PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus020af4e2-a917-47b9-9fd1-624491a30aa7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus020af4e2-a917-47b9-9fd1-624491a30aa7-415x250-IndiaHerald.jpgదేశ వ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య గడియ గడియకు పెరిగిపోతుంది. అంతేకాదు.. గతంలో కరోనా తో పోలిస్తే సెకండ్ వేరే కరోనా ఉగ్రరూపం దాల్చుతుంది. తెలంగాణ విషయానికొస్తే.. కరోనా పాజిటివ్ కేసులు పెరగడం తో పాటుగా , మరణాల సంఖ్య కూడా భారీగా పెరుగుతుంది.జగిత్యాల జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గుర్ని ఈ వైరస్ బలితీసుకున్న ఘటనను మరువకముందే మరో విషాదం చోటుచేసుకుంది. కేవలం గంట వ్యవధిలోనే భార్యాభర్తలు కరోనాతో మరణించిన విషాద ఘటన నిజామాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. Coronavirus;amala akkineni;warangal;telangana;huzur nagar;mahabubabad;khammam;bhadradri;medak;kamareddy;adilabad;kothagudem;karimnagar;asifabad;jagtialకని కరోనా: నిజామాబాద్ లో కరోనా విలయ తాండవం.. గంటలోనే విషాదం..కని కరోనా: నిజామాబాద్ లో కరోనా విలయ తాండవం.. గంటలోనే విషాదం..Coronavirus;amala akkineni;warangal;telangana;huzur nagar;mahabubabad;khammam;bhadradri;medak;kamareddy;adilabad;kothagudem;karimnagar;asifabad;jagtialThu, 22 Apr 2021 09:00:00 GMTతెలంగాణ విషయానికొస్తే.. కరోనా పాజిటివ్ కేసులు పెరగడం తో పాటుగా , మరణాల సంఖ్య కూడా భారీగా పెరుగుతుంది.జగిత్యాల జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గుర్ని ఈ వైరస్ బలితీసుకున్న ఘటనను మరువకముందే మరో విషాదం చోటుచేసుకుంది. కేవలం గంట వ్యవధిలోనే భార్యాభర్తలు కరోనా తో మరణించిన విషాద ఘటన నిజామాబాద్ జిల్లాలో వెలుగు చూసింది.


తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 20వ తేదీ నుండి నైట్ కర్ఫ్యూ అమలు చేస్తోంది. గత 24 గంటల వ్యవధి లో రాష్ట్రంలో 6,542 మందికి కరోనా సోకింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 3,67,901కి చేరుకొంది.. కేవలం 24 గంటల్లోనే కరోనా నుండి 2,887 మంది కోలుకోగా 20 మంది మరణించినట్టుగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో 46,488 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల వ్యవధి లో 1,30,105 మందికి పరీక్షలు నిర్వహించినట్టుగా వైద్య శాఖ తెలిపింది.


ఇకపోతే 6 వేల మంది రిపోర్ట్ రావాల్సి ఉంది. ఆదిలాబాద్ లో 98, భద్రాద్రి కొత్తగూడెంలో 128, జీహెచ్ఎంసీ పరిధిలో 898 జగిత్యాలలో 230,జనగామలో 84, జయశంకర్ భూపాలపల్లిలో 32, గద్వాలలో48, కామారెడ్డి లో 235, కరీంనగర్ లో 203,ఖమ్మంలో 246, మహబూబ్‌నగర్లో 263, ఆసిఫాబాద్ లో 37, మహబూబాబాద్ లో64, మంచిర్యాలలో 176,మెదక్ లో181 కేసులు నమోదు కాగా,సంగారెడ్డిలో 320, సూర్యాపేటలో 130, వికారాబాద్ లో 135, వనపర్తిలో 81, వరంగల్ రూరల్ లో 85, వరంగల్ అర్బన్ 244 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని కరోనా: ఎన్నికలు దేశాన్ని ముంచాయి... ఇదే లెక్క

35 ఏళ్ల కెరీర్లో నేను చేయని పని అదొక్కటే - రామ్ గోపాల్ వర్మ..!!

సలార్ లో శృతి పాత్రకి భయపడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్....

ఈ ఇంజక్షన్ తీసుకోమని చెప్తున్నారా...? అయితే నమ్మకండి...!

నివేదా థామస్ కి 'వకీల్ సాబ్' అన్యాయం చేశాడట..ఎలాగో మీరే చూడండి..!!

క‌ని క‌రోనా: ఎస్‌బీఐలో 600 మందికి క‌రోనా

కని"కరోనా": వాళ్ళ జీవితాల మీద పగబట్టిన కరోనా...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>