MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shanka5a448afc-46b2-4fc8-9535-b8379fc60655-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shanka5a448afc-46b2-4fc8-9535-b8379fc60655-415x250-IndiaHerald.jpgఒక్కప్పుడు ఎలాంటి వివాదాలు లేని దర్శకుడు శంకర్ ప్రస్తుతం వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇటీవలే శంకర్ హిందీలో అపరిచితుడు రీమేక్ ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ యంగ్ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా కథ తనదంటూ..కథ పై పూర్తి హక్కులను సొంతం చేసుకున్నా అంటూ నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ శంకర్ కు నోటీసులు పంపించాడు. అంతే కాకుండా శంకర్ పై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. బాయ్స్ సినిమా ఫ్లాప్ లో ఉన్మా శంకర్ కు అపరిచితుడు లాంటి స్టోరీ ఇచ్చి తానే అవకాశం ఇచ్చానని పేshankar;ranveer singh;lyca productions;oscar ravichandran;shankar;bollywood;cinema;tamil;court;producer;industry;remake;producer1;hero;letter;indian;oscarఅపరిచితుడు రీమేక్ పంచాయితీ అప్పుడే తెగేట్లు లేదుగా.!అపరిచితుడు రీమేక్ పంచాయితీ అప్పుడే తెగేట్లు లేదుగా.!shankar;ranveer singh;lyca productions;oscar ravichandran;shankar;bollywood;cinema;tamil;court;producer;industry;remake;producer1;hero;letter;indian;oscarThu, 22 Apr 2021 09:00:00 GMTఒక్కప్పుడు ఎలాంటి వివాదాలు లేని దర్శకుడు శంకర్ ప్రస్తుతం వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇటీవలే శంకర్ హిందీలో అపరిచితుడు రీమేక్ ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ యంగ్ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా కథ తనదంటూ..కథ పై పూర్తి హక్కులను సొంతం చేసుకున్నా అంటూ నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ శంకర్ కు నోటీసులు పంపించాడు. అంతే కాకుండా శంకర్ పై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. బాయ్స్ సినిమా ఫ్లాప్ లో ఉన్మా శంకర్ కు అపరిచితుడు లాంటి స్టోరీ ఇచ్చి తానే అవకాశం ఇచ్చానని పేర్కొన్నారు. కానీ శంకర్ ఆ విశ్వాసం లేకుండా తన కథతో సినిమా ఎలా అనౌన్స్ చేస్తాడని ప్రశ్నించాడు. అంతే కాకుండా శంకర్ విలువలు నేర్చుకోవాలంటూ లెటర్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ వివాదం లో తమిళ ఇండస్ట్రీ శంకర్ కే సపోర్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఉన్న యంగ్ దర్శకులతో శంకర్ శిష్యులే ఎక్కువగా ఉన్నారు. 

అయితే వారు మాత్రం తమ గురువు శంకర్ తప్పులేదని..కథ శంకర్ దేనని అంటున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ కేసులో నిర్మాత ఆస్కార్ శంకర్ మరో అడుగు ముందుకు వేశారు. సౌంత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఫిర్యాదు చేశాడు. ఇప్పుడు ఆ అసోసియేషన్ శంకర్ రిప్లై కోసం ఎదురుచూస్తోంది. ఇదిలా ఉండగా మరోవైపు శంకర్ లైకా ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థతో ఫైట్ చేస్తున్నారు. శంకర్ తెరకెక్కిస్తున్న ఇండియన్ 2 సినిమాలో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం ఆస్తితో పాటు ప్రాణ నష్టం కూడా జరిగింది. ఆ తరవాత ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం అవ్వలేదు. దాంతో లైకా కోర్టును ఆశ్రయించింది..ఇప్పటికే సగం బడ్జెట్ ఖర్చు చేశామని శంకర్ షూటింగ్ జరిపేందుకు ఆసక్తి చూపట్లేదంటూ ఫిర్యాదు చేసింది. అయితే శంకర్ మాత్రం తాను షూటింగ్ జరిపేందుకు రెడీగా ఉన్నానని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ కేసు కూడా కోర్టులోనే ఉంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కని కరోనా: ఎన్నికలు దేశాన్ని ముంచాయి... ఇదే లెక్క

35 ఏళ్ల కెరీర్లో నేను చేయని పని అదొక్కటే - రామ్ గోపాల్ వర్మ..!!

సలార్ లో శృతి పాత్రకి భయపడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్....

ఈ ఇంజక్షన్ తీసుకోమని చెప్తున్నారా...? అయితే నమ్మకండి...!

నివేదా థామస్ కి 'వకీల్ సాబ్' అన్యాయం చేశాడట..ఎలాగో మీరే చూడండి..!!

క‌ని క‌రోనా: ఎస్‌బీఐలో 600 మందికి క‌రోనా

కని"కరోనా": వాళ్ళ జీవితాల మీద పగబట్టిన కరోనా...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>