BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rape-d15c74fe-acdd-465a-ab31-e8e1fe66bf3c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rape-d15c74fe-acdd-465a-ab31-e8e1fe66bf3c-415x250-IndiaHerald.jpgఇప్పుడు అలాంటి త‌ర‌హా ఘ‌ట‌నే ఏపీలోనూ రిపీట్ అయ్యింది. క‌ర్నూలు జిల్లాలో గుర్తు తెలియ‌ని దండుగులు కొంద‌రు 16 ఏళ్ళ బాలికపై దారుణంగా అత్యాచారం చేశారు. అక్కడితో ఆగకుండా.. ఆ బాలికపై పెట్రోల్ పోసి నిప్పంట్టించారు దుండగులు. జిల్లాలోని గాలేరు-నగరి కాలువ సిమెంట్ కాంక్రీట్ పనులకు తల్లి దండ్రులతో బాలిక వచ్చింది. అక్క‌డే ఉన్న కొంద‌రు కామాంధులు ఆ బాలిక‌పై క‌న్నేశారు. ఆమెకు మాయ‌మాట‌లు చెప్పి ఈ దారుణానికి ఒడిగ‌ట్టారు. జిల్లాలోని బనగాన‌పల్లె మండలం యాగంటిపల్లిలో జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికrape;district;police;petrol;letter;nagariఏపీలో మ‌రో దిశ ఘ‌ట‌న రిపీట్‌... క‌ర్నూలులో ఘోరం.. దారుణంఏపీలో మ‌రో దిశ ఘ‌ట‌న రిపీట్‌... క‌ర్నూలులో ఘోరం.. దారుణంrape;district;police;petrol;letter;nagariFri, 23 Apr 2021 08:34:45 GMTహైద‌రాబాద్‌లో జ‌రిగిన దిశ ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా ఎంత‌మందిని తీవ్రంగా క‌లిచివేసిందో చూశాం. ఇప్పుడు అలాంటి త‌ర‌హా ఘ‌ట‌నే ఏపీలోనూ రిపీట్ అయ్యింది. క‌ర్నూలు జిల్లాలో గుర్తు తెలియ‌ని దండుగులు కొంద‌రు 16 ఏళ్ళ బాలికపై దారుణంగా అత్యాచారం చేశారు. అక్కడితో ఆగకుండా.. ఆ బాలికపై పెట్రోల్ పోసి నిప్పంట్టించారు దుండగులు. జిల్లాలోని గాలేరు-నగరి కాలువ సిమెంట్ కాంక్రీట్ పనులకు తల్లి దండ్రులతో బాలిక వచ్చింది.

అక్క‌డే ఉన్న కొంద‌రు కామాంధులు ఆ బాలిక‌పై క‌న్నేశారు. ఆమెకు మాయ‌మాట‌లు చెప్పి ఈ దారుణానికి ఒడిగ‌ట్టారు. జిల్లాలోని బనగాన‌పల్లె మండలం యాగంటిపల్లిలో జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని అక్కడి పరిస్థితులను పరిశీలించారు. మృతురాలు తెలంగాణలోని నారాయణపేట జిల్లా మర్రికెల్ల మండలానికి చెందిన బాలికగా పోలీసులు గుర్తించారు. ఇక ఆ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టాలీవుడ్ హీస్ట‌రీలోనే స‌‌రికొత్త రికార్డును క్రియేట్ చేసి భీమ్ టీజ‌ర్..!

కరోనా ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం... ఘోరం... దారుణం

కని కరోనా : ఐసోలేషన్ లో ముగ్గురు స్టార్ హీరోలు..?

కని కరోనా : ఆక్సీజన్‌ లెవల్స్ ఎలా ఉంటే డేంజరో తెలుసా..?

ఏపీలో కరోనా పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో వివరించిన ఆఫీసర్..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబు దారిలోనే బీజేపీ కూడా నడుస్తోందా ?

అమరావతి అభివృద్ధి మరొకరి చేతిలోకి...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>