MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samantha8b042aa9-5ab7-40af-a515-83155e0bb507-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samantha8b042aa9-5ab7-40af-a515-83155e0bb507-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలు చేయడం తగ్గించింది.. ఒకప్పుడు డజను సినిమాలు ఒకేసారి చేసిన సమంత ఇప్పుడు చేతిలో ఒకటి రెండు తప్పా పెద్ద గా సినిమాలేవీ లేవు.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా సమంత టాలీవుడ్ ని శాసించింది. స్టార్ హీరో సినిమా పక్కనపెడితే ఆమెsamantha;editor mohan;gunasekhar;sam;samantha;tollywood;cinema;marriage;industry;hero;heroine;sam mendes;chitramసమంత సినిమాలు తగ్గించిందా..తగ్గించారా..!!సమంత సినిమాలు తగ్గించిందా..తగ్గించారా..!!samantha;editor mohan;gunasekhar;sam;samantha;tollywood;cinema;marriage;industry;hero;heroine;sam mendes;chitramThu, 22 Apr 2021 17:00:00 GMTటాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలు చేయడం తగ్గించింది.. ఒకప్పుడు డజను సినిమాలు ఒకేసారి చేసిన సమంత ఇప్పుడు చేతిలో ఒకటి రెండు తప్పా పెద్ద గా సినిమాలేవీ లేవు.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా సమంత టాలీవుడ్ ని శాసించింది. స్టార్ హీరో సినిమా పక్కనపెడితే ఆమె ప్రధాన పాత్రలో సినిమాలు కూడా ఒప్పుకోవడం తగ్గింది.. పెళ్లి తర్వాత సినిమాలు చేస్తానని చెప్పిన సమంత ని దర్శక నిర్మాతలు ఎవరు పట్టించుకోలేదు. అయితే సమంత కావాలని చేయకుండా ఉంటుందా లేకపోతే వద్దని చెప్తున్నారో తెలీదు కానీ ఆమె ఫాన్స్ మాత్రం తీవ్రమైన నిరాశ లో ఉన్నారు.

ప్రస్తుతం ఆమె చేతిలో ఫామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తప్పా వేరే ఏ ప్రాజెక్ట్ లేదు..ఈ దెబ్బతో ఆమె కెరీర్ ఆల్మోస్ట్ ఎండింగ్ కి వచ్చిందని చెప్పాలి.. మళ్ళీ అవకాశాలు వస్తే చెప్పలేం కానీ ఇప్పటికైతే ఆమె చేతిలో పెద్ద ప్రాజెక్ట్ లు ఏవీ లేవు. గుణశేఖర్ శాకుంతలం సినిమా తప్పా ఆమెకు ఒక్క పెద్ద సినిమా కూడా లేదు. ఈ ప్రేమకావ్యంలో దుష్యంతుడిగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు. భారీ చిత్రాల దర్శకుడిగా పేరున్న గుణశేఖర్ సినిమా తోనైనా సమంత మరిన్ని అవకాశాలు వస్తాయా చూడాలి..

 ఈ సినిమా తర్వాత సామ్.. ఏ చిత్రంలో నటిస్తోందన్న విషయంలో క్లారిటీ లేదు. పెళ్లైందని తానే సినిమాలు తగ్గించిందా? మేకర్స్ తగ్గించారా? అనేది తెలియట్లేదనే చర్చ సాగుతోంది.  ఏదేమైనా పెళ్లి తర్వాత అందరి హీరోయిన్ లలాగానే ఆమెకు సినిమా అవకాశాలు తగ్గాయి.. ఇండస్ట్రీ లో మహిళలపై జరిగే అన్యాయాలపై స్పందించే సమంత ఇటీవలే ఇండస్ట్రీలో టాప్ రేసులో ఉన్న హీరోయిన్ కి కనీసం టాప్ 20లో కూడా లేని హీరోకి ఇచ్చే రెమ్యునరేషన్ కంటే తక్కువ ఇస్తారని చెప్పుకొచ్చింది. హీరోయిన్ గనుక రెమ్యునరేషన్ పెంచితే ఆమె ఆమె భారీగా డిమాండ్ చేస్తుందని.. అత్యాశకు పోతుందనే ముద్ర వేస్తారని.. అదే హీరో అడిగితే మాత్రం పెద్దగా అభ్యంతరం చెప్పరని తెలిపింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

3- కని"కరోనా": ఆ రెండు తింటే కరోనా రానేరాదు.. ఢిల్లీ డాక్టర్లు క్లారిటీ..!!

కని "కరోనా" : 18 వయసులోపు పిల్లల్లో ఈ లక్షణాలు ఉన్నాయా...?

జూన్ - జులై లో థియేటర్ల కోసం పోటీ మాములుగా ఉండదు...!

ఏపీనే ఫస్ట్... ఆక్సీజన్ విషయంలో జగన్ కీలక నిర్ణయం

గుండె జారే న్యూస్ చెప్పిన ఈటెల

కని"కరోనా": కరోనా రాకుడదని.. ఆయన ఏకంగా అలా గాల్లో ....

సిఎం జగన్ పై మహిళా నేత తీవ్ర వ్యాఖ్యలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>