Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/oxygen-cilynder10a4126a-28a4-4a40-bccb-eb18cc10fa6c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/oxygen-cilynder10a4126a-28a4-4a40-bccb-eb18cc10fa6c-415x250-IndiaHerald.jpgప్రస్తుతం కరోనా వైరస్ కోరలు చాస్తూ ఎంతోమందిని చంపేస్తుంది.. ఇక రోజురోజుకు కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో అటు ప్రజల్లో కూడా ప్రాణభయం పెరిగిపోతుంది.అయితే మొదటి రకం వైరస్ తో పోలిస్తే సెకెండ్ వేవ్ మరింత ప్రమాదకారి గా ఉండడంతో ప్రస్తుతం ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. అయితే మొదటి రకంలో కేవలం దగ్గు జలుబు జ్వరం లాంటివి మాత్రమే వచ్చాయి. కానీ సెకండ్ వేవ్ లో మాత్రం ఇకా నేరుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతున్న నేపథ్యంలో ఇక ప్రతి ఒక్కరు కూడా ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది Oxygen cilynder;media;aqua;oxygen;coronavirusఆక్సిజన్ సిలిండర్ వాడుతున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..?ఆక్సిజన్ సిలిండర్ వాడుతున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..?Oxygen cilynder;media;aqua;oxygen;coronavirusThu, 22 Apr 2021 11:40:00 GMTప్రస్తుతం కరోనా వైరస్ కోరలు చాస్తూ ఎంతోమందిని చంపేస్తుంది..  ఇక రోజురోజుకు కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో అటు ప్రజల్లో కూడా ప్రాణభయం పెరిగిపోతుంది.అయితే మొదటి రకం వైరస్ తో పోలిస్తే సెకెండ్ వేవ్  మరింత ప్రమాదకారి గా ఉండడంతో ప్రస్తుతం ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు.  అయితే మొదటి రకంలో కేవలం దగ్గు జలుబు జ్వరం లాంటివి మాత్రమే వచ్చాయి. కానీ సెకండ్ వేవ్ లో మాత్రం ఇకా నేరుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతున్న నేపథ్యంలో ఇక ప్రతి ఒక్కరు కూడా ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది



 ఆస్పత్రిలో చేరగానే రోగులు అందరినీ కూడా వెంటిలేటర్ పై ఉంచి ఒక ఆక్సిజన్ అందిస్తున్నారు ఆసుపత్రి సిబ్బంది. అయితే ఇలా రోజురోజుకు ప్రతి ఒక్కరికి కూడా ఆక్సిజన్ అందించడం తప్పనిసరిగా మారిపోయిన నేపథ్యంలో ఆక్సిజన్ కొరత కూడా ఏర్పడుతుంది. ఇలాంటి నేపథ్యంలోనే కొంతమంది ఇక ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా భారీగా డబ్బులు వెచ్చించి మరీ ఇక తమ ఇళ్ళల్లో ఆక్సిజన్ నిల్వలు ఉంచుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఆక్సిజన్ నిల్వల ద్వారా కరోనా వైరస్ బారిన పడిన రోగులు శ్వాస ఇబ్బందులు ఉంటే కాస్త ఉపశమనం పొందుతున్నట్లు సమాచారం. కానీ ఆక్సిజన్ సిలిండర్ ఇళ్లల్లో నిల్వ ఉంచుకుంటే మాత్రం ఎప్పటికైనా ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు నిపుణులు..


 ఇప్పటికే ఆక్సిజన్ సిలిండర్ పేలి ఎంతో మంది మృత్యువాత పడ్డారు అన్న వార్తలు వెలుగులోకి వస్తున్న క్రమంలో ఇక ఇళ్లలో ఆక్సిజన్ పెట్టుకోవడం ఏమాత్రం మంచిది కాదు అంటున్నారు.అయితే ఆక్సిజన్ సిలిండర్ ఇళ్లల్లో నిల్వ ఉంచుకున్నప్పటికీ  కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అసలు ఆక్సిజన్ సిలిండర్ ను ఎలా ఉపయోగించాలి అన్నది తెలియకపోతే సోషల్ మీడియా వేదికగా ఆక్సిజన్ సిలిండర్ ఎలా ఉపయోగించాలి అనే విషయాన్ని తెలుసుకోవాలని  అంతే కాకుండా పలువురు నిపుణులు సలహాలు సూచనలు కూడా తీసుకొని ఆక్సిజన్ సిలిండర్ ఉపయోగించాలని..  అంతేకాకుండా ఆక్సిజన్ సిలిండర్ విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా చివరికి క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలను నిలబెట్టే ఆక్సిజన్ సిలిండర్ ప్రాణాలు తీస్తుంది అంటూ హెచ్చరిస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని"కరోనా": కరోనా చరిత్రలో భారత్ డేంజరస్ రికార్డ్..!!

సినిమాలు మళ్లీ ఆగినట్టే...?

క్వారంటైన్ కి ప్రభాస్.. టెన్షన్ టెన్షన్ !

మోడీ గారూ ఇదేంటి...? ఇబ్బంది పడుతున్న సీఎంలు...?

కని "కరోనా": భారతదేశ ప్రజల కోసం మరో 4 టీకాలపై పరిశోధనలు..!

కని కరోనా: ముంబై లో క్షీణించిన ఆరోగ్య వ్యవస్థ.. చేతులెత్తేసిన డాక్టర్లు..

కని కరోనా: ఎన్నికలు దేశాన్ని ముంచాయి... ఇదే లెక్క



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>