PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bengal-15e3cbbe-8a21-44ec-aedd-5f1bdf10662f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bengal-15e3cbbe-8a21-44ec-aedd-5f1bdf10662f-415x250-IndiaHerald.jpgపశ్చిమ బెంగాల్ ఎన్నికలే అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో అత్యంత కీలకం అని చెప్పాలి. మరో వారం గడిస్తే ఫలితాలు కూడా వస్తాయి. బెంగాల్ లో చూస్తే కేవలం చివరి విడత పోలింగ్ మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపధ్యంలో బెంగాల్ ఎవరి పరం అవుతుంది అన్న చర్చ అయితే జోరుగా సాగుతోంది. bengal;mamata benerjee;benarjee;bharatiya janata party;west bengal - kolkata;congress;mp;king;assembly;winner;king 1;indian;mamta mohandas;partyబెంగాల్ లో హంగ్.... కింగ్ మేకర్ గా ?బెంగాల్ లో హంగ్.... కింగ్ మేకర్ గా ?bengal;mamata benerjee;benarjee;bharatiya janata party;west bengal - kolkata;congress;mp;king;assembly;winner;king 1;indian;mamta mohandas;partyFri, 23 Apr 2021 21:00:00 GMTపశ్చిమ బెంగాల్ ఎన్నికలే అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో అత్యంత కీలకం అని చెప్పాలి. మరో వారం గడిస్తే ఫలితాలు కూడా వస్తాయి. బెంగాల్ లో చూస్తే కేవలం చివరి విడత పోలింగ్ మాత్రమే మిగిలి ఉంది.

ఈ నేపధ్యంలో బెంగాల్ ఎవరి పరం అవుతుంది అన్న చర్చ అయితే జోరుగా సాగుతోంది. మొత్తం 294 అసెంబ్లీ సీట్లకు గానూ కేవలం యాభై లోపు సీట్లు తప్ప అన్నింటా ఎన్నికలు జరిగిపోయాయి. ఒక విధంగా జనాభిప్రాయం ఈవీఎంలో జాగ్రత్తగా నిక్షిప్తం అయిపోయింది. బెంగాల్ లో ఎవరు విజేత అన్నదే ఇపుడు పెద్ద ఎత్తున సాగుతున్న చర్చ.

బెంగాల్ లో గత పదేళ్ళుగా అధికారంలోమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ ఉంది. మరి యాంటీ ఇంకెబెన్సీ ఓటింగ్ అనేది కూడా పెద్ద ఎత్తున ఉంటుంది అన్నది అందరూ అంగీకరించే విషయం. ఇదిలా ఉంటే బెంగాల్ లో బీజేపీ పాగా వేయడానికి చూస్తోంది. గత లోక్ సభ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఎంపీ సీట్లు కైవశం చేసుకోవ్డంతోనే బీజేపీకి ఎక్కడ లేని ధైర్యం వచ్చింది.

దాంతో బీజేపీ మమతను అడుగడుగునా అడ్డుకుంటోంది. మరో వైపు చూస్తే మమత కూడా గట్టిగానే పోరాడుతోంది. కానీ మమతను దెబ్బ కొట్టాలన్న ఉద్దేశ్యంతో బీజేపీ ఆమె క్యాడర్ ని లీడర్లను లాగేసింది. మరో వైపు చూసుకుంటే పదేళ్ళుగా అధికారానికి దూస్రం అయిన లెఫ్ట్ పార్టీలు ఈసారి తమ ప్రభావాన్ని గణనీయంగా చూపిస్తారు అంటున్నారు. బెంగాల్ లో 171 సీట్లలో వారు పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ 91 సీట్లఓ పొత్తు పెట్టుకుని కూటమి తరఫున పోటీలో ఉంది. ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ పేరిట మరో పార్టీ కూడా ఈ కూటమిలో చేరింది.

ఆ ఫ్రంట్ 26 సీట్లకు పోటీ చేస్తోంది. మొత్తానికి చూస్తే ఇపుడు బీజేపీ కానీ మమత కానీ పూర్తి మెజారిటీ అంటే 148 సీట్లను సాధించే సీన్ లేదని ఎన్నికల పండిట్స్ అంటున్నారు. ఇక లెఫ్ట్ పార్టీలు గతం కంటే బాగా పుంజుకున్నారు అంటున్నారు. మొత్తానికి చూస్తే బెంగాల్ లో హంగ్ వస్తే లెఫ్ట్ పార్టీల హవా మళ్లీ మొదలైనట్లే అంటున్నరు. వారే అక్కడ కింగ్ మేకర్ పాత్రలోకి వస్తారని చక్రం తిప్పుతారని అంటున్నారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

యంగ్ డైరెక్టర్ బర్త్ డే .... ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూపులు ... మ్యాటర్ ఏమిటంటే ....??

ఏపీలో కొత్త పాలిటిక్స్... అసలు పరీక్ష వారికి...?

కేటీఆర్ కు కరోనా పాజిటివ్.. ట్వీట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి..!!

క‌ని క‌రోనా: యాంక‌ర్ ప్ర‌దీప్‌కు షాక్‌!

వైసీపీ కి భయపడి టీడీపీ మాజీ మంత్రి కాళ్ళ భేరానికి ...?

వివేక్ మృతితో మళ్ళీ చిక్కుల్లోకి శంకర్

కని కరోనా :టెస్టులు పెంచేందుకు ఏపీ సర్కార్ కీలక నిర్ణయం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>