PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/lokesh-jaganc92c0113-2840-4f82-b517-3037c41924cd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/lokesh-jaganc92c0113-2840-4f82-b517-3037c41924cd-415x250-IndiaHerald.jpgక‌రోనా మ‌హ‌మ్మారి సెకండ్ వేవ్‌లో మ‌ర‌ణ‌మృదంగం మోగిస్తోంది అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఈ స‌మ‌యంలో మ‌న పిల్ల‌ల‌కు ప‌రీక్ష‌లంటే వారి ప్రాణాల‌తో చెల‌గాట‌మాడ‌ట‌మే అని ఆయన మండిపడ్డారు. ల‌క్ష‌లాది మంది పిల్ల‌ల్ని క‌రోనా నుంచి ర‌క్షించుకునేందుకు ప‌రీక్ష‌లు ర‌ద్దు చేయాల్సిందే అని ఆయన స్పష్టం చేసారు. ఈ వాట్స‌ప్‌ లింక్ క్లిక్ చేసి మీ అభిప్రాయాన్ని పంపండి అని ఆయన కోరారు. ప‌రీక్ష‌లు వ‌ద్దు..పిల్ల‌ల ప్రాణాలే మాకు ముద్దు అని ప్ర‌భుత్వానికి చాటుదాం అని పిలుపునిచ్చారు. https://bit.lylokesh,jagan,tdp,ycp,ap;lokesh;jagan;nara lokesh;andhra pradesh;tdp;lokesh kanagaraj;reddyజగన్ కు కొత్త పేరు పెట్టిన లోకేష్జగన్ కు కొత్త పేరు పెట్టిన లోకేష్lokesh,jagan,tdp,ycp,ap;lokesh;jagan;nara lokesh;andhra pradesh;tdp;lokesh kanagaraj;reddyThu, 22 Apr 2021 19:10:00 GMTక‌రోనా మ‌హ‌మ్మారి సెకండ్ వేవ్‌లో మ‌ర‌ణ‌మృదంగం మోగిస్తోంది అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఈ స‌మ‌యంలో మ‌న పిల్ల‌ల‌కు ప‌రీక్ష‌లంటే వారి ప్రాణాల‌తో చెల‌గాట‌మాడ‌ట‌మే అని ఆయన మండిపడ్డారు. ల‌క్ష‌లాది మంది పిల్ల‌ల్ని క‌రోనా నుంచి ర‌క్షించుకునేందుకు ప‌రీక్ష‌లు ర‌ద్దు చేయాల్సిందే అని ఆయన స్పష్టం చేసారు. ఈ వాట్స‌ప్‌ లింక్ క్లిక్ చేసి మీ అభిప్రాయాన్ని పంపండి అని ఆయన కోరారు. ప‌రీక్ష‌లు వ‌ద్దు..పిల్ల‌ల ప్రాణాలే మాకు ముద్దు అని ప్ర‌భుత్వానికి చాటుదాం అని పిలుపునిచ్చారు.

https://bit.ly/capbenow అని లింక్ ఇచ్చారు. ప‌రీక్ష‌ల ర‌ద్దుకి 48 గంట‌ల డెడ్‌లైన్‌ విధిస్తున్నామని లోకేష్ అన్నారు.  అప్ప‌టికీ స్పందించ‌క‌పోతే పిల్ల‌ల ప్రాణాల ర‌క్ష‌ణే ల‌క్ష్యంగా అన్నిమార్గాల్లో పోరాటం చేస్తామని తెలిపారు. కోటిమంది ప్రాణాలు ప‌ణంగా ప‌రీక్ష‌లు పెడ‌తారా మూర్ఖ‌పురెడ్డి అని ఎద్దేవా చేసారు. 15 ల‌క్ష‌ల మంది విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడ‌టం మానుకోవాలి అని సూచనలు చేసారు. దేశ‌మంతా ప‌రీక్ష‌లు ర‌ద్దుచేస్తే ఏపీలో ప‌రీక్ష‌లు పెట్ట‌డం జ‌గ‌న్‌రెడ్డి మూర్ఖ‌త్వ‌మే‌ అని అన్నారు ఆయన.

టెన్త్‌, ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ ప‌రీక్ష‌లు ర‌ద్దు, ఇంట‌ర్ సెకండియ‌ర్ వాయిదా వేయాలి అని సూచించారు. డిజిట‌ల్ టౌన్‌హాల్  మీటింగులో ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. నేను దేవాన్ష్ కు తండ్రిగానే కాదు అని ప్రతి ఒక్కరి పిల్లల బాధ్యత నాది అని ఆయన అన్నారు. దేవాన్స్ కి పరీక్షలుంటే ఒక తండ్రిగా ఎలా ఆలోచిస్తానో  మీ అందరి గురించి నేను ఆలోచిస్తున్నా అని ఆయన మీడియాకు వివరించారు. పరీక్షలు అనేది ఎవరికైనా ఒక్కటే అన్నారు లోకేష్. కరోనా సమయంలో పరీక్షలు రద్దు చేయాలా లేదా అని ప్రశ్నించారు. వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నా  అన్నారు లోకేష్. అయితే ఏపీ సర్కార్ మాత్రం ఈ విషయంలో ఎక్కడా వెనక్కు తగ్గేది లేదని స్పష్టంగా చెప్తుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టాలీవుడ్ హీస్ట‌రీలోనే స‌‌రికొత్త రికార్డును క్రియేట్ చేసి భీమ్ టీజ‌ర్..!

కరోనా ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం... ఘోరం... దారుణం

కని కరోనా : ఐసోలేషన్ లో ముగ్గురు స్టార్ హీరోలు..?

కని కరోనా : ఆక్సీజన్‌ లెవల్స్ ఎలా ఉంటే డేంజరో తెలుసా..?

ఏపీలో కరోనా పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో వివరించిన ఆఫీసర్..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబు దారిలోనే బీజేపీ కూడా నడుస్తోందా ?

అమరావతి అభివృద్ధి మరొకరి చేతిలోకి...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>