QuotesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/quotes/131/manchimaata624d0b6c-1561-49cf-a9ee-208631ca3194-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/quotes/131/manchimaata624d0b6c-1561-49cf-a9ee-208631ca3194-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో జపాన్ శాస్త్రవేత్తలు చేసిన కొన్ని పరిశోధనలలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. అవి ఏమిటంటే, మనం శరీరం అనేక రోగాల బారిన పడడానికి కారణం. మనం తీసుకునే ఆహారంలో లోపమని మనం గుడ్డిగా నమ్ముతున్నాము. కానీ కమనం జీవించే విధానం లోనే ఉంది అని తేల్చిచెప్పారు జపాన్ శాస్త్రవేత్తలు. మనసు ఎప్పుడైతే హాయిగా ఉంటుందో అప్పుడు ఎలాంటి రోగాలు మన దరిచేరవని జపాన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.. MANCHIMAATA;japan;mandula;american samoa;sugarమంచి మాట: అన్ని రోగాలకు కారణమూ మనస్సే..విరుగుడు మనస్సే..మంచి మాట: అన్ని రోగాలకు కారణమూ మనస్సే..విరుగుడు మనస్సే..MANCHIMAATA;japan;mandula;american samoa;sugarThu, 22 Apr 2021 06:00:00 GMT
ఇటీవల కాలంలో జపాన్ శాస్త్రవేత్తలు చేసిన కొన్ని పరిశోధనలలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. అవి ఏమిటంటే, మనం శరీరం అనేక రోగాల బారిన పడడానికి కారణం. మనం తీసుకునే ఆహారంలో లోపమని మనం గుడ్డిగా నమ్ముతున్నాము. కానీ కమనం జీవించే విధానం లోనే ఉంది అని తేల్చిచెప్పారు జపాన్ శాస్త్రవేత్తలు. మనసు ఎప్పుడైతే హాయిగా ఉంటుందో అప్పుడు ఎలాంటి రోగాలు మన దరిచేరవని జపాన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు..

అంతే కాకుండా అమెరికాలో కూడా  ఓ పరిశోధన జరిగింది. ఆ పరిశోధనలో ఎవరైతే ఎక్కువ మనశ్శాంతి గా ఉన్నారో వారు ఎక్కువ కాలం జీవించినట్లు గా గుర్తించారు.. కాబట్టి ఇకపై మనం కూడా ఎక్కువకాలం జీవించాలని అనుకుంటే, మన  మనసు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి.. ఇందులో భాగంగానే జపాన్ శాస్త్రవేత్తలు అలాగే అమెరికా శాస్త్రవేత్తలు కలిసి సంయుక్తంగా మన కోసం కొన్ని మార్గాలను సూచిస్తున్నారు. ఇందులో కూడా మనసును ఎలా ప్రశాంతంగా ఉంచుకోవాలి అనే అంశాలపై చర్చించారు ..అవేంటో ఇప్పుడు చూద్దాం..


మనసు కలత చెందితే లేనిపోని ఆలోచనలు వచ్చి ,వాటినుంచి బయటపడలేక బలహీనులు అయిపోవడం, అలాగే చెడు అలవాట్లకు బానిస అవడం వంటివి జరుగుతున్నాయట. ఇక ఇటీవల కాలంలో డాక్టర్లు రోగులకు మందులు ఇవ్వడం బదులు ,జీవనశైలిని సరిదిద్దే పనిలో ఉన్నారు. ఇక అందుకే డయాబెటిస్, బీపీ సమస్య ఉన్న వారికి దీర్ఘకాలికంగా ఇచ్చే మందులను తగ్గించి , వారి ట్రీట్మెంట్ ను కూడా మార్చుకున్నారు.

ఇదివరకు ఫలానా ఆహార పదార్థాలను తినకూడదు అని సూచించిన డాక్టర్లు, నిరభ్యంతరంగా అన్ని ఆహార పదార్థాలను తగిన మోతాదులో తీసుకోవచ్చని వారు చెబుతున్నారు. అయితే ముఖ్యంగా మనసు ప్రశాంతంగా ఉండాలి అని హెచ్చరిస్తున్నారు.. ఇక ఉదయాన్నే వాకింగ్ కి వెళ్లే వారు మంచి మూడు ను క్రియేట్ చేసుకోవాలని, నచ్చిన పాటలను వినమని కూడా వారు సూచిస్తున్నారు.


ఇక అంతే కాకుండా మీరు ఏం చేస్తే ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారో,  అదే చేయమని చెబుతున్నారు.. అయితే మంచి మార్గంలో చేసుకుంటూ పోతూ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సోషల్ మీడియాలో తిడుతున్న మల్లికా శెరావత్.. ఎందుకంటే?

35 ఏళ్ల కెరీర్లో నేను చేయని పని అదొక్కటే - రామ్ గోపాల్ వర్మ..!!

సలార్ లో శృతి పాత్రకి భయపడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్....

ఈ ఇంజక్షన్ తీసుకోమని చెప్తున్నారా...? అయితే నమ్మకండి...!

నివేదా థామస్ కి 'వకీల్ సాబ్' అన్యాయం చేశాడట..ఎలాగో మీరే చూడండి..!!

క‌ని క‌రోనా: ఎస్‌బీఐలో 600 మందికి క‌రోనా

కని"కరోనా": వాళ్ళ జీవితాల మీద పగబట్టిన కరోనా...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>