MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chirangeevi-04c922a1-0258-4b97-ac4f-990d7b616446-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chirangeevi-04c922a1-0258-4b97-ac4f-990d7b616446-415x250-IndiaHerald.jpgచిరంజీవి డైరెక్టర్ బాబీ ల కాంబినేషన్ లో ఒక మూవీ ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మింపబడే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ షూటింగ్ పూర్తి అయ్యాక మెగా స్టార్ నటింప వలసి ఉన్న ‘లూసిఫర్’ రీమేక్ అదేవిధంగా బాబీ సినిమాల షూటింగ్స్ సమాంతరంగా జరిగే విధంగా పక్కా ప్లాన్ లో చిరంజీవి ఉన్నట్లు టాక్.ఇలాంటి పరిస్థితులలో ఈ మూవీకి సంబంధించిన ఒక లీక్ బయటకు వచ్చింది. తెలుస్తున్న సమాచారం మేరకు చిరంజీవchirangeevi;;pawan;chiranjeevi;shiva;koratala siva;meher ramesh;cinema;remake;director;lord siva;bobby;manadesamచిరంజీవి సినిమా పై పవన్ సినిమా ఛాయలు !చిరంజీవి సినిమా పై పవన్ సినిమా ఛాయలు !chirangeevi;;pawan;chiranjeevi;shiva;koratala siva;meher ramesh;cinema;remake;director;lord siva;bobby;manadesamThu, 22 Apr 2021 11:00:00 GMTచిరంజీవి డైరెక్టర్ బాబీ ల కాంబినేషన్ లో ఒక మూవీ ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మింపబడే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ షూటింగ్ పూర్తి అయ్యాక మెగా స్టార్ నటింప వలసి ఉన్న ‘లూసిఫర్’ రీమేక్ అదేవిధంగా బాబీ సినిమాల షూటింగ్స్ సమాంతరంగా జరిగే విధంగా పక్కా ప్లాన్ లో చిరంజీవి ఉన్నట్లు టాక్.


ఇలాంటి పరిస్థితులలో ఈ మూవీకి సంబంధించిన ఒక లీక్ బయటకు వచ్చింది. తెలుస్తున్న సమాచారం మేరకు చిరంజీవితో బాబీ చేయబోయే సినిమా ఒక కోర్టు డ్రామా అని అంటున్నారు. గతంలో చిరంజీవి నటించిన  ‘ఠాగూర్’ మాదిరిగా సమాజంలో ఉన్న లోపాలను ఎత్తి చూపే కథతో ఈమూవీ రెడీ అవుతందని అంటున్నారు. అదే సమయంలో ఇది విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఎమోషన్ తో కూడిన ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ అని కూడ అంటున్నారు.  


ఈ మూవీకి ‘వీరయ్య’ అనే టైటిల్ ఫిక్స్ చేసారు అని కూడ వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ మూవీలోని కోర్ట్ సీన్స్ చాలా ఎమోషనల్ గా ఉండటమే కాకుండా ఆ సీన్స్ చూసే సగటు ప్రేక్షకులకు ‘వకీల్ సాబ్’ లోని కోర్ట్ స్కీన్స్ గుర్తుకు వస్తాయి అంటున్నారు. ఈ రెండు సినిమాలను పూర్తిచేసి చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘వేదళమ్’ రీమేక్ లో కూడ నటించవలసి ఉంది.  


అయితే కరోనా పరిస్థుతులు మనదేశంలో కనీసం మరో ఏడాది కొనసాగినా ఆశ్చర్యంలేదు అని అంచనాలు వస్తున్న పరిస్థితులలో ఇన్ని వ్యతిరేక పరిస్థితుల మధ్య చిరంజీవి ఇన్ని సినిమాలను ఎప్పుడు పూర్తి చేస్థాడు  అన్న సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. ఇది ఇలా ఉండగా మరో టాప్ డైరెక్టర్ తో చిరంజీవి సినిమా కూడ ఉంటుంది అని వస్తున్న వార్తలు చాలమందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని"కరోనా": డేంజరస్ గా మారిన కరోనా.. సుప్రీంకోర్టులోని న్యాయమూర్తులకు కోవిడ్ పాజిటివ్..!!

క్వారంటైన్ కి ప్రభాస్.. టెన్షన్ టెన్షన్ !

మోడీ గారూ ఇదేంటి...? ఇబ్బంది పడుతున్న సీఎంలు...?

కని "కరోనా": భారతదేశ ప్రజల కోసం మరో 4 టీకాలపై పరిశోధనలు..!

కని కరోనా: ముంబై లో క్షీణించిన ఆరోగ్య వ్యవస్థ.. చేతులెత్తేసిన డాక్టర్లు..

కని కరోనా: ఎన్నికలు దేశాన్ని ముంచాయి... ఇదే లెక్క

కని కరోనా: నిజామాబాద్ లో కరోనా విలయ తాండవం.. గంటలోనే విషాదం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>