MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jathiratnalu998e004c-872f-45f8-9445-4254dcba3f7a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jathiratnalu998e004c-872f-45f8-9445-4254dcba3f7a-415x250-IndiaHerald.jpgఈ ఏడాది రిలీజ్ అయిన జాతిరత్నాలు సినిమా సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. నవీన్ పోలిశెట్టి హీరోగా రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రలో నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అందుకుంది. కేవలం నాలుగు కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా సుమారు 40 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించి ఈ ఏడాది రిలీజ్ అయిన అన్ని సినిమాలలో సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన కెవి అనుదీప్ కథ మీద పెద్దగా దృష్టి పెట్టకుండా కేవలం కామెడీ మీదే కదా నడిపించాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్ సిద్ధమవుతునtollywood gossips;nag ashwin;naveen polishetty;priyadarshi;rahul new;rahul;rahul ramakrishna;ramakrishna;k l rahul;american samoa;cinema;naga aswin;comedy;rahul sipligunjజాతి రత్నాలు సీక్వెల్ కి రంగం సిద్ధం.. ఈసారి అక్కడ ?జాతి రత్నాలు సీక్వెల్ కి రంగం సిద్ధం.. ఈసారి అక్కడ ?tollywood gossips;nag ashwin;naveen polishetty;priyadarshi;rahul new;rahul;rahul ramakrishna;ramakrishna;k l rahul;american samoa;cinema;naga aswin;comedy;rahul sipligunjThu, 22 Apr 2021 07:00:00 GMTఈ ఏడాది రిలీజ్ అయిన జాతిరత్నాలు సినిమా సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. నవీన్ పోలిశెట్టి హీరోగా రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రలో నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అందుకుంది. కేవలం నాలుగు కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా సుమారు 40 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించి ఈ ఏడాది రిలీజ్ అయిన అన్ని సినిమాలలో సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన కెవి అనుదీప్ కథ మీద పెద్దగా దృష్టి పెట్టకుండా కేవలం కామెడీ మీదే కదా నడిపించాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్ సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

నిజానికి ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని సినిమా రిలీజ్ సమయంలో ప్రమోషన్స్ లో దర్శక నిర్మాతలు వెల్లడించారు. తాజాగా ఈ సినిమా సీక్వెల్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే ఈ సీక్వెల్ లో జాతి రత్నాలు ముగ్గురు అమెరికా వెళ్లే అవకాశం ఉందట. జాతిరత్నాలు మొదటి భాగంలో నటించిన అందరూ రెండో భాగంలోనూ నటిస్తారని తెలుస్తోంది. నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా ఈ నలుగురు రెండో భాగంలో కూడా నటిస్తారని తెలుస్తోంది.

ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తిగా కాగా అనుదీప్ కథను నవీన్ పోలిశెట్టికి నేరేట్ చేశాడని నవీన్ పోలిశెట్టికి కూడా నచ్చడంతో త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు.. ఒకసారి అధికారికంగా ప్రకటిస్తే ఆ తర్వాత షూటింగ్ కూడా మొదలు పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సినిమాను కూడా స్వప్న సినిమా బ్యానర్ మీద నాగ్ అశ్విన్ నిర్మించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాతి రత్నాలు సినిమా మీద సుమారు పది రెట్లు లాభం రావడంతో అనుదీప్ మీద మళ్లీ ఇన్వెస్ట్ చేయడానికి స్వప్న సినిమా బ్యానర్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అలా అన్నాడని.. తండ్రిని చంపేసిన కొడుకు.. చివరికి..?

35 ఏళ్ల కెరీర్లో నేను చేయని పని అదొక్కటే - రామ్ గోపాల్ వర్మ..!!

సలార్ లో శృతి పాత్రకి భయపడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్....

ఈ ఇంజక్షన్ తీసుకోమని చెప్తున్నారా...? అయితే నమ్మకండి...!

నివేదా థామస్ కి 'వకీల్ సాబ్' అన్యాయం చేశాడట..ఎలాగో మీరే చూడండి..!!

క‌ని క‌రోనా: ఎస్‌బీఐలో 600 మందికి క‌రోనా

కని"కరోనా": వాళ్ళ జీవితాల మీద పగబట్టిన కరోనా...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>