PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirusb4952405-09e6-4b84-bf06-0d94cdc8fa91-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirusb4952405-09e6-4b84-bf06-0d94cdc8fa91-415x250-IndiaHerald.jpgకోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు. జనం ఎక్కువగా గుమికూడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.. ముఖ్యంగా కరోనా నిబంధనలను పాటించకుండా ఏదైనా సభలు, ర్యాలీలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.. ముఖ్యంగా సినీ , రాజకీయ ప్రముఖులకు ప్రజలను పోగు చేసే సభలను ఏర్పాటు చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. వాటికి సంబంధించిన ఎటువంటి ప్రచార సభలను ఏర్పాటు చేయొద్దని పోలీసు శాఖ ఉత్తర్వులు జారీCoronavirus;telangana;media;central governmentకని కరోనా: కోవిడ్‌ విస్తరణతో షర్మిల కీలక నిర్ణయం..కని కరోనా: కోవిడ్‌ విస్తరణతో షర్మిల కీలక నిర్ణయం..Coronavirus;telangana;media;central governmentThu, 22 Apr 2021 12:00:00 GMTకేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు. జనం ఎక్కువగా గుమికూడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.. ముఖ్యంగా కరోనా నిబంధనలను పాటించకుండా ఏదైనా సభలు, ర్యాలీలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.. ముఖ్యంగా సినీ , రాజకీయ ప్రముఖులకు ప్రజలను పోగు చేసే సభలను ఏర్పాటు చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. వాటికి సంబంధించిన ఎటువంటి ప్రచార సభలను ఏర్పాటు చేయొద్దని పోలీసు శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.


ఈ మేరకు వైఎస్ షర్మిల దీక్షను విరమించుకున్నారు.. ఉద్యోగ సాధన రిలే నిరాహార దీక్షలను తాత్కా లికంగా వాయిదా వేస్తున్నట్టు వైఎస్‌ షర్మిల ప్రకటించారు. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె తెలిపారు. బుధవారం ఈ విషయం పై లోటస్ పాండ్ లోని ఆమె కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఒక ప్రకటన విడుదల చేశారు.. గత ఆరేళ్ల కాలంలో ఉద్యోగ నియామకాల విషయంలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా యువకులు ప్రాణాలు తీసుకుంటున్న పరిస్థితి ఉందని, నిరుద్యోగుల బాధలకు చలించి, వారికి భరోసా కల్పించాలనే ఉద్యోగ సాధన దీక్ష చేపట్టామన్నారు.


కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో కార్యకర్తల, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బాధ్యత కలిగిన నాయకురాలిగా కొలువుల సాధన దీక్షలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని వెల్లడించారు. కొలువులు సాధించే వరకు ఈ పోరాటం కచ్చితంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.. ఇకపోతే తెలంగాణ లో కరోనా వ్యాప్తి చాలా వేగంగా వ్యాపిస్తుంది. పాజిటివ్ కేసులతో పాటుగా మరణాల సంఖ్య కూడా ఎక్కువ అవుతుంది. టీకా వేసుకున్నా కూడా కరోనా వ్యపిస్తుండటం తో ప్రజలు భయాందోళన లో ఉన్నారు.. ఈ మేరకు నైట్ కర్ఫ్యూ కూడా కొనసాగుతుంది..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్రకృతిని అమ్మలాగా చూసుకోవాలి..లేదంటే వినాశనం తప్పదు...?

సినిమాలు మళ్లీ ఆగినట్టే...?

క్వారంటైన్ కి ప్రభాస్.. టెన్షన్ టెన్షన్ !

మోడీ గారూ ఇదేంటి...? ఇబ్బంది పడుతున్న సీఎంలు...?

కని "కరోనా": భారతదేశ ప్రజల కోసం మరో 4 టీకాలపై పరిశోధనలు..!

కని కరోనా: ముంబై లో క్షీణించిన ఆరోగ్య వ్యవస్థ.. చేతులెత్తేసిన డాక్టర్లు..

కని కరోనా: ఎన్నికలు దేశాన్ని ముంచాయి... ఇదే లెక్క



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>