MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/samantha-unseen-hot-photos-from-the-early-stages-of-her-career-set-2415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/samantha-unseen-hot-photos-from-the-early-stages-of-her-career-set-2415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో ప్రస్తుతం ఓ రూమర్ విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది .. అదేంటంటే పెళ్లి తర్వాత అక్కినేని సమంత సినిమాలు తగ్గించడం వెనక కారణం నాగార్జున అని , నాగార్జున ఫోర్స్ చేయటం వల్లే సమంత సినిమాలు చేయాలని ఉన్నా కూడా ఒప్పుకోవటం లేదని వార్తలు ప్రచారం అవుతున్నాయి.samantha;naga chaitanya;anoushka;nagarjuna akkineni;trisha krishnan;gunasekhar;kajal aggarwal;nageshwara rao akkineni;nayantara;samantha;tamannaah bhatia;tollywood;cinema;amazon;marriage;vegetable market;u turnనాగార్జున ఒత్తిడి వల్లే సమంత సినిమాలు తగ్గించిందా..!!నాగార్జున ఒత్తిడి వల్లే సమంత సినిమాలు తగ్గించిందా..!!samantha;naga chaitanya;anoushka;nagarjuna akkineni;trisha krishnan;gunasekhar;kajal aggarwal;nageshwara rao akkineni;nayantara;samantha;tamannaah bhatia;tollywood;cinema;amazon;marriage;vegetable market;u turnFri, 23 Apr 2021 16:00:00 GMTటాలీవుడ్ లో ప్రస్తుతం ఓ రూమర్ విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది .. అదేంటంటే పెళ్లి తర్వాత అక్కినేని సమంత సినిమాలు తగ్గించడం వెనక కారణం నాగార్జున అని , నాగార్జున ఫోర్స్ చేయటం వల్లే సమంత సినిమాలు చేయాలని ఉన్నా కూడా ఒప్పుకోవటం లేదని వార్తలు ప్రచారం అవుతున్నాయి. నిజానికి పెళ్లి తర్వాత సమంత వరస సినిమాలతో బిజీగా ఉంది.. అయితే ఇప్పుడు ఆమె చేతిలో ఒక్క సినిమా ఉండడంతో ఆమె ఫాన్స్ ఈ అనుమానాన్ని రేకెత్తిస్తున్నారు.. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న శాకుంతలం సినిమా ఒకటే సమంత చేతిలో ఇప్పుడు ఉంది..

అదే కాకుండా అమెజాన్ ప్రైమ్ లో త్వరలో రిలీజ్ కాబోతున్న ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 వెబ్ సిరీస్ లో కూడా ఆమె నటిస్తోంది.. స్టార్ హీరోలతో సినిమా అవకాశాలు లేనప్పుడు స్టార్ హీరోయిన్లు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు.. ఎందుకంటే వారికి మంచి మార్కెట్ ఏర్పడడంతో ఆ మార్కెట్ ని సోలో గా క్యాష్ చేసుకుంటారు.. సమంత కూడా అలాంటి ప్రయత్నమే యూటర్న్ సినిమా ద్వారా చేసింది.. కానీ ఆ సినిమా తర్వాత సమంత లేడీ ఓరియెంటెడ్ సినిమాల కి పూర్తిగా దూరంగా ఉంది..

దీంతో వచ్చిన అవకాశాన్ని ఆమె తనకు తానుగా చేజార్చినట్లు గా అయ్యింది.. అనుష్క, కాజల్ ,తమన్నా, త్రిష ,నయనతార లాంటి వారు తమ కెరీర్ చివరి దశలో ఈ లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేసి క్యాష్ చేసుకున్నారు.. కానీ సమంత మాత్రం పొరపాటు చేసింది. నిజానికి ఆమెకు సినిమా చేయాలని ఉన్నా కామ్రేడ్ నుంచి ఎక్కువ సపోర్ట్ లేకపోవడంతో ఆమె సినిమాలకు దూరంగా ఉంటుందని తెలుస్తోంది.. నాగార్జునకు నాగచైతన్య యొక్క పిల్లల గురించిన ప్రశ్నలు ఎక్కువై పోవడంతో నాగార్జున ఈ డెసిషన్ తీసుకొని ఉంటాడు అని అనుకుంటున్నారు అభిమానులు..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

షాకింగ్.. ఏపీలో పెన్షనర్లకు గండం

క‌ని క‌రోనా: యాంక‌ర్ ప్ర‌దీప్‌కు షాక్‌!

వైసీపీ కి భయపడి టీడీపీ మాజీ మంత్రి కాళ్ళ భేరానికి ...?

వివేక్ మృతితో మళ్ళీ చిక్కుల్లోకి శంకర్

కని కరోనా :టెస్టులు పెంచేందుకు ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

ట్రిపుల్ ఆర్ కి ముందు కోలీవుడ్ చరణ్ మాస్టర్ ప్లాన్...?

కని కరోనా : టెస్టుల ఫలితాలు వచ్చే వరకు ఆగొద్దంటున్న ఈటల



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>