BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/ap-jagan-ycp-tdp-high-court1d7ddccd-de3a-404f-a06a-530c22a46fdd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/ap-jagan-ycp-tdp-high-court1d7ddccd-de3a-404f-a06a-530c22a46fdd-415x250-IndiaHerald.jpgఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి హైకోర్టులో భారీ షాక్ త‌గిలింది. విశాఖ‌ప‌ట్నంలో ప్ర‌భుత్వ భూముల అమ్మ‌కానికి సంబంధించి కోర్టు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీచేసింది. విశాఖ న‌గ‌రంలో ఐదు ప్రాంతాల్లో భూముల‌ను విక్ర‌యించాలంటూ ప్ర‌భుత్వం గ‌తంలో నోటిఫికేష‌న్ జారీచేసింది. దీన్ని స‌వాల్‌చేస్తూ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై హైకోర్టు విచార‌ణ జ‌రిపింది. గ‌తంలో బిల్డ్ ఏపీ పేరిట భూముల అమ్మ‌కాల‌పై స్టే ఇచ్చిన విష‌యాన్ని పిటిష‌న‌ర్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అయితే అవే ఆదేశాలు ఇప్పుడు విశాఖ భూముల అమ్మ‌కానికీ వ‌ర్తిస్తాయap, jagan, ycp, tdp, high court;telugu desam party;andhra pradesh;high court;telugu;vishakapatnam;partyహైకోర్టులో జ‌గ‌న్‌కు భారీ షాక్‌!హైకోర్టులో జ‌గ‌న్‌కు భారీ షాక్‌!ap, jagan, ycp, tdp, high court;telugu desam party;andhra pradesh;high court;telugu;vishakapatnam;partyFri, 23 Apr 2021 12:48:39 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి హైకోర్టులో భారీ షాక్ త‌గిలింది. విశాఖ‌ప‌ట్నంలో ప్ర‌భుత్వ భూముల అమ్మ‌కానికి సంబంధించి కోర్టు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీచేసింది. విశాఖ న‌గ‌రంలో ఐదు ప్రాంతాల్లో భూముల‌ను విక్ర‌యించాలంటూ ప్ర‌భుత్వం గ‌తంలో నోటిఫికేష‌న్ జారీచేసింది. దీన్ని స‌వాల్‌చేస్తూ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై హైకోర్టు విచార‌ణ జ‌రిపింది. గ‌తంలో బిల్డ్ ఏపీ పేరిట భూముల అమ్మ‌కాల‌పై స్టే ఇచ్చిన విష‌యాన్ని పిటిష‌న‌ర్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అయితే అవే ఆదేశాలు ఇప్పుడు విశాఖ భూముల అమ్మ‌కానికీ వ‌ర్తిస్తాయంటూ న్యాయ‌స్థానం ఉత్త‌ర్వులు చేయ‌డంతో ప్ర‌భుత్వానికి షాక్ త‌గిలిన‌ట్లైంది. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి బాగోలేక‌పోవ‌డంతో ఖ‌రీదైన భూముల‌ను గుర్తించి.. వాటిని విక్ర‌యించి వ‌చ్చిన సొమ్ముల‌తో అవ‌స‌రాలు తీర్చుకోవాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం చూస్తోందంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. ఎక్క‌డా అప్పు కూడా పుట్టే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో ఖ‌రీదైన భూముల‌ను విక్ర‌యిస్తున్నార‌ని, అటువంటి అవ‌స‌రం ఏమొచ్చిందంటూ గ‌తంలోనే హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గోవా బ్యూటీ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ నిజమేనా..!

బన్నీ ఫ్యాన్స్ కు అదిరిపోయే ఫీస్ట్ సిద్ధం చేస్తున్న సుకుమార్

క‌ని క‌రోనా: ఈనాడు, ఆంధ్ర‌జ్యోతిపై ప‌రువున‌ష్టం దావా?

స్పీడ్ తగ్గిన సమంత ఈసారి ఏమైందబ్బా..!

ఈసారి మిస్ అయ్యేది లేదు .... బాలయ్య తో కన్ఫర్మ్ అట .... ??

ఈ డైరెక్టర్ తోనే చిరంజీవి ఎక్కువ రీమేక్ సినిమాలు చేశాడు..!!

బ్రేకింగ్: తీవ్ర విషాదం.. ఆ మాజీ ఎమ్మెల్యే మృతి..!! ‌



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>