంతా కరోనా ధాటికి విల‌విల్లాడుతుంటే జగన్ కక్షలు, కార్పణ్యాలు, అరెస్టుల గురించి ఆలోచిస్తున్నార‌ని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సంగం డెయిరీని అమూల్‌కు అప్పగించకుండా అడ్డుప‌డుతున్నార‌నే ఉద్దేశంతోనే టీడీపీ సీనియ‌ర్ నేత ధూళిపాళ్ళ నరేంద్రను అక్రమంగా అరెస్టు చేసారని ఆరోపించారు. జగన్‌ను అంద‌రూ ధైర్యవంతుడ‌నుకుంటున్నార‌ని.. కానీ ఆయన పిరికివాడన్నారు. ఫ్యాక్షనిస్టు ధోరణితో టీడీపీ నేతలను అణగదొక్కాలని ప్ర‌య‌త్నిస్తే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంద‌ని tdp, jagan, ycp, dhilupalla;telugu desam party;jagan;telugu;mla;arrest;tdp;dhulipalla narendra kumar;reddy;party;narendraచెల్లించ‌క త‌ప్ప‌దు.. భారీ మూల్యం!చెల్లించ‌క త‌ప్ప‌దు.. భారీ మూల్యం!tdp, jagan, ycp, dhilupalla;telugu desam party;jagan;telugu;mla;arrest;tdp;dhulipalla narendra kumar;reddy;party;narendraFri, 23 Apr 2021 12:23:34 GMT
ప్రపంచ‌మంతా కరోనా ధాటికి విల‌విల్లాడుతుంటే జగన్ కక్షలు, కార్పణ్యాలు, అరెస్టుల గురించి ఆలోచిస్తున్నార‌ని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సంగం డెయిరీని అమూల్‌కు అప్పగించకుండా అడ్డుప‌డుతున్నార‌నే ఉద్దేశంతోనే టీడీపీ సీనియ‌ర్ నేత ధూళిపాళ్ళ నరేంద్రను అక్రమంగా అరెస్టు చేసారని ఆరోపించారు. జగన్‌ను అంద‌రూ  ధైర్యవంతుడ‌నుకుంటున్నార‌ని.. కానీ ఆయన పిరికివాడన్నారు. ఫ్యాక్షనిస్టు ధోరణితో టీడీపీ నేతలను అణగదొక్కాలని ప్ర‌య‌త్నిస్తే  భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంద‌ని నిమ్మల హెచ్చరించారు.  తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నేత‌, సంగం డెయిరీ చైర్మ‌న్ narendra KUMAR' target='_blank' title='ధూళిపాళ్ల నరేంద్ర-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్‌పై తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు మండిప‌డ్డారు. న‌రేంద్ర అక్రమ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. అమూల్ డెయిరీ కోసం సంగం డెయిరీని దెబ్బతీసేందుకే ధూళిపాళ్లను అరెస్ట్ చేశారని ఆరోపించారు. ‘‘ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? ప్రత్యర్థులను ఇబ్బందులకు గురి చేసి ఏ1 జగన్ రెడ్డి రాక్షసానందం పొందుతున్నారు’’ అని తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రభుత్వ పాపాలు పండే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని, ధూళిపాళ్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గోవా బ్యూటీ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ నిజమేనా..!

బన్నీ ఫ్యాన్స్ కు అదిరిపోయే ఫీస్ట్ సిద్ధం చేస్తున్న సుకుమార్

క‌ని క‌రోనా: ఈనాడు, ఆంధ్ర‌జ్యోతిపై ప‌రువున‌ష్టం దావా?

స్పీడ్ తగ్గిన సమంత ఈసారి ఏమైందబ్బా..!

ఈసారి మిస్ అయ్యేది లేదు .... బాలయ్య తో కన్ఫర్మ్ అట .... ??

ఈ డైరెక్టర్ తోనే చిరంజీవి ఎక్కువ రీమేక్ సినిమాలు చేశాడు..!!

బ్రేకింగ్: తీవ్ర విషాదం.. ఆ మాజీ ఎమ్మెల్యే మృతి..!! ‌



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>