MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-vijay0e3e2c11-331f-4a2a-b41a-05c5be210e4c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-vijay0e3e2c11-331f-4a2a-b41a-05c5be210e4c-415x250-IndiaHerald.jpgరాజా రాణి, అదిరింది సినిమాలకు దర్శకత్వం వహించిన కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. అయితే ఆయన దర్శకత్వంలో భవిష్యత్తులో తెరకెక్కనున్న ఒక సినిమాలో జూ.ఎన్టీఆర్, దళపతి విజయ్ కలిసి నటించబోతున్నారని ప్రస్తుతం ఒక ఆసక్తికర వార్త తమిళ్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇద్దరు స్టార్ హీరోలు, ఓ స్టార్ డైరెక్టర్ కలిసి ఓ మల్టీస్టారర్ మూవీ చేస్తే అది ఏ స్థాయిలో బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందో ఊహించడం కూడా కష్టమే. అయితే వీరి కాంబినేషన్ లో నిజంగానే ఒక సినిమా రాబోతోందని తమిళ మీడియా ntr vijay;ntr;atlee kumar;jr ntr;koratala siva;raja;rani;rajamouli;sana;vijay;bollywood;tollywood;rrr movie;cinema;kollywood;media;tamil;director;joseph vijay;nandamuri taraka rama rao;nijam;dalapathi;adirindiజూ.ఎన్టీఆర్, దళపతి విజయ్ కలిసి నటించనున్నారా..?జూ.ఎన్టీఆర్, దళపతి విజయ్ కలిసి నటించనున్నారా..?ntr vijay;ntr;atlee kumar;jr ntr;koratala siva;raja;rani;rajamouli;sana;vijay;bollywood;tollywood;rrr movie;cinema;kollywood;media;tamil;director;joseph vijay;nandamuri taraka rama rao;nijam;dalapathi;adirindiThu, 22 Apr 2021 11:00:00 GMTరాజా రాణి, అదిరింది సినిమాలకు దర్శకత్వం వహించిన కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. అయితే ఆయన దర్శకత్వంలో భవిష్యత్తులో తెరకెక్కనున్న ఒక సినిమాలో జూ.ఎన్టీఆర్, దళపతి విజయ్ కలిసి నటించబోతున్నారని ప్రస్తుతం ఒక ఆసక్తికర వార్త తమిళ్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇద్దరు స్టార్ హీరోలు, ఓ స్టార్ డైరెక్టర్ కలిసి ఓ మల్టీస్టారర్ మూవీ చేస్తే అది ఏ స్థాయిలో బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందో ఊహించడం కూడా కష్టమే. అయితే వీరి కాంబినేషన్ లో నిజంగానే ఒక సినిమా రాబోతోందని తమిళ మీడియా వార్తలు ప్రచురిస్తుండటంతో ప్రస్తుతం ఎన్టీఆర్అభిమానులు బాగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఐతే ఈ వార్తల్లో నిజముందా అని అడిగితే మిశ్రమ సమాధానాలు వినిపిస్తున్నాయి.


డైరెక్టర్ అట్లీ బాలీవుడ్ లో ఓ భారీ సినిమా చేయబోతున్నారు. షారుక్ ఖాన్ తో కలిసి సినిమా చేసే పనిలో అట్లీ బాగా బిజీ అయ్యారు. దళపతి విజయ్ నెల్సన్ దిలీప్‌ కుమార్‌ తో దళపతి 65 సినిమా తో చాలా బిజీగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే కొరటాల శివతో కలిసి తన 30 సినిమా చేయబోతున్నారు. అనంతరం బుచ్చిబాబు సనా తో కలిసి తన 31వ సినిమా చేయబోతున్నారు. మరోవైపు ఇప్పటివరకు రాజమౌళి తీస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తి కాలేదు. దీంతో తారక్ కూడా బిజీగానే ఉన్నట్లు స్పష్టమవుతోంది.



అయితే ఈ ముగ్గురిలో ప్రతి ఒక్కరూ తమ తమ సినిమాలతో బిజీగా సమయం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు కలిసి ఓ సినిమా తీసేందుకు సిద్ధమవుతున్నారా.. ఒకవేళ మూవీ చేసేందుకు రెడీ అయిన ఇప్పటికిప్పుడు సినిమా సెట్స్ పైకి వెళ్లడం సాధ్యమవుతుందా.. అని ప్రశ్నిస్తే సమాధానాలు నెగిటివ్ గానే వినిపిస్తాయి. ప్రస్తుతం తమిళ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాకపోవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి టాలీవుడ్ లో వస్తున్న వార్తల్లో నిజం అవుతాయో లేదో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని"కరోనా": డేంజరస్ గా మారిన కరోనా.. సుప్రీంకోర్టులోని న్యాయమూర్తులకు కోవిడ్ పాజిటివ్..!!

క్వారంటైన్ కి ప్రభాస్.. టెన్షన్ టెన్షన్ !

మోడీ గారూ ఇదేంటి...? ఇబ్బంది పడుతున్న సీఎంలు...?

కని "కరోనా": భారతదేశ ప్రజల కోసం మరో 4 టీకాలపై పరిశోధనలు..!

కని కరోనా: ముంబై లో క్షీణించిన ఆరోగ్య వ్యవస్థ.. చేతులెత్తేసిన డాక్టర్లు..

కని కరోనా: ఎన్నికలు దేశాన్ని ముంచాయి... ఇదే లెక్క

కని కరోనా: నిజామాబాద్ లో కరోనా విలయ తాండవం.. గంటలోనే విషాదం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>