BreakingMadhurieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronadd9382a3-acc3-4f48-8f76-eff349b150ea-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronadd9382a3-acc3-4f48-8f76-eff349b150ea-415x250-IndiaHerald.jpg క‌రోనా ఉగ్ర‌రూపం దాల్చుతోంది. రోజురోజుకీ క‌రోనా కేసులు విప‌రీతంగా పెరుగుతున్నాయి. దీంతో..కొవిడ్‌ మహమ్మారిపై వైద్యులు, ఆరోగ్య సిబ్బంది ముందుండి పోరాడుతున్నారు. ఈ క్రమంలోనే ఎంతోమంది డాక్టర్లు వైరస్‌ బారిన పడుతున్నారు . తాజాగా బిహార్‌లో 500 మందికి పైగా వైద్యులు, ఆరోగ్య సిబ్బంది కరోనా బారినపడ్డారు. కరోనా రెండో దశలో రాష్ట్రంలోని ఎయిమ్స్‌, పట్నా మెడికల్‌ కాలేజీ ఆసుపత్రిలో ఇప్పటివరకు 500 మందికి పైగా సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు వైద్యశాఖ వర్గాలు వెల్లడించాయి. దీంతో ప్రజల్లు ఇళ్ల లో నుండి బయటకcoronavirus;collegeకని"కరోనా": కంట్రోల్ తప్పిన కరోనా.. అక్కడ 500 మంది డాక్టర్స్ కి పాజిటివ్..!!కని"కరోనా": కంట్రోల్ తప్పిన కరోనా.. అక్కడ 500 మంది డాక్టర్స్ కి పాజిటివ్..!!coronavirus;collegeThu, 22 Apr 2021 13:16:39 GMT
క‌రోనా ఉగ్ర‌రూపం దాల్చుతోంది. రోజురోజుకీ క‌రోనా కేసులు విప‌రీతంగా పెరుగుతున్నాయి. దీంతో..కొవిడ్‌ మహమ్మారిపై వైద్యులు, ఆరోగ్య సిబ్బంది ముందుండి పోరాడుతున్నారు. ఈ క్రమంలోనే ఎంతోమంది డాక్టర్లు వైరస్‌ బారిన పడుతున్నారు . తాజాగా బిహార్‌లో 500 మందికి పైగా వైద్యులు, ఆరోగ్య సిబ్బంది కరోనా బారినపడ్డారు. కరోనా రెండో దశలో రాష్ట్రంలోని ఎయిమ్స్‌, పట్నా మెడికల్‌ కాలేజీ ఆసుపత్రిలో ఇప్పటివరకు 500 మందికి పైగా సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు వైద్యశాఖ వర్గాలు వెల్లడించాయి. దీంతో ప్రజల్లు ఇళ్ల లో నుండి బయటకి రావడానికే భయపడుతున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని కరోనా : గుంటూరులో రెండ్రోజుల్లోనే 92 కరోనా మృతదేహల అంత్యక్రియలు....

ఎందుకు పట్టించుకోవట్లేదు...? ఏపీ సర్కార్ పై హైకోర్ట్ ఫైర్

కని "కరోనా": ఈ టాబ్లెట్ తో కరోనా 24 గంటల్లోనే మటుమాయం..కానీ...?

బన్నీ తీరుతో హర్ట్ అయిన దిల్ రాజు ?

సినిమాలు మళ్లీ ఆగినట్టే...?

క్వారంటైన్ కి ప్రభాస్.. టెన్షన్ టెన్షన్ !

మోడీ గారూ ఇదేంటి...? ఇబ్బంది పడుతున్న సీఎంలు...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>