MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bb34f47252a-e492-466e-a52f-f281efe6fc05-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bb34f47252a-e492-466e-a52f-f281efe6fc05-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా అఖండ.. ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు.. ఇటీవలే టీజర్ తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఈ టీజర్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పెలా చేసింది.. గత కొన్ని సినిమాలతో సతమతమవుతున్న బాలకృష్ణ ఈ సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు.. ఈ నేపథ్యంలోనే తనకు కు మంచి హిట్లు ఇచ్చిన బోయపాటి తో చేతులు కలిపాడు.. BB3;balakrishna;anil ravipudi;boyapati srinu;geetha;pragya jaiswal;thaman s;cinema;sangeetha;nandamuri balakrishna;letter;nandamuri taraka rama rao;yashasvi jaiswalబాలయ్య క్రేజ్ అఖండ సినిమాకి ఉపయోగపడటం లేదా..!!బాలయ్య క్రేజ్ అఖండ సినిమాకి ఉపయోగపడటం లేదా..!!BB3;balakrishna;anil ravipudi;boyapati srinu;geetha;pragya jaiswal;thaman s;cinema;sangeetha;nandamuri balakrishna;letter;nandamuri taraka rama rao;yashasvi jaiswalThu, 22 Apr 2021 17:58:16 GMTనందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా అఖండ.. ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు.. ఇటీవలే టీజర్ తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న  ఈ టీజర్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పెలా చేసింది.. గత కొన్ని సినిమాలతో సతమతమవుతున్న బాలకృష్ణ ఈ సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు.. ఈ నేపథ్యంలోనే తనకు కు మంచి హిట్లు ఇచ్చిన బోయపాటి తో చేతులు కలిపాడు.. 

ఇక ఈ సినిమాతో బాలకృష్ణ తన నట విశ్వరూపాన్ని చూపించాడని రిలీజ్ అయిన రెండు టీజర్ల ను బట్టి తెలుస్తోంది.. ఒక పాత్ర ఫ్యాక్ష నిస్ట్ కాగా మరొక పాత్ర అఘోర అని  ఈ రెండు టీజర్ ల  ద్వారా తెలిసింది.. ఈ నేపథ్యంలో బాలకృష్ణ కు ఉన్న  క్రేజ్ ను ఈ చిత్ర బృందం ఉపయోగించుకోవడం లేదు నా వార్త ఇప్పుడు పాకిపోతోంది.. నిజానికి ఈ సినిమా టీజర్ వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా బాలయ్య టీజర్ వచ్చింది అన్న ధ్యాస ఎవరికీ లేకుండా పోయింది.. ఒకప్పుడు బాలకృష్ణ ఫ్యాన్స్ చిన్న అప్డేట్ చిన్న ఎంతో హంగామా చేసేవారు కానీ ఈ టీజర్ కి ఏ మాత్రం హంగామా చేయలేదు వారు.. 

మరి ఇదిలా ఉండగా బాలయ్య చెయ్యబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ పై కూడా ఇప్పుడు గాసిప్స్ వినిపిస్తున్నాయి. అయితే బాలయ్య చెయ్యబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ వరుస హిట్ చిత్రాల దర్శకుడు అనీల్ రావిపూడి అని ఆల్రెడీ అనీల్, బాలయ్యకు ఓ సాలిడ్ స్క్రిప్ట్ లైన్ వినిపించగా బాలయ్య ఓకే కూడా చేసారని టాక్. మరి అంతా సెట్టయితే ఈ ప్రాజెక్ట్ రాబోయే బాలయ్య బర్త్ డే సందర్భంగానే లాంచ్ చేస్తారని తెలుస్తుంది.  ఏదేమైనా బాలకృష్ణ క్రేజ్ని సినిమాలకు వాడుకుంటున్నారని సినిమాలు హిట్ అవుతాయి లేదంటే బాలకృష్ణ గత సినిమాల్లాగే అవుతాయి..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని "కరోనా ": కరోనా సమయంలోనూ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న రజనీకాంత్ సినిమా..!

అమరావతి అభివృద్ధి మరొకరి చేతిలోకి...?

కలికాలం కాకుంటే ఏంది? భర్తకు విడాకులు ఇచ్చి మామను పెళ్లాడి..!

కని "కరోనా" : 18 వయసులోపు పిల్లల్లో ఈ లక్షణాలు ఉన్నాయా...?

జూన్ - జులై లో థియేటర్ల కోసం పోటీ మాములుగా ఉండదు...!

ఏపీనే ఫస్ట్... ఆక్సీజన్ విషయంలో జగన్ కీలక నిర్ణయం

గుండె జారే న్యూస్ చెప్పిన ఈటెల



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>