Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sita-patra-kosam-a-heroin-em-chesthundo-telusa1940de32-e6c4-4941-93ab-7d1427a0a078-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sita-patra-kosam-a-heroin-em-chesthundo-telusa1940de32-e6c4-4941-93ab-7d1427a0a078-415x250-IndiaHerald.jpgఒకప్పుడైతే హీరోయిన్లు ఎక్కువగా తమ గ్లామర్ ఎక్స్పోజింగ్ మీద ఆధార పడుతూ సినిమాలు చేసేవారు. కానీ నేటి రోజుల్లో మాత్రం ప్రతీ హీరోయిన్ కూడా పాత్రలో ఒదిగిపోయి నటించి ఆ పాత్రలకు ప్రాణం పోసే విధంగా తన నటన ఉండడం కోసం ఎంతగానో కష్టపడుతున్నారూ. ముఖ్యంగా ఒక పాత్రలో నటిస్తున్నారు అంటే ఆ పాత్రకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుని ఆ తర్వాత నటనలోకి దిగుతున్నారు. ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ అందరూ కూడా ఇదే పంథాలో ముందుకు సాగుతూ ఉన్నారు. అటు ప్రేక్షకులను మరో వైపు విమర్శకులను సైతం మెప్పిస్తూ ఎంతగానో గుర్తింపు సంపాదింAdipurush;prabhas;benarjee;kriti sanon;ramu;seetha;india;adinarayanareddy;bollywood;cinema;wife;heroineసీత పాత్ర కోసం.. ఆ హీరోయిన్ ఏం చేస్తుందో తెలుసా..?సీత పాత్ర కోసం.. ఆ హీరోయిన్ ఏం చేస్తుందో తెలుసా..?Adipurush;prabhas;benarjee;kriti sanon;ramu;seetha;india;adinarayanareddy;bollywood;cinema;wife;heroineThu, 22 Apr 2021 07:50:00 GMTఒకప్పుడైతే హీరోయిన్లు ఎక్కువగా తమ గ్లామర్ ఎక్స్పోజింగ్ మీద ఆధార పడుతూ సినిమాలు చేసేవారు. కానీ నేటి రోజుల్లో మాత్రం ప్రతీ హీరోయిన్ కూడా పాత్రలో ఒదిగిపోయి నటించి ఆ పాత్రలకు ప్రాణం పోసే విధంగా తన నటన ఉండడం కోసం ఎంతగానో కష్టపడుతున్నారూ. ముఖ్యంగా ఒక పాత్రలో నటిస్తున్నారు అంటే ఆ పాత్రకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుని ఆ తర్వాత నటనలోకి దిగుతున్నారు.  ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ అందరూ కూడా ఇదే పంథాలో ముందుకు సాగుతూ ఉన్నారు. అటు ప్రేక్షకులను మరో వైపు విమర్శకులను సైతం మెప్పిస్తూ ఎంతగానో గుర్తింపు సంపాదించుకుంటున్నారు.



 ఇకపోతే ఇప్పుడు మరో ముద్దుగుమ్మ కూడా పాత్ర కోసం ఎంతో కష్ట పడుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఆది పురుష్ అనే సినిమా తెరకెక్కుతుంది. భారీ బడ్జెట్తో అంతకంటే మించిన భారీ అంచనాల మధ్య ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి చిన్న అప్డేట్ బయటికి వచ్చినా కూడా అది క్షణాల్లో వైరల్ గా మారిపోతుంది. ఈ సినిమాకు సంబంధించి ఎన్నో వార్తలు కూడా నెట్టింట్లో హల్చల్ చేస్తూనే ఉన్నాయి. ఇక ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించ పోతుండడం మరింత అంచనాలు పెంచేసింది అనే చెప్పాలి.  ఇకపోతే ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ కనిపించనుండగా రాముడి భార్య సీత పాత్రలో కృతి సనన్ నటించబోతుంది.



 ఇక ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ సీత పాత్రలో ఎలా కనిపించబోతుందో అని అభిమానులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సీత పాత్రలో ఒదిగిపోయి నటించి పాత్రకు ప్రాణం పోయడానికి కృతి సనన్ బాగానే కష్టపడుతున్నట్లు తెలుస్తుంది. ఏకంగా ఈ పాత్ర కోసం ఒక పుస్తకం చదువుతోంది ఈ ముద్దుగుమ్మ.  ఇటీవలే ఆదిపురుష్ షూటింగ్ లో పాల్గొనడానికి వచ్చింది కృతి సనన్. ఆ సమయంలో ఈ అమ్మడి చేతిలో ది ఫారెస్ట్ ఆఫ్ ఎన్ ఛాన్స్ మెంట్ అనే పుస్తకం కనిపించింది. సీత కోణంలో రామాయణాన్ని వివరిస్తూ ఒక పుస్తకాన్ని  చిత్ర బెనర్జీ రచించారు. ఇకపోతే ఆది పురుష సినిమాలో రావణుడి పాత్ర లో సైఫ్అలీఖాన్ నటిస్తున్నాడు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అలా అన్నాడని.. తండ్రిని చంపేసిన కొడుకు.. చివరికి..?

35 ఏళ్ల కెరీర్లో నేను చేయని పని అదొక్కటే - రామ్ గోపాల్ వర్మ..!!

సలార్ లో శృతి పాత్రకి భయపడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్....

ఈ ఇంజక్షన్ తీసుకోమని చెప్తున్నారా...? అయితే నమ్మకండి...!

నివేదా థామస్ కి 'వకీల్ సాబ్' అన్యాయం చేశాడట..ఎలాగో మీరే చూడండి..!!

క‌ని క‌రోనా: ఎస్‌బీఐలో 600 మందికి క‌రోనా

కని"కరోనా": వాళ్ళ జీవితాల మీద పగబట్టిన కరోనా...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>