BusinessSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/lg-mobilesd60e01cf-630b-4c4f-927b-fb891c527d75-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/lg-mobilesd60e01cf-630b-4c4f-927b-fb891c527d75-415x250-IndiaHerald.jpgఏదైనా ఒక్క రూపాయి తగ్గింది అంటే చాలు జనాలు ఎగబడతారు.. అలాంటిది మొబైల్ ఫోన్ల పై భారీ ఆఫర్ లభిస్తుంది అంటే అసలు వదలరు కదా... అయితే అలాంటి మొబైల్ ప్రియులకు ప్రముఖ మొబైల్ కంపెనీ ఎల్జీ అదిరిపోయే తగ్గింపు ఆఫర్ ను ప్రకటించింది. ఇప్పటి వరకూ కేవలం ఫ్లిప్ కార్ట్ లోమాత్రమే తగ్గింపును ఇచ్చిన కంపెనీ ఇప్పుడు డైరెక్ట్ సెల్ లో కూడా భారీ ఆఫర్ ను అందిస్తుంది. భారీ కెమెరా ఫీచర్లలతో వచ్చిన ఎల్జీ ప్రీమియం ఫోన్ ఎల్జీ వింగ్ ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ నుంచి భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది. నిన్నటి వరకూ అవుట్ ఆఫ్ స్టాక్ లో ఉండగLg mobiles;smart phone;2020;good news;flipkart;v;good newwzమొబైల్ ప్రియులకు గుడ్ న్యూస్.. సగం ధరకే ఫోన్లు..మొబైల్ ప్రియులకు గుడ్ న్యూస్.. సగం ధరకే ఫోన్లు..Lg mobiles;smart phone;2020;good news;flipkart;v;good newwzThu, 22 Apr 2021 20:00:00 GMTఫ్లిప్ కార్ట్ లోమాత్రమే తగ్గింపును ఇచ్చిన కంపెనీ ఇప్పుడు డైరెక్ట్ సెల్ లో కూడా భారీ ఆఫర్ ను అందిస్తుంది. భారీ కెమెరా ఫీచర్లలతో వచ్చిన ఎల్జీ ప్రీమియం ఫోన్ ఎల్జీ వింగ్ ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ నుంచి భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది. నిన్నటి వరకూ అవుట్ ఆఫ్ స్టాక్ లో ఉండగా, త్వరలో అని కనిపించేది.

అయితే, ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు భారీ డిస్కౌంట్ తో లైవ్ చేయబడింది. 80వేల రూపాయల విలువ గల ఈ ఎల్జీ వింగ్ స్మార్ట్ ఫోన్ కేవలం 29,999 వేల ధరకే లభిస్తోంది. నిజానికి ఈ ఫోన్ ధర 80 వేలకు పైగా ఉంటుంది.కానీ, 2020 అక్టోబరు లో ఈ ఫోన్ ను ఎల్జి పరిచయం చేసినప్పుడు దీన్ని Rs.69,990 రూపాయల ధరతో పరిచయం చేసింది. అయితే, ఈ ఫోన్ ఈ ధరలో వచ్చిన మిగతా ఫోన్ల మాదిరిగా టాప్ ఆఫ్ ద లైన్ ప్రాసెసర్ తో మాత్రం లేదు..


ఫోన్ ప్రత్యేకతలు విషయానికొస్తే.. డ్యూయల్ స్క్రీన్ తో వస్తుంది. వీటిలో పెద్ద స్క్రీన్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటక్షన్ గల 6.8-ఇంచ్ ఎఫ్ హెచ్ డి+ డిస్ప్లేతో వుంటుంది. మరొక డిస్ప్లే 3.9 ఇంచ్ పరిమాణంతో వుంటుంది. ఈ ఫోన్ లేటెస్ట్ ఫాస్ట్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 765G ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఇది 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ జతగా వస్తుంది.. కెమెరాల చూస్తే..ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఇందులో, 64 మెగా పిక్సెల్ కెమెరా OIS సపోర్ట్ తో వస్తుంది. దీనికి జతగా 13మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా మరియు 12మెగా పిక్సెల్ గింబాల్ అల్ట్రా వైడ్ కెమెరా వున్నాయి. ముందు భాగంలో, 32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా వుంది. ఈ ఫోన్ 4000ఎన్ఎహెచ్ బ్యాటరీతో వస్తుంది... మీకు ఈ ఆఫర్ నచ్చినట్లయితే త్వరగా కొనుగోలు చేసుకోండి..


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎన్టీఆర్ కు జోడీగా ఇస్మార్ట్ బ్యూటీ..?

అమరావతి అభివృద్ధి మరొకరి చేతిలోకి...?

కలికాలం కాకుంటే ఏంది? భర్తకు విడాకులు ఇచ్చి మామను పెళ్లాడి..!

కని "కరోనా" : 18 వయసులోపు పిల్లల్లో ఈ లక్షణాలు ఉన్నాయా...?

జూన్ - జులై లో థియేటర్ల కోసం పోటీ మాములుగా ఉండదు...!

ఏపీనే ఫస్ట్... ఆక్సీజన్ విషయంలో జగన్ కీలక నిర్ణయం

గుండె జారే న్యూస్ చెప్పిన ఈటెల



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>