EditorialVijayaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/vizag-steel-modi-vizag-jagan-oxygen-maharashtra-gujarath4589bf78-ee38-4d08-b914-94bf0e4e4b12-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/vizag-steel-modi-vizag-jagan-oxygen-maharashtra-gujarath4589bf78-ee38-4d08-b914-94bf0e4e4b12-415x250-IndiaHerald.jpgవిశాఖ ఉక్కు నుండి రోజుకు సుమారు 100 టన్నుల మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తయి అనేక రాష్ట్రాలకు సరఫరా అవుతోంది. నిజానికి ఇపుడు ఉత్పత్తవుతున్న మెడికల్ ఆక్సిజన్ కూడా అవసరానికి నూరుశాతం సరిపోవటంలేదు. విచిత్రమేమిటంటే దేశంమొత్తం మీద మెడికల్ ఆక్సిజన్ను ఇంత పెద్దమొత్తంలో ఉత్పత్తి చేస్తున్నది విశాఖ ఉక్కు మాత్రమే. ఇలాంటి పరిశ్రమ ఒక్క గంటపాటు ఉత్పత్తిని నిలిపేసిందంటే ఇప్పుడున్న పరిస్దితుల్లో ఇంకేమైనా ఉందా ? సకాలంలో ఆసుపత్రులకు, రోగులకు ఆక్సిజన్ అందకపోతే జరిగే ఉత్పాతాన్ని ఊహించేందుకు కూడా లేదు. ఇన్ని విషయాలు తెలిvizag steel modi vizag jagan oxygen maharashtra gujarath;narendra modi;industries;vishakapatnam;central government;oxygen;nijam;coronavirusహెరాల్డ్ ఎడిటోరియల్ : కేంద్రానికి విశాఖ ఉక్కు షాక్ తప్పదా ?హెరాల్డ్ ఎడిటోరియల్ : కేంద్రానికి విశాఖ ఉక్కు షాక్ తప్పదా ?vizag steel modi vizag jagan oxygen maharashtra gujarath;narendra modi;industries;vishakapatnam;central government;oxygen;nijam;coronavirusThu, 22 Apr 2021 05:00:00 GMTఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించాలనే నిర్ణయంతో విశాఖకు షాకిచ్చిన కేంద్రానికి విశాఖ ఉక్కు కూడా పెద్ద షాకివ్వాలని డిసైడ్ అయినట్లుంది. ఈనెల 7వ తేదీన ఫ్యాక్టరీ మొత్తాన్ని బంద్ చేయాలని ఉద్యోగులు, కార్మికులు డిసైడ్ అయ్యారు. నిజంగానే ఉక్కు ఫ్యాక్టరీ గనుక బంద్ అయితే కేంద్రానికి అంతకుమించిన షాక్ మరొకటి ఉండదనే అనుకోవాలి. ఎందుకంటే కరోనా వైరస్ సెకెండ్ వేవ్ పెరిగిపోతోంది. కేసులే కాదు మరణాలు కూడా బాగా పెరిగిపోతున్న సమయంలో ప్రతి ఆసుపత్రికి ఆక్సిజన్ చాలా అవసరం. ఇప్పటికే దేశంలో ఆక్సిజన్ కొరత వల్ల వేలాది ఆసుపత్రుల్లో ఇబ్బందులు పెరిగిపోతోంది. అందుకనే యావత్ దేశానికి విశాఖ ఉక్కు పరిశ్రమ నుండే ఆక్సిజన్ను ఉత్పత్తి చేసి సరఫరా చేస్తున్నారు.




విశాఖ ఉక్కు నుండి రోజుకు సుమారు 100 టన్నుల మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తయి  అనేక రాష్ట్రాలకు సరఫరా అవుతోంది. నిజానికి ఇపుడు ఉత్పత్తవుతున్న మెడికల్ ఆక్సిజన్ కూడా అవసరానికి నూరుశాతం సరిపోవటంలేదు. విచిత్రమేమిటంటే దేశంమొత్తం మీద మెడికల్ ఆక్సిజన్ను ఇంత పెద్దమొత్తంలో ఉత్పత్తి చేస్తున్నది విశాఖ ఉక్కు మాత్రమే. ఇలాంటి పరిశ్రమ ఒక్క గంటపాటు ఉత్పత్తిని నిలిపేసిందంటే ఇప్పుడున్న పరిస్దితుల్లో ఇంకేమైనా ఉందా ?  సకాలంలో ఆసుపత్రులకు, రోగులకు ఆక్సిజన్ అందకపోతే జరిగే ఉత్పాతాన్ని ఊహించేందుకు కూడా లేదు. ఇన్ని విషయాలు తెలిసికూడా ఉక్కు పరిశ్రమలో ఆక్సిజన్ ఉత్పత్తిని నిలిపేయాలని ఉద్యోగులు, కార్మికులు నిర్ణయించారంటే కేవలం నరేంద్రమోడిపై కడుపుమంటే కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సి పనిలేదు.




లాభాల్లో ఉన్న ఉక్కును ప్రైవేటీకరించేందుకు నరేంద్రమోడి సర్కార్ నిర్ణయించటమే విచిత్రంగా ఉంది. పరిశ్రమకు అవసరాలకు తగ్గట్లుగా సొంత గనులను కేంద్రం కేటాయించకపోయినా ఏదోలా నెట్టుకొచ్చేస్తోంది. ఉత్పత్తివ్యయం పెరిగిపోతున్న ప్రైవేటు పరిశ్రమలతో పోటీపడుతోంది విశాఖ ఉక్కు. అన్నీ విషయాలు తెలిసికూడా ఎవరికో లాభం చేకూర్చేందుకు పరిశ్రమను ప్రైవేటీకరించేందుకు మోడి మొగ్గు చూపుతున్నారు. ప్రైవేటీకరించవద్దని ఉద్యోగులు, కార్మికులు,  ప్రభుత్వం, ప్రజాసంఘాలు, రాజకీయపార్టీలు ఎంత మొత్తుకుంటున్నా నరేంద్రమోడి ఏమాత్రం లెక్కచేయలేదు. పైగా ప్రైవేటీకరన ప్రక్రియ మొదలైందనే ప్రకటనలు చేయటం ద్వారా బాగా రెచ్చగొడుతోంది కేంద్రం. ఇలాంటి పరిస్దితుల్లోనే కరోనా వైరస్ సెకెండ్ వేవ్ విజృంభించటం, కేసులు, మరణాలు పెరిగిపోతున్న నేపధ్యంలో 7వ తేదీ ఉక్కు పరిశ్రమ బంద్ నిర్ణయం జరిగిందంటే మామూలు విషయం కాదు. మరి బంద్ నిర్ణయంపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాల్సిందే.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

చీరకట్టులో బుట్టబొమ్మలా కనిపిస్తున్న అరియానా గ్లోరీ?

35 ఏళ్ల కెరీర్లో నేను చేయని పని అదొక్కటే - రామ్ గోపాల్ వర్మ..!!

సలార్ లో శృతి పాత్రకి భయపడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్....

ఈ ఇంజక్షన్ తీసుకోమని చెప్తున్నారా...? అయితే నమ్మకండి...!

నివేదా థామస్ కి 'వకీల్ సాబ్' అన్యాయం చేశాడట..ఎలాగో మీరే చూడండి..!!

క‌ని క‌రోనా: ఎస్‌బీఐలో 600 మందికి క‌రోనా

కని"కరోనా": వాళ్ళ జీవితాల మీద పగబట్టిన కరోనా...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>