BeautyDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/fashiyal-failer5ecaac2e-5a1b-4eb9-90dc-8ca87c84d49f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/fashiyal-failer5ecaac2e-5a1b-4eb9-90dc-8ca87c84d49f-415x250-IndiaHerald.jpgసాధారణంగా అమ్మాయిలు ఈ రోజుల్లో చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడం కోసం ఎక్కువగా ఆరాటపడుతున్నారు. ఇక అందుకోసమే కొందరు ఇంటి చిట్కాలను పాటిస్తే, మరి కొంత మంది నిపుణుల సలహాలను పాటిస్తారు. మరి ఇంకొంతమంది అయితే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఒక్కోసారి మంచి జరుగుతుంది. మరొకసారి ఫెయిల్ అయితే మాత్రం ఎన్నో అనర్థాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందంగా ఉండే ముఖాలు కూడా అందవిహీనంగా తయారవుతాయి.. ఫేషియల్ ట్రీట్మెంట్ ఫెయిల్ అయితే జరిగే నష్టాలు ఏంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..FASHIYAL FAILER;success;ee rojulloఫేషియల్ ట్రీట్మెంట్ ఫెయిల్ అయితే ఎదురయ్యే అనర్ధాలు ఏంటో తెలుసా..ఫేషియల్ ట్రీట్మెంట్ ఫెయిల్ అయితే ఎదురయ్యే అనర్ధాలు ఏంటో తెలుసా..FASHIYAL FAILER;success;ee rojulloThu, 22 Apr 2021 14:15:00 GMT
సాధారణంగా అమ్మాయిలు ఈ రోజుల్లో చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడం కోసం ఎక్కువగా ఆరాటపడుతున్నారు. ఇక అందుకోసమే కొందరు ఇంటి చిట్కాలను పాటిస్తే, మరి కొంత మంది నిపుణుల సలహాలను పాటిస్తారు. మరి ఇంకొంతమంది అయితే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఒక్కోసారి మంచి జరుగుతుంది. మరొకసారి ఫెయిల్ అయితే మాత్రం ఎన్నో అనర్థాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందంగా ఉండే ముఖాలు కూడా అందవిహీనంగా తయారవుతాయి.. ఫేషియల్ ట్రీట్మెంట్ ఫెయిల్ అయితే  జరిగే నష్టాలు ఏంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..


ఫేషియల్ ట్రీట్మెంట్ అంటే, చర్మ సంరక్షణ కోసం కొన్ని రకాల క్రీములను ,ఫేస్ ప్యాక్ లను ఉపయోగించి ,చర్మానికి కావలసిన నిగారింపును తీసుకొస్తారు.  అంతేకాకుండా టోనర్ ను  కూడా ఉపయోగిస్తారు .ఒకవేళ ఈ ఫేషియల్ ట్రీట్మెంట్ సక్సెస్ అయింది అంటే , ముఖం ఎంతో అందంగా మారడంతో పాటు ముఖం మీద ఎలాంటి మచ్చలు, మొటిమలు కూడా ఉండవు.  ఒకవేళ ఇది విఫలం అయింది అంటే మాత్రం ,  ఈ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఎన్నో రకాల రసాయన ఉత్పత్తులను ఉపయోగిస్తారు. ఈ  ఉత్పత్తుల వల్ల ముఖ చర్మం పాడైపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.  కొందరికి కెమికల్స్  ప్రభావం వల్ల దురద వచ్చే అవకాశాలు ఎక్కువ..


ఇక ఎవరైనా ఫేస్ పై తప్పుగా స్క్రబ్ చేయడం వల్ల , ముఖం మీద ఎర్రని గుర్తులు వచ్చే అవకాశం లేకపోలేదు .దీని వల్ల చర్మం యొక్క అందం కూడా తగ్గిపోతుంది. అంతేకాకుండా వికారం గా కనిపిస్తారు . చర్మవ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ. ఈ ఫేషియల్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత చర్మ రంధ్రాలు తెరచుకొని, దాని వల్ల మొటిమలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి . కాబట్టి మీ అందం మరింత చెడిపోవచ్చు.

ఫేస్ పై ఫేషియల్  ట్రీట్మెంట్ తీసుకునే సమయంలో అనేక రకాల ఉత్పత్తులను, ఉపయోగించడం వల్ల ఈ రసాయనాల కారణంగా స్కిన్ అలర్జీ వచ్చే అవకాశం ఎక్కువ . ముఖం మీద చర్మం పై సహజంగా వుండే తేమ కూడా ఆరిపోతుంది . పైగా నిగారింపు కూడా తగ్గిపోతుంది. ఒక్కసారి ముఖం మీద వాపులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.  కాబట్టి ఇలాంటి ఫేషియల్ ట్రీట్మెంట్స్ కు దూరంగా ఉంటేనే మంచిది..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కలెక్టర్లను అలెర్ట్ చేసిన జగన్ సర్కార్

ఎందుకు పట్టించుకోవట్లేదు...? ఏపీ సర్కార్ పై హైకోర్ట్ ఫైర్

కని "కరోనా": ఈ టాబ్లెట్ తో కరోనా 24 గంటల్లోనే మటుమాయం..కానీ...?

బన్నీ తీరుతో హర్ట్ అయిన దిల్ రాజు ?

సినిమాలు మళ్లీ ఆగినట్టే...?

క్వారంటైన్ కి ప్రభాస్.. టెన్షన్ టెన్షన్ !

మోడీ గారూ ఇదేంటి...? ఇబ్బంది పడుతున్న సీఎంలు...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>