PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/face-paralysis-to-13-people-who-took-corona-vaccinebc59fe34-13c8-4e94-9c4f-111ee418e8a5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/face-paralysis-to-13-people-who-took-corona-vaccinebc59fe34-13c8-4e94-9c4f-111ee418e8a5-415x250-IndiaHerald.jpgమొన్నటివరకు కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఎన్ని విధాలుగా చెప్పినా సరే చాలామంది ముందుకు వచ్చే ప్రయత్నం చేయలేదు. ఒక పక్కన కరోనా తీవ్రత పెరుగుతున్నా సరే చాలా మంది వ్యాక్సిన్ విషయంలో వెనకడుగు వేయడం పట్ల ఆందోళన వ్యక్తమైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్ కి సంబంధించి ఎన్ని విధాలుగా ప్రచారం నిర్వహించిన సరే ప్రజలు మాత్రం ముందుకు రాకపోవడంతో వ్యాక్సిన్ నిల్వలు కూడా అనవసరంగా పాడైపోయిన పరిస్థితి ఉంది. ప్రముఖులు కూడా కొంతమందికి వ్యాక్సిన్ తీసుకోవడానికి ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఉcorona virus;russia;american samoa;tamil;central governmentవామ్మో వ్యాక్సిన్ సంగతి ఏంటీ...? ధర పెరుగుతుందా...?వామ్మో వ్యాక్సిన్ సంగతి ఏంటీ...? ధర పెరుగుతుందా...?corona virus;russia;american samoa;tamil;central governmentThu, 22 Apr 2021 17:51:21 GMTమొన్నటివరకు కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఎన్ని విధాలుగా చెప్పినా సరే చాలామంది ముందుకు వచ్చే ప్రయత్నం చేయలేదు. ఒక పక్కన కరోనా తీవ్రత పెరుగుతున్నా సరే చాలా మంది వ్యాక్సిన్ విషయంలో వెనకడుగు వేయడం పట్ల ఆందోళన వ్యక్తమైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్ కి సంబంధించి ఎన్ని విధాలుగా ప్రచారం నిర్వహించిన సరే ప్రజలు మాత్రం ముందుకు రాకపోవడంతో వ్యాక్సిన్ నిల్వలు కూడా అనవసరంగా పాడైపోయిన పరిస్థితి ఉంది. ప్రముఖులు కూడా కొంతమందికి వ్యాక్సిన్ తీసుకోవడానికి ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఉన్న సంగతి తెలిసినదే.

కొంతమంది ప్రముఖులు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ప్రాణాలు కోల్పోయారు అని ప్రచారం కూడా ఎక్కువగా జరిగింది. ఒక తమిళ నటుడు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ప్రాణాలు కోల్పోయాడు అని వార్తలు కూడా వచ్చాయి. దీంతో చాలామంది తీసుకోవడానికి భయపడటంతో కేంద్ర ప్రభుత్వం కూడా వ్యాక్సిన్ విషయంలో ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఈ తరుణంలో భారీగా కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోవడంతో ప్రజలందరూ కూడా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి ఉంది. మొదటి సారి తీసుకున్న వాళ్ళు రెండోసారి తీసుకోవడానికి ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

అంతేకాకుండా వ్యాక్సిన్ ధర కూడా భారీగా పెరిగిపోతుంది. రష్యా తయారుచేసిన వ్యాక్సిన్ ధర 750గా  ఆ దేశం ప్రకటించింది. ఇక అమెరికా కూడా తమ దేశంలో తయారు చేసిన వ్యాక్సిన్ ధర పెంచింది. మన దేశంలో కూడా పెరిగే అవకాశాలు ఉండవచ్చు అని అంచనాలు వేస్తున్నారు. ఇప్పటికే వ్యాక్సిన్ తయారీ విషయంలో ముడి పదార్థాల కొరత ఉంది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు వ్యాక్సిన్ తయారీకి సంబంధించిన ఆందోళన మొదలైంది. దీంతో అసలు ప్రజలకు వ్యాక్సిన్ దొరుకుతుందా లేదా అనే దానిపై అనుమానాలు మొదలయ్యాయి. అయితే మన దేశంలో వ్యాక్సిన్ ధరకు సంబంధించి ఇంకా ఎటువంటి స్పష్టత కూడా రావడం లేదు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని "కరోనా ": కరోనా సమయంలోనూ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న రజనీకాంత్ సినిమా..!

అమరావతి అభివృద్ధి మరొకరి చేతిలోకి...?

కలికాలం కాకుంటే ఏంది? భర్తకు విడాకులు ఇచ్చి మామను పెళ్లాడి..!

కని "కరోనా" : 18 వయసులోపు పిల్లల్లో ఈ లక్షణాలు ఉన్నాయా...?

జూన్ - జులై లో థియేటర్ల కోసం పోటీ మాములుగా ఉండదు...!

ఏపీనే ఫస్ట్... ఆక్సీజన్ విషయంలో జగన్ కీలక నిర్ణయం

గుండె జారే న్యూస్ చెప్పిన ఈటెల



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>